Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 אֵ֖לֶּה — בְּנֵ֣י — יִשְׂרָאֵ֑ל — רְאוּבֵ֤ן — שִׁמְעוֹן֙ — לֵוִ֣י — וִיהוּדָ֔ה — יִשָׂשכָ֖ר — וּזְבֻלֽוּן׃ —
ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,
2 דָּ֚ן — יוֹסֵ֣ף — וּבִנְיָמִ֔ן — נַפְתָּלִ֖י — גָּ֥ד — וְאָשֵֽׁר׃ — ס —
దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
3 בְּנֵ֣י — יְהוּדָ֗ה — עֵ֤ר — וְאוֹנָן֙ — וְשֵׁלָ֔ה — שְׁלוֹשָׁה֙ — נ֣וֹלַד — ל֔וֹ — מִבַּת־ — שׁ֖וּעַ — הַֽכְּנַעֲנִ֑ית — וַיְהִ֞י — עֵ֣ר ׀ — בְּכ֣וֹר — יְהוּדָ֗ה — רַ֛ע — בְּעֵינֵ֥י — יְהוָ֖ה — וַיְמִיתֵֽהוּ׃ — ס —
యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా అనేవాళ్ళు. ఈ ముగ్గురి తల్లి ఒక కనానీయురాలు. ఆమె షూయ అనేవాడి కూతురు. యూదా పెద్దకొడుకు పేరు ఏరు. ఇతడు యెహోవా దృష్టిలో పాపం చేశాడు. అందుకని యెహోవా అతణ్ణి చంపాడు.
4 וְתָמָר֙ — כַּלָּת֔וֹ — יָ֥לְדָה — לּ֖וֹ — אֶת־ — פֶּ֣רֶץ — וְאֶת־ — זָ֑רַח — כָּל־ — בְּנֵ֥י — יְהוּדָ֖ה — חֲמִשָּֽׁה׃ — ס —
తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు.
5 בְּנֵי־ — פֶ֖רֶץ — חֶצְר֥וֹן — וְחָמֽוּל׃ — ס —
పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు అనేవాళ్ళు.
6 וּבְנֵ֣י — זֶ֗רַח — זִ֠מְרִי — וְאֵיתָ֧ן — וְהֵימָ֛ן — וְכַלְכֹּ֥ל — וָדָ֖רַע — כֻּלָּ֥ם — חֲמִשָּֽׁה׃ — ס —
జెరహుకు ఐదుగురు కొడుకులు కలిగారు. వీరు జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దారా.
7 וּבְנֵ֖י — כַּרְמִ֑י — עָכָר֙ — עוֹכֵ֣ר — יִשְׂרָאֵ֔ל — אֲשֶׁ֥ר — מָעַ֖ל — בַּחֵֽרֶם׃ — ס —
కర్మీ కొడుకుల్లో ఒకడి పేరు ఆకాను. ఇతడు శాపానికి గురైన వస్తువుల్లో కొన్నిటిని దొంగతనం చేశాడు. అలా చేసి ఇశ్రాయేలీయులను ఎంతో యాతన పెట్టాడు.
8 וּבְנֵ֥י — אֵיתָ֖ן — עֲזַרְיָֽה׃ —
ఏతాను కొడుకు పేరు అజర్యా.
9 וּבְנֵ֥י — חֶצְר֖וֹן — אֲשֶׁ֣ר — נוֹלַד־ — ל֑וֹ — אֶת־ — יְרַחְמְאֵ֥ל — וְאֶת־ — רָ֖ם — וְאֶת־ — כְּלוּבָֽי׃ —
హెస్రోనుకు పుట్టిన కొడుకులు యెరహ్మెయేలు, రము, కెలూబై.
10 וְרָ֖ם — הוֹלִ֣יד — אֶת־ — עַמִּינָדָ֑ב — וְעַמִּינָדָב֙ — הוֹלִ֣יד — אֶת־ — נַחְשׁ֔וֹן — נְשִׂ֖יא — בְּנֵ֥י — יְהוּדָֽה׃ —
రముకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబుకు నయస్సోను పుట్టాడు. ఈ నయస్సోను యూదా ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు.
11 וְנַחְשׁוֹן֙ — הוֹלִ֣יד — אֶת־ — שַׂלְמָ֔א — וְשַׂלְמָ֖א — הוֹלִ֥יד — אֶת־ — בֹּֽעַז׃ —
నయస్సోనుకు శల్మాను పుట్టాడు, శల్మానుకు బోయజు పుట్టాడు.
12 וּבֹ֙עַז֙ — הוֹלִ֣יד — אֶת־ — עוֹבֵ֔ד — וְעוֹבֵ֖ד — הוֹלִ֥יד — אֶת־ — יִשָֽׁי׃ —
బోయజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు.
13 וְאִישַׁ֛י — הוֹלִ֥יד — אֶת־ — בְּכֹר֖וֹ — אֶת־ — אֱלִיאָ֑ב — וַאֲבִינָדָב֙ — הַשֵּׁנִ֔י — וְשִׁמְעָ֖א — הַשְּׁלִישִֽׁי׃ —
యెష్షయి పెద్ద కొడుకు పేరు ఏలీయాబు. రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా,
14 נְתַנְאֵל֙ — הָֽרְבִיעִ֔י — רַדַּ֖י — הַחֲמִישִֽׁי׃ —
నాల్గోవాడు నెతనేలు, ఐదోవాడు రద్దయి,
15 אֹ֚צֶם — הַשִּׁשִּׁ֔י — דָּוִ֖יד — הַשְּׁבִעִֽי׃ —
ఆరోవాడు ఓజెము, ఏడోవాడు దావీదు.
16 [ואחיתיהם] — (וְאַחְיוֹתֵיהֶ֖ם) — צְרוּיָ֣ה — וַאֲבִיגָ֑יִל — וּבְנֵ֣י — צְרוּיָ֗ה — אַבְשַׁ֛י — וְיוֹאָ֥ב — וַעֲשָׂה־אֵ֖ל — שְׁלֹשָֽׁה׃ —
వీళ్ళకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
17 וַאֲבִיגַ֕יִל — יָלְדָ֖ה — אֶת־ — עֲמָשָׂ֑א — וַאֲבִ֣י — עֲמָשָׂ֔א — יֶ֖תֶר — הַיִּשְׁמְעֵאלִֽי׃ —
అబీగయీలుకు అమాశా పుట్టాడు. ఈ అమాశా తండ్రి యెతెరు అనే ఇష్మాయేలీయుడు.
18 וְכָלֵ֣ב — בֶּן־ — חֶצְר֗וֹן — הוֹלִ֛יד — אֶת־ — עֲזוּבָ֥ה — אִשָּׁ֖ה — וְאֶת־ — יְרִיע֑וֹת — וְאֵ֣לֶּה — בָנֶ֔יהָ — יֵ֥שֶׁר — וְשׁוֹבָ֖ב — וְאַרְדּֽוֹן׃ —
హెస్రోను కొడుకు కాలేబుకు అజూబా అనే తన భార్య వల్లా, యెరీయోతు అనే ఆమె వల్లా పిల్లలు కలిగారు. అజూబా కొడుకులు యేషెరు, షోబాబు, అర్దోను.
19 וַתָּ֖מָת — עֲזוּבָ֑ה — וַיִּֽקַּֽח־ — ל֤וֹ — כָלֵב֙ — אֶת־ — אֶפְרָ֔ת — וַתֵּ֥לֶד — ל֖וֹ — אֶת־ — חֽוּר׃ —
అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి హూరు పుట్టాడు.
20 וְחוּר֙ — הוֹלִ֣יד — אֶת־ — אוּרִ֔י — וְאוּרִ֖י — הוֹלִ֥יד — אֶת־ — בְּצַלְאֵֽל׃ — ס —
హూరుకు ఊరీ పుట్టాడు. ఊరీకి బెసలేలు పుట్టాడు.
21 וְאַחַ֗ר — בָּ֤א — חֶצְרוֹן֙ — אֶל־ — בַּת־ — מָכִיר֙ — אֲבִ֣י — גִלְעָ֔ד — וְה֣וּא — לְקָחָ֔הּ — וְה֖וּא — בֶּן־ — שִׁשִּׁ֣ים — שָׁנָ֑ה — וַתֵּ֥לֶד — ל֖וֹ — אֶת־ — שְׂגֽוּב׃ —
తరువాత హెస్రోను అరవై ఏళ్ల వయస్సప్పుడు మాకీరు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఈ మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోనుకు సెగూబు పుట్టాడు.
22 וּשְׂג֖וּב — הוֹלִ֣יד — אֶת־ — יָאִ֑יר — וַֽיְהִי־ — ל֗וֹ — עֶשְׂרִ֤ים — וְשָׁלוֹשׁ֙ — עָרִ֔ים — בְּאֶ֖רֶץ — הַגִּלְעָֽד׃ —
సెగూబుకు యాయీరు పుట్టాడు. ఇతని ఆధీనంలో గిలాదు దేశంలో ఇరవై మూడు పట్టణాలు ఉండేవి.
23 וַיִּקַּ֣ח — גְּשֽׁוּר־ — וַ֠אֲרָם — אֶת־ — חַוֺּ֨ת — יָאִ֧יר — מֵאִתָּ֛ם — אֶת־ — קְנָ֥ת — וְאֶת־ — בְּנֹתֶ֖יהָ — שִׁשִּׁ֣ים — עִ֑יר — כָּל־ — אֵ֕לֶּה — בְּנֵ֖י — מָכִ֥יר — אֲבִי־ — גִלְעָֽד׃ —
వీళ్ళ దగ్గరనుండి యాయీరు పట్టణాలనూ, కెనాతునూ, వీటి చుట్టూ ఉన్న మరో అరవై ఊళ్లనూ గెషూరు వాళ్లూ అరామీయులూ తీసుకున్నారు. వీళ్ళంతా గిలాదుకు తండ్రి అయిన మాకీరు సంతానం.
24 וְאַחַ֥ר — מוֹת־ — חֶצְר֖וֹן — בְּכָלֵ֣ב אֶפְרָ֑תָה — וְאֵ֤שֶׁת — חֶצְרוֹן֙ — אֲבִיָּ֔ה — וַתֵּ֣לֶד — ל֔וֹ — אֶת־ — אַשְׁח֖וּר — אֲבִ֥י — תְקֽוֹעַ׃ —
హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు-ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు తెకోవ అనే వాడికి తండ్రి.
25 וַיִּהְי֧וּ — בְנֵי־ — יְרַחְמְאֵ֛ל — בְּכ֥וֹר — חֶצְר֖וֹן — הַבְּכ֣וֹר ׀ — רָ֑ם — וּבוּנָ֥ה — וָאֹ֛רֶן — וָאֹ֖צֶם — אֲחִיָּֽה׃ —
హెస్రోను పెద్దకొడుకు యెరహ్మెయేలు. ఈ యెరహ్మెయేలు పెద్ద కొడుకు రము. మిగిలిన కొడుకులు ఎవరంటే బూనా, ఓరెను, ఓజెము, అహీయా అనేవాళ్ళు.
26 וַתְּהִ֨י — אִשָּׁ֥ה — אַחֶ֛רֶת — לִֽירַחְמְאֵ֖ל — וּשְׁמָ֣הּ — עֲטָרָ֑ה — הִ֖יא — אֵ֥ם — אוֹנָֽם׃ — ס —
ఈ యెరహ్మెయేలుకు మరో భార్య ఉంది. ఆమె పేరు అటారా. ఈమె ఓనాము తల్లి.
27 וַיִּהְי֥וּ — בְנֵי־ — רָ֖ם — בְּכ֣וֹר — יְרַחְמְאֵ֑ל — מַ֥עַץ — וְיָמִ֖ין — וָעֵֽקֶר׃ —
యెరహ్మెయేలు పెద్దకొడుకు రముకు మయజూ, యామీను, ఏకెరు అనే కొడుకులున్నారు.
28 וַיִּהְי֥וּ — בְנֵי־ — אוֹנָ֖ם — שַׁמַּ֣י — וְיָדָ֑ע — וּבְנֵ֣י — שַׁמַּ֔י — נָדָ֖ב — וַאֲבִישֽׁוּר׃ —
ఓనాము కొడుకులు షమ్మయి, యాదాలు. షమ్మయి కొడుకులు నాదాబు, అబీషూరు.
29 וְשֵׁ֛ם — אֵ֥שֶׁת — אֲבִישׁ֖וּר — אֲבִיהָ֑יִל — וַתֵּ֣לֶד — ל֔וֹ — אֶת־ — אַחְבָּ֖ן — וְאֶת־ — מוֹלִֽיד׃ —
అబీషూరు భార్య పేరు అబీహయిలు. ఈమె ద్వారా అబీషూరుకు అహ్బాను, మొలీదు అనే పేరున్న కొడుకులు పుట్టారు.
30 וּבְנֵ֥י — נָדָ֖ב — סֶ֣לֶד — וְאַפָּ֑יִם — וַיָּ֥מָת — סֶ֖לֶד — לֹ֥א — בָנִֽים׃ — ס —
నాదాబు కొడుకులు సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు.
31 וּבְנֵ֥י — אַפַּ֖יִם — יִשְׁעִ֑י — וּבְנֵ֤י — יִשְׁעִי֙ — שֵׁשָׁ֔ן — וּבְנֵ֥י — שֵׁשָׁ֖ן — אַחְלָֽי׃ —
అప్పయీం కొడుకుల్లో ఇషీ అనే వాడున్నాడు. ఇషీ కొడుకుల్లో షేషాను అనే వాడున్నాడు. షేషాను కొడుకుల్లో అహ్లయి అనే వాడున్నాడు.
32 וּבְנֵ֤י — יָדָע֙ — אֲחִ֣י — שַׁמַּ֔י — יֶ֖תֶר — וְיוֹנָתָ֑ן — וַיָּ֥מָת — יֶ֖תֶר — לֹ֥א — בָנִֽים׃ — ס —
షమ్మయికి సోదరుడైన యాదా కొడుకులు యెతెరు, యోనాతాను. వీరిలో యెతెరు ఎలాంటి సంతానం లేకుండానే చనిపోయాడు.
33 וּבְנֵ֥י — יוֹנָתָ֖ן — פֶּ֣לֶת — וְזָזָ֑א — אֵ֥לֶּה — הָי֖וּ — בְּנֵ֥י — יְרַחְמְאֵֽל׃ —
యోనాతాను కొడుకులు పేలెతు, జాజా. వీళ్ళంతా యెరహ్మెయేలు వారసులు.
34 וְלֹֽא־ — הָיָ֧ה — לְשֵׁשָׁ֛ן — בָּנִ֖ים — כִּ֣י — אִם־ — בָּנ֑וֹת — וּלְשֵׁשָׁ֛ן — עֶ֥בֶד — מִצְרִ֖י — וּשְׁמ֥וֹ — יַרְחָֽע׃ —
షేషానుకు కూతుళ్ళు పుట్టారు గానీ కొడుకులు కలగలేదు. ఈ షేషానుకు యరహా అనే ఒక దాసుడున్నాడు. వాడు ఐగుప్తీయుడు
35 וַיִּתֵּ֨ן — שֵׁשָׁ֧ן — אֶת־ — בִּתּ֛וֹ — לְיַרְחָ֥ע — עַבְדּ֖וֹ — לְאִשָּׁ֑ה — וַתֵּ֥לֶד — ל֖וֹ — אֶת־ — עַתָּֽי׃ —
షేషాను తన కూతుర్ని ఈ యరహాకు ఇచ్చాడు. యరహాకు ఆమె ద్వారా అత్తయి పుట్టాడు.
36 וְעַתַּי֙ — הֹלִ֣יד — אֶת־ — נָתָ֔ן — וְנָתָ֖ן — הוֹלִ֥יד — אֶת־ — זָבָֽד׃ —
అత్తయికి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు.
37 וְזָבָד֙ — הוֹלִ֣יד — אֶת־ — אֶפְלָ֔ל — וְאֶפְלָ֖ל — הוֹלִ֥יד — אֶת־ — עוֹבֵֽד׃ —
జాబాదుకి ఎప్లాలు పుట్టాడు. ఎప్లాలుకి ఓబేదు పుట్టాడు.
38 וְעוֹבֵד֙ — הוֹלִ֣יד — אֶת־ — יֵה֔וּא — וְיֵה֖וּא — הוֹלִ֥יד — אֶת־ — עֲזַרְיָֽה׃ —
ఓబేదుకి యెహూ పుట్టాడు. యెహూకి అజర్యా పుట్టాడు.
39 וַעֲזַרְיָה֙ — הֹלִ֣יד — אֶת־ — חָ֔לֶץ — וְחֶ֖לֶץ — הֹלִ֥יד — אֶת־ — אֶלְעָשָֽׂה׃ —
అజర్యాకి హేలెస్సు పుట్టాడు. హేలెస్సుకి ఎలాశా పుట్టాడు.
40 וְאֶלְעָשָׂה֙ — הֹלִ֣יד — אֶת־ — סִֽסְמָ֔י — וְסִסְמַ֖י — הֹלִ֥יד — אֶת־ — שַׁלּֽוּם׃ —
ఎలాశాకి సిస్మాయీ పుట్టాడు. సిస్మాయీకి షల్లూము పుట్టాడు.
41 וְשַׁלּוּם֙ — הוֹלִ֣יד — אֶת־ — יְקַמְיָ֔ה — וִֽיקַמְיָ֖ה — הֹלִ֥יד — אֶת־ — אֱלִישָׁמָֽע׃ —
షల్లూముకి యెకమ్యా పుట్టాడు. యెకమ్యాకి ఎలీషామా పుట్టాడు.
42 וּבְנֵ֤י — כָלֵב֙ — אֲחִ֣י — יְרַחְמְאֵ֔ל — מֵישָׁ֥ע — בְּכֹר֖וֹ — ה֣וּא — אֲבִי־ — זִ֑יף — וּבְנֵ֥י — מָרֵשָׁ֖ה — אֲבִ֥י — חֶבְרֽוֹן׃ —
యెరహ్మెయేలు తోడబుట్టిన వాడు కాలేబు కొడుకులెవరంటే మేషా, మారేషా. వీరిలో మేషా పెద్దవాడు. ఇతని కొడుకు జీఫు. మారేషా కొడుకు పేరు హెబ్రోను.
43 וּבְנֵ֖י — חֶבְר֑וֹן — קֹ֥רַח — וְתַפֻּ֖חַ — וְרֶ֥קֶם — וָשָֽׁמַע׃ —
హెబ్రోను కొడుకులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ.
44 וְשֶׁ֣מַע — הוֹלִ֔יד — אֶת־ — רַ֖חַם — אֲבִ֣י — יָרְקֳעָ֑ם — וְרֶ֖קֶם — הוֹלִ֥יד — אֶת־ — שַׁמָּֽי׃ —
షెమకు రహము పుట్టాడు. ఈ రహము యోర్కెయాముకు తండ్రి. రేకెముకు షమ్మయి పుట్టాడు.
45 וּבֶן־ — שַׁמַּ֖י — מָע֑וֹן — וּמָע֖וֹן — אֲבִ֥י — בֵֽית־צֽוּר׃ —
షమ్మయి కొడుకు మాయోను. ఈ మాయోను బేత్సూరుకు తండ్రి.
46 וְעֵיפָה֙ — פִּילֶ֣גֶשׁ — כָּלֵ֔ב — יָֽלְדָ֛ה — אֶת־ — חָרָ֥ן — וְאֶת־ — מוֹצָ֖א — וְאֶת־ — גָּזֵ֑ז — וְחָרָ֖ן — הֹלִ֥יד — אֶת־ — גָּזֵֽז׃ — ס —
కాలేబు ఉంపుడుకత్తె అయిన ఏయిఫా హారాను, మోజాను, గాజేజులకు జన్మనిచ్చింది. హారానుకు గాజేజు పుట్టాడు.
47 וּבְנֵ֖י — יָהְדָּ֑י — רֶ֧גֶם — וְיוֹתָ֛ם — וְגֵישָׁ֥ן — וָפֶ֖לֶט — וְעֵיפָ֥ה — וָשָֽׁעַף׃ —
యెహ్దయి కొడుకులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు.
48 פִּלֶ֤גֶשׁ — כָּלֵב֙ — מַעֲכָ֔ה — יָ֥לַד — שֶׁ֖בֶר — וְאֶֽת־ — תִּרְחֲנָֽה׃ —
కాలేబు ఉంపుడుకత్తె అయిన మయకా షెబెరుకీ, తిర్హనాకీ జన్మనిచ్చింది.
49 וַתֵּ֗לֶד — שַׁ֚עַף — אֲבִ֣י — מַדְמַנָּ֔ה — אֶת־ — שְׁוָ֛א — אֲבִ֥י — מַכְבֵּנָ֖ה — וַאֲבִ֣י — גִבְעָ֑א — וּבַת־ — כָּלֵ֖ב — עַכְסָֽה׃ — ס —
ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా.
50 אֵ֤לֶּה — הָיוּ֙ — בְּנֵ֣י — כָלֵ֔ב — בֶּן־ — ח֖וּר — בְּכ֣וֹר — אֶפְרָ֑תָה — שׁוֹבָ֕ל — אֲבִ֖י — קִרְיַ֥ת — יְעָרִֽים׃ —
ఇక కాలేబు సంతానం ఎవరంటే, ఎఫ్రాతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, శల్మా, హారేపు పుట్టారు.
51 שַׂלְמָא֙ — אֲבִ֣י — בֵֽית־לָ֔חֶם — חָרֵ֖ף — אֲבִ֥י — בֵית־גָּדֵֽר׃ —
వీళ్ళలో శోబాలుకు కిర్యత్యారీము, శల్మాకు బేత్లెహేము, హారేపుకు బేత్గాదేరు పుట్టారు.
52 וַיִּהְי֤וּ — בָנִים֙ — לְשׁוֹבָ֔ל — אֲבִ֖י — קִרְיַ֣ת — יְעָרִ֑ים — הָרֹאֶ֖ה — חֲצִ֥י — הַמְּנֻחֽוֹת׃ —
కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు వారసులు హారోయే, ఇంకా మనుహోతీయుల్లో సగం మంది ఇతని వంశం వాళ్ళే.
53 וּמִשְׁפְּחוֹת֙ — קִרְיַ֣ת — יְעָרִ֔ים — הַיִּתְרִי֙ — וְהַפּוּתִ֔י — וְהַשֻּׁמָתִ֖י — וְהַמִּשְׁרָעִ֑י — מֵאֵ֗לֶּה — יָצְאוּ֙ — הַצָּ֣רְעָתִ֔י — וְהָאֶשְׁתָּ֖אֻֽלִֽי׃ — ס —
కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులూ, పూతీయులూ, షుమ్మాతీయులూ, మిష్రాయీయులు. వీరినుండి జొరాతీయులూ, ఎష్తాయులీయులూ వచ్చారు.
54 בְּנֵ֣י — שַׂלְמָ֗א — בֵּ֥ית לֶ֙חֶם֙ — וּנְט֣וֹפָתִ֔י — עַטְר֖וֹת — בֵּ֣ית יוֹאָ֑ב — וַחֲצִ֥י — הַמָּנַחְתִּ֖י — הַצָּרְעִֽי׃ —
శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ.
55 וּמִשְׁפְּח֤וֹת — סֹפְרִים֙ — [ישבו] — (יֹשְׁבֵ֣י) — יַעְבֵּ֔ץ — תִּרְעָתִ֥ים — שִׁמְעָתִ֖ים — שׂוּכָתִ֑ים — הֵ֚מָּה — הַקִּינִ֣ים — הַבָּאִ֔ים — מֵחַמַּ֖ת — אֲבִ֥י — בֵית־ — רֵכָֽב׃ — ס —
యబ్బేజులో నివసించే లేఖికుల కుటుంబాలైన తిరాతీయులూ, షిమ్యాతీయులూ, శూకోతీయులూ. వీళ్ళు రేకాబు కుటుంబాలకు పూర్వీకుడైన హమాతుకు వారసులుగా కలిగిన కేనీయులు.