Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 אָדָ֥ם — שֵׁ֖ת — אֱנֽוֹשׁ׃ —
ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు.
2 קֵינָ֥ן — מַהֲלַלְאֵ֖ל — יָֽרֶד׃ —
ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.
3 חֲנ֥וֹךְ — מְתוּשֶׁ֖לַח — לָֽמֶךְ׃ —
యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు.
4 נֹ֥חַ — שֵׁ֖ם — חָ֥ם — וָיָֽפֶת׃ — ס —
లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.
5 בְּנֵ֣י — יֶ֔פֶת — גֹּ֣מֶר — וּמָג֔וֹג — וּמָדַ֖י — וְיָוָ֣ן — וְתֻבָ֑ל — וּמֶ֖שֶׁךְ — וְתִירָֽס׃ — ס —
యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
6 וּבְנֵ֖י — גֹּ֑מֶר — אַשְׁכֲּנַ֥ז — וְדִיפַ֖ת — וְתוֹגַרְמָֽה׃ —
గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు.
7 וּבְנֵ֥י — יָוָ֖ן — אֱלִישָׁ֣ה — וְתַרְשִׁ֑ישָׁה — כִּתִּ֖ים — וְרוֹדָנִֽים׃ — ס —
యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
8 בְּנֵ֖י — חָ֑ם — כּ֥וּשׁ — וּמִצְרַ֖יִם — פּ֥וּט — וּכְנָֽעַן׃ —
హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు.
9 וּבְנֵ֣י — כ֔וּשׁ — סְבָא֙ — וַחֲוִילָ֔ה — וְסַבְתָּ֥א — וְרַעְמָ֖א — וְסַבְתְּכָ֑א — וּבְנֵ֥י — רַעְמָ֖א — שְׁבָ֥א — וּדְדָֽן׃ — ס —
కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు.
10 וְכ֖וּשׁ — יָלַ֣ד — אֶת־ — נִמְר֑וֹד — ה֣וּא — הֵחֵ֔ל — לִהְי֥וֹת — גִּבּ֖וֹר — בָּאָֽרֶץ׃ — ס —
కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత.
11 וּמִצְרַ֡יִם — יָלַ֞ד — אֶת־ — [לודיים] — (לוּדִ֧ים) — וְאֶת־ — עֲנָמִ֛ים — וְאֶת־ — לְהָבִ֖ים — וְאֶת־ — נַפְתֻּחִֽים׃ —
ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు,
12 וְֽאֶת־ — פַּתְרֻסִ֞ים — וְאֶת־ — כַּסְלֻחִ֗ים — אֲשֶׁ֨ר — יָצְא֥וּ — מִשָּׁ֛ם — פְּלִשְׁתִּ֖ים — וְאֶת־ — כַּפְתֹּרִֽים׃ — ס —
పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే.
13 וּכְנַ֗עַן — יָלַ֛ד — אֶת־ — צִיד֥וֹן — בְּכֹר֖וֹ — וְאֶת־ — חֵֽת׃ —
కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు.
14 וְאֶת־ — הַיְבוּסִי֙ — וְאֶת־ — הָ֣אֱמֹרִ֔י — וְאֵ֖ת — הַגִּרְגָּשִֽׁי׃ —
ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
15 וְאֶת־ — הַחִוִּ֥י — וְאֶת־ — הַֽעַרְקִ֖י — וְאֶת־ — הַסִּינִֽי׃ —
హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు
16 וְאֶת־ — הָאַרְוָדִ֥י — וְאֶת־ — הַצְּמָרִ֖י — וְאֶת־ — הַֽחֲמָתִֽי׃ — ס —
అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా.
17 בְּנֵ֣י — שֵׁ֔ם — עֵילָ֣ם — וְאַשּׁ֔וּר — וְאַרְפַּכְשַׁ֖ד — וְל֣וּד — וַאֲרָ֑ם — וְע֥וּץ — וְח֖וּל — וְגֶ֥תֶר — וָמֶֽשֶׁךְ׃ — ס —
షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు.
18 וְאַרְפַּכְשַׁ֖ד — יָלַ֣ד — אֶת־ — שָׁ֑לַח — וְשֶׁ֖לַח — יָלַ֥ד — אֶת־ — עֵֽבֶר׃ —
అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
19 וּלְעֵ֥בֶר — יֻלַּ֖ד — שְׁנֵ֣י — בָנִ֑ים — שֵׁ֣ם — הָאֶחָ֞ד — פֶּ֗לֶג — כִּ֤י — בְיָמָיו֙ — נִפְלְגָ֣ה — הָאָ֔רֶץ — וְשֵׁ֥ם — אָחִ֖יו — יָקְטָֽן׃ —
ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను.
20 וְיָקְטָ֣ן — יָלַ֔ד — אֶת־ — אַלְמוֹדָ֖ד — וְאֶת־ — שָׁ֑לֶף — וְאֶת־ — חֲצַרְמָ֖וֶת — וְאֶת־ — יָֽרַח׃ —
యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
21 וְאֶת־ — הֲדוֹרָ֥ם — וְאֶת־ — אוּזָ֖ל — וְאֶת־ — דִּקְלָֽה׃ —
హదోరము, ఊజాలు, దిక్లాను,
22 וְאֶת־ — עֵיבָ֥ל — וְאֶת־ — אֲבִימָאֵ֖ל — וְאֶת־ — שְׁבָֽא׃ —
ఏబాలు, అబీమాయేలు, షేబా,
23 וְאֶת־ — אוֹפִ֥יר — וְאֶת־ — חֲוִילָ֖ה — וְאֶת־ — יוֹבָ֑ב — כָּל־ — אֵ֖לֶּה — בְּנֵ֥י — יָקְטָֽן׃ — ס —
ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.
24 שֵׁ֥ם ׀ — אַרְפַּכְשַׁ֖ד — שָֽׁלַח׃ —
షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు,
25 עֵ֥בֶר — פֶּ֖לֶג — רְעֽוּ׃ —
ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ,
26 שְׂר֥וּג — נָח֖וֹר — תָּֽרַח׃ —
రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు,
27 אַבְרָ֖ם — ה֥וּא — אַבְרָהָֽם׃ — ס —
తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.
28 בְּנֵי֙ — אַבְרָהָ֔ם — יִצְחָ֖ק — וְיִשְׁמָעֵֽאל׃ — ס —
అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు.
29 אֵ֖לֶּה — תֹּלְדוֹתָ֑ם — בְּכ֤וֹר — יִשְׁמָעֵאל֙ — נְבָי֔וֹת — וְקֵדָ֥ר — וְאַדְבְּאֵ֖ל — וּמִבְשָֽׂם׃ —
వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ,
30 מִשְׁמָ֣ע — וְדוּמָ֔ה — מַשָּׂ֖א — חֲדַ֥ד — וְתֵימָֽא׃ —
మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
31 יְט֥וּר — נָפִ֖ישׁ — וָקֵ֑דְמָה — אֵ֥לֶּה — הֵ֖ם — בְּנֵ֥י — יִשְׁמָעֵֽאל׃ — ס —
యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
32 וּבְנֵ֨י — קְטוּרָ֜ה — פִּילֶ֣גֶשׁ — אַבְרָהָ֗ם — יָלְדָ֞ה — אֶת־ — זִמְרָ֧ן — וְיָקְשָׁ֛ן — וּמְדָ֥ן — וּמִדְיָ֖ן — וְיִשְׁבָּ֣ק — וְשׁ֑וּחַ — וּבְנֵ֥י — יָקְשָׁ֖ן — שְׁבָ֥א — וּדְדָֽן׃ — ס —
అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు.
33 וּבְנֵ֣י — מִדְיָ֗ן — עֵיפָ֤ה — וָעֵ֙פֶר֙ — וַחֲנ֔וֹךְ — וַאֲבִידָ֖ע — וְאֶלְדָּעָ֑ה — כָּל־ — אֵ֖לֶּה — בְּנֵ֥י — קְטוּרָֽה׃ — ס —
మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం.
34 וַיּ֥וֹלֶד — אַבְרָהָ֖ם — אֶת־ — יִצְחָ֑ק — ס — בְּנֵ֣י — יִצְחָ֔ק — עֵשָׂ֖ו — וְיִשְׂרָאֵֽל׃ — ס —
అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు.
35 בְּנֵ֖י — עֵשָׂ֑ו — אֱלִיפַ֛ז — רְעוּאֵ֥ל — וִיע֖וּשׁ — וְיַעְלָ֥ם — וְקֹֽרַח׃ — ס —
ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు.
36 בְּנֵ֖י — אֱלִיפָ֑ז — תֵּימָ֤ן — וְאוֹמָר֙ — צְפִ֣י — וְגַעְתָּ֔ם — קְנַ֖ז — וְתִמְנָ֥ע — וַעֲמָלֵֽק׃ — ס —
వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు.
37 בְּנֵ֖י — רְעוּאֵ֑ל — נַ֥חַת — זֶ֖רַח — שַׁמָּ֥ה — וּמִזָּֽה׃ — ס —
రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.
38 וּבְנֵ֣י — שֵׂעִ֔יר — לוֹטָ֥ן — וְשׁוֹבָ֖ל — וְצִבְע֣וֹן — וַֽעֲנָ֑ה — וְדִישֹׁ֥ן — וְאֵ֖צֶר — וְדִישָֽׁן׃ —
శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
39 וּבְנֵ֥י — לוֹטָ֖ן — חֹרִ֣י — וְהוֹמָ֑ם — וַאֲח֥וֹת — לוֹטָ֖ן — תִּמְנָֽע׃ — ס —
లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా.
40 בְּנֵ֣י — שׁוֹבָ֔ל — עַלְיָ֧ן — וּמָנַ֛חַת — וְעֵיבָ֖ל — שְׁפִ֣י — וְאוֹנָ֑ם — ס — וּבְנֵ֥י — צִבְע֖וֹן — אַיָּ֥ה — וַעֲנָֽה׃ —
శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.
41 בְּנֵ֥י — עֲנָ֖ה — דִּישׁ֑וֹן — ס — וּבְנֵ֣י — דִישׁ֔וֹן — חַמְרָ֥ן — וְאֶשְׁבָּ֖ן — וְיִתְרָ֥ן — וּכְרָֽן׃ — ס —
అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
42 בְּֽנֵי־ — אֵ֔צֶר — בִּלְהָ֥ן — וְזַעֲוָ֖ן — יַעֲקָ֑ן — בְּנֵ֥י — דִישׁ֖וֹן — ע֥וּץ — וַאֲרָֽן׃ — פ —
ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను.
43 וְאֵ֣לֶּה — הַמְּלָכִ֗ים — אֲשֶׁ֤ר — מָלְכוּ֙ — בְּאֶ֣רֶץ — אֱד֔וֹם — לִפְנֵ֥י — מְלָךְ־ — מֶ֖לֶךְ — לִבְנֵ֣י — יִשְׂרָאֵ֑ל — בֶּ֚לַע — בֶּן־ — בְּע֔וֹר — וְשֵׁ֥ם — עִיר֖וֹ — דִּנְהָֽבָה׃ —
ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.
44 וַיָּ֖מָת — בָּ֑לַע — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — יוֹבָ֥ב — בֶּן־ — זֶ֖רַח — מִבָּצְרָֽה׃ —
బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.
45 וַיָּ֖מָת — יוֹבָ֑ב — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — חוּשָׁ֖ם — מֵאֶ֥רֶץ — הַתֵּימָנִֽי׃ —
యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు.
46 וַיָּ֖מָת — חוּשָׁ֑ם — וַיִּמְלֹ֨ךְ — תַּחְתָּ֜יו — הֲדַ֣ד — בֶּן־ — בְּדַ֗ד — הַמַּכֶּ֤ה — אֶת־ — מִדְיָן֙ — בִּשְׂדֵ֣ה — מוֹאָ֔ב — וְשֵׁ֥ם — עִיר֖וֹ — [עיות] — (עֲוִֽית׃) —
హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు.
47 וַיָּ֖מָת — הֲדָ֑ד — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — שַׂמְלָ֖ה — מִמַּשְׂרֵקָֽה׃ —
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు.
48 וַיָּ֖מָת — שַׂמְלָ֑ה — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — שָׁא֖וּל — מֵרְחֹב֥וֹת — הַנָּהָֽר׃ —
శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు.
49 וַיָּ֖מָת — שָׁא֑וּל — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — בַּ֥עַל חָנָ֖ן — בֶּן־ — עַכְבּֽוֹר׃ —
షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు.
50 וַיָּ֙מָת֙ — בַּ֣עַל חָנָ֔ן — וַיִּמְלֹ֤ךְ — תַּחְתָּיו֙ — הֲדַ֔ד — וְשֵׁ֥ם — עִיר֖וֹ — פָּ֑עִי — וְשֵׁ֨ם — אִשְׁתּ֤וֹ — מְהֵיטַבְאֵל֙ — בַּת־ — מַטְרֵ֔ד — בַּ֖ת — מֵ֥י זָהָֽב׃ —
బయల్ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది.
51 וַיָּ֖מָת — הֲדָ֑ד — ס — וַיִּהְיוּ֙ — אַלּוּפֵ֣י — אֱד֔וֹם — אַלּ֥וּף — תִּמְנָ֛ע — אַלּ֥וּף — [עליה] — (עַֽלְוָ֖ה) — אַלּ֥וּף — יְתֵֽת׃ —
హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు,
52 אַלּ֧וּף — אָהֳלִיבָמָ֛ה — אַלּ֥וּף — אֵלָ֖ה — אַלּ֥וּף — פִּינֹֽן׃ —
అహలీబామా, ఏలా, పీనోను,
53 אַלּ֥וּף — קְנַ֛ז — אַלּ֥וּף — תֵּימָ֖ן — אַלּ֣וּף — מִבְצָֽר׃ —
కనజు, తేమాను, మిబ్సారు,
54 אַלּ֥וּף — מַגְדִּיאֵ֖ל — אַלּ֣וּף — עִירָ֑ם — אֵ֖לֶּה — אַלּוּפֵ֥י — אֱדֽוֹם׃ — פ —
మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.