Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Greek (Erasmian) Greek (Koine) Greek (Modern) PDFs 1 Ἰούδας, — Ἰούδας, యూదా Ἰησοῦ — Ἰησοῦ యేసు Χριστοῦ — Χριστοῦ క్రీస్తు–యొక్క δοῦλος, — δοῦλος, దాసుడు ἀδελφὸς — ἀδελφὸς సహోదరుడు δὲ — δὲ మరియు Ἰακώβου, — Ἰακώβου, యాకోబు–యొక్క τοῖς — τοῖς –వారికి ἐν — ἐν –లో Θεῷ — Θεῷ దేవుని Πατρὶ — Πατρὶ తండ్రి ἠγαπημένοις, — ἠγαπημένοις, ప్రేమించబడినవారికి καὶ — καὶ మరియు Ἰησοῦ — Ἰησοῦ యేసు Χριστῷ — Χριστῷ క్రీస్తు–లో τετηρημένοις — τετηρημένοις కాపాడబడినవారికి κλητοῖς. — κλητοῖς. పిలువబడినవారికి
తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది.
2 ἔλεος — ἔλεος కరుణ ὑμῖν, — ὑμῖν, మీకు καὶ — καὶ మరియు εἰρήνη, — εἰρήνη, శాంతి καὶ — καὶ మరియు ἀγάπη — ἀγάπη ప్రేమ πληθυνθείη. — πληθυνθείη. విస్తరించును–గాక
దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక.
3 Ἀγαπητοί, — Ἀγαπητοί, ప్రియులారా πᾶσαν — πᾶσαν అన్ని σπουδὴν — σπουδὴν శ్రద్ధ ποιούμενος — ποιούμενος చేయుచు γράφειν — γράφειν వ్రాయుటకు ὑμῖν — ὑμῖν మీకు περὶ — περὶ –గురించి τῆς — τῆς –యొక్క κοινῆς — κοινῆς సామాన్యమైన ἡμῶν — ἡμῶν మన σωτηρίας, — σωτηρίας, రక్షణ ἀνάγκην — ἀνάγκην అవసరము ἔσχον — ἔσχον కలిగితిని γράψαι — γράψαι వ్రాయుటకు ὑμῖν, — ὑμῖν, మీకు παρακαλῶν — παρακαλῶν ప్రోత్సహించుచు ἐπαγωνίζεσθαι — ἐπαγωνίζεσθαι పోరాడుటకు τῇ — τῇ –కొరకు ἅπαξ — ἅπαξ ఒకసారి παραδοθείσῃ — παραδοθείσῃ అప్పగించబడిన τοῖς — τοῖς –వారికి ἁγίοις — ἁγίοις పరిశుద్ధులకు πίστει. — πίστει. విశ్వాసము
ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది.
4 παρεισέδυσαν — παρεισέδυσαν రహస్యముగా–ప్రవేశించిరి γάρ — γάρ ఎందుకనగా τινες — τινες కొందరు ἄνθρωποι, — ἄνθρωποι, మనుష్యులు οἱ — οἱ –వారు πάλαι — πάλαι పూర్వము προγεγραμμένοι — προγεγραμμένοι ముందుగా–వ్రాయబడినవారు εἰς — εἰς –కొరకు τοῦτο — τοῦτο ఈ τὸ — τὸ –యొక్క κρίμα; — κρίμα; తీర్పు ἀσεβεῖς — ἀσεβεῖς భక్తిహీనులు τὴν, — τὴν, –యొక్క τοῦ — τοῦ –యొక్క Θεοῦ — Θεοῦ దేవుని ἡμῶν, — ἡμῶν, మన χάριτα, — χάριτα, కృప μετατιθέντες — μετατιθέντες మార్చుచున్నారు εἰς — εἰς –లోనికి ἀσέλγειαν, — ἀσέλγειαν, కామాతురత καὶ — καὶ మరియు τὸν — τὸν –యొక్క μόνον — μόνον ఏకైక Δεσπότην, — Δεσπότην, ప్రభువు καὶ — καὶ మరియు Κύριον — Κύριον ప్రభువు ἡμῶν, — ἡμῶν, మన Ἰησοῦν — Ἰησοῦν యేసు Χριστὸν, — Χριστὸν, క్రీస్తును ἀρνούμενοι. — ἀρνούμενοι. తిరస్కరించుచున్నారు
ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది.
5 Ὑπομνῆσαι — Ὑπομνῆσαι జ్ఞాపకము–చేయగోరుచున్నాను δὲ — δὲ కాని ὑμᾶς — ὑμᾶς మిమ్మును βούλομαι, — βούλομαι, కోరుచున్నాను εἰδότας — εἰδότας తెలిసినవారైన ‹ὑμᾶς› — ‹ὑμᾶς› మీరు ἅπαξ⇔ — ἅπαξ⇔ ఒకసారి «πάντα, — «πάντα, సమస్తమును ὅτι — ὅτι ఏమనగా [ὁ] — [ὁ] –యొక్క Κύριος» — Κύριος» ప్రభువు λαὸν — λαὸν ప్రజలను ἐκ — ἐκ –నుండి γῆς — γῆς భూమి Αἰγύπτου — Αἰγύπτου ఐగుప్తు–యొక్క σώσας, — σώσας, రక్షించి τὸ — τὸ –యొక్క δεύτερον — δεύτερον రెండవసారి τοὺς — τοὺς –వారిని μὴ — μὴ –లేని πιστεύσαντας, — πιστεύσαντας, నమ్మినవారిని ἀπώλεσεν. — ἀπώλεσεν. నాశనముచేసెను
ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు.
6 ἀγγέλους — ἀγγέλους దూతలను τε, — τε, మరియు τοὺς — τοὺς –వారిని μὴ — μὴ –లేని τηρήσαντας — τηρήσαντας కాపాడుకొనని τὴν — τὴν –యొక్క ἑαυτῶν — ἑαυτῶν తమ–యొక్క ἀρχὴν, — ἀρχὴν, ఆధిపత్యమును ἀλλὰ — ἀλλὰ కాని ἀπολιπόντας — ἀπολιπόντας విడిచిపెట్టినవారిని τὸ — τὸ –యొక్క ἴδιον — ἴδιον సొంత οἰκητήριον, — οἰκητήριον, నివాసమును εἰς — εἰς –కొరకు κρίσιν — κρίσιν తీర్పు μεγάλης — μεγάλης గొప్ప ἡμέρας, — ἡμέρας, దినము–యొక్క δεσμοῖς — δεσμοῖς సంకెళ్లతో ἀϊδίοις — ἀϊδίοις శాశ్వతమైన ὑπὸ — ὑπὸ –క్రింద ζόφον — ζόφον అంధకారము τετήρηκεν; — τετήρηκεν; ఉంచియున్నాడు
తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.
7 ὡς — ὡς ఏవిధముగా Σόδομα — Σόδομα సొదొమ καὶ — καὶ మరియు Γόμορρα, — Γόμορρα, గొమొర్రా καὶ — καὶ మరియు αἱ — αἱ –ఆ περὶ — περὶ –చుట్టూ αὐτὰς — αὐτὰς వాటి πόλεις, — πόλεις, పట్టణములు τὸν — τὸν –యొక్క ὅμοιον — ὅμοιον అదేవిధముగా τρόπον — τρόπον రీతిలో τούτοις — τούτοις వీరివలె ἐκπορνεύσασαι, — ἐκπορνεύσασαι, వ్యభిచరించి καὶ — καὶ మరియు ἀπελθοῦσαι — ἀπελθοῦσαι వెళ్ళి ὀπίσω — ὀπίσω వెంట σαρκὸς — σαρκὸς శరీరము–యొక్క ἑτέρας, — ἑτέρας, వేరొక πρόκεινται — πρόκεινται ఉంచబడియున్నవి δεῖγμα, — δεῖγμα, ఉదాహరణగా πυρὸς — πυρὸς అగ్ని αἰωνίου — αἰωνίου నిత్యమైన δίκην — δίκην శిక్ష ὑπέχουσαι. — ὑπέχουσαι. అనుభవించుచున్నవి
అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు.
8 Ὁμοίως — Ὁμοίως అదేవిధముగా μέντοι — μέντοι నిజముగా καὶ — καὶ కూడా οὗτοι — οὗτοι వీరు ἐνυπνιαζόμενοι, — ἐνυπνιαζόμενοι, కలలుకనేవారు σάρκα — σάρκα శరీరమును μὲν — μὲν –ఒకవైపు μιαίνουσιν, — μιαίνουσιν, అపవిత్రపరచుచున్నారు κυριότητα — κυριότητα ప్రభుత్వమును δὲ — δὲ –మరొకవైపు ἀθετοῦσιν, — ἀθετοῦσιν, తృణీకరించుచున్నారు δόξας — δόξας మహిమలను δὲ — δὲ మరియు βλασφημοῦσιν. — βλασφημοῦσιν. దూషించుచున్నారు
అదే విధంగా, కలలు కనే వీరు ఒక వైపు తమ శరీరాలను అపవిత్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ దేవుని మహిమ రూపులను గురించి చెడుగా చెబుతున్నారు.
9 ὁ — ὁ –ఆ δὲ — δὲ కాని Μιχαὴλ — Μιχαὴλ మిఖాయేలు ὁ — ὁ –ఆ ἀρχάγγελος, — ἀρχάγγελος, ప్రధానదూత ὅτε — ὅτε ఎప్పుడు τῷ — τῷ –తో διαβόλῳ — διαβόλῳ అపవాదితో διακρινόμενος, — διακρινόμενος, వివాదిస్తూ διελέγετο — διελέγετο వాదించెను περὶ — περὶ –గురించి τοῦ — τοῦ –యొక్క Μωϋσέως — Μωϋσέως మోషే–యొక్క σώματος, — σώματος, శరీరము οὐκ — οὐκ లేదు ἐτόλμησεν — ἐτόλμησεν ధైర్యముచేసెను κρίσιν — κρίσιν తీర్పు ἐπενεγκεῖν — ἐπενεγκεῖν తేవడానికి βλασφημίας, — βλασφημίας, దూషణ–యొక్క ἀλλὰ — ἀλλὰ కాని εἶπεν, — εἶπεν, చెప్పెను Ἐπιτιμήσαι — Ἐπιτιμήσαι గద్దించును–గాక σοι, — σοι, నిన్ను Κύριος. — Κύριος. ప్రభువు
అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. “ప్రభువు నిన్ను గద్దించు గాక” అన్నాడు.
10 οὗτοι — οὗτοι వీరు δὲ, — δὲ, కాని ὅσα — ὅσα ఏవి–అయితే μὲν — μὲν –ఒకవైపు οὐκ — οὐκ లేదు οἴδασιν — οἴδασιν తెలియవో βλασφημοῦσιν; — βλασφημοῦσιν; దూషించుచున్నారు ὅσα — ὅσα ఏవి–అయితే δὲ — δὲ –మరొకవైపు φυσικῶς, — φυσικῶς, సహజముగా ὡς — ὡς వలె τὰ — τὰ –ఆ ἄλογα — ἄλογα వివేకములేని ζῷα, — ζῷα, జంతువులు ἐπίστανται, — ἐπίστανται, తెలియునో ἐν — ἐν –లో τούτοις — τούτοις వాటిలో φθείρονται. — φθείρονται. నశించుచున్నారు
కాని వీరు, తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని జంతువుల్లాగా ప్రకృతి సిద్ధంగా తెలుసుకోగలిగే వాటివల్లే తమను తాము నాశనం చేసుకుంటున్నారు.
11 οὐαὶ — οὐαὶ అయ్యో αὐτοῖς! — αὐτοῖς! వారికి ὅτι — ὅτι ఎందుకనగా τῇ — τῇ –యొక్క ὁδῷ — ὁδῷ మార్గములో τοῦ — τοῦ –యొక్క Κάϊν — Κάϊν కయీను ἐπορεύθησαν, — ἐπορεύθησαν, నడిచిరి καὶ — καὶ మరియు τῇ — τῇ –యొక్క πλάνῃ — πλάνῃ మోసములో τοῦ — τοῦ –యొక్క Βαλαὰμ — Βαλαὰμ బిలాము μισθοῦ — μισθοῦ జీతము–కొరకు ἐξεχύθησαν, — ἐξεχύθησαν, పరుగెత్తిరి καὶ — καὶ మరియు τῇ — τῇ –యొక్క ἀντιλογίᾳ — ἀντιλογίᾳ తిరుగుబాటులో τοῦ — τοῦ –యొక్క Κόρε — Κόρε కోరహు ἀπώλοντο. — ἀπώλοντο. నశించిరి
వీరికి బాధ! వీరు కయీను మార్గంలో నడుస్తున్నారు. జీతం కోసం బిలాము దోషంలో పడిపోయారు. కోరహు తిరుగుబాటులో నశించిపోయారు.
12 Οὗτοί — Οὗτοί వీరు εἰσιν — εἰσιν ఉన్నారు οἱ, — οἱ, –వారు ἐν — ἐν –లో ταῖς — ταῖς –యొక్క ἀγάπαις — ἀγάπαις ప్రేమవిందులలో ὑμῶν, — ὑμῶν, మీ σπιλάδες; — σπιλάδες; మరకలు συνευωχούμενοι — συνευωχούμενοι కలిసి–భోజనముచేయుచు ἀφόβως, — ἀφόβως, భయములేకుండా ἑαυτοὺς — ἑαυτοὺς తమ్మును–తాము ποιμαίνοντες; — ποιμαίνοντες; మేపుకొనుచున్నారు νεφέλαι — νεφέλαι మేఘములు ἄνυδροι, — ἄνυδροι, నీరులేని ὑπὸ — ὑπὸ –చేత ἀνέμων — ἀνέμων గాలులచేత παραφερόμεναι, — παραφερόμεναι, కొట్టుకొనిపోవుచున్న δένδρα — δένδρα చెట్లు φθινοπωρινὰ — φθινοπωρινὰ శరత్కాలపు ἄκαρπα, — ἄκαρπα, ఫలములేని δὶς — δὶς రెండుసారి ἀποθανόντα, — ἀποθανόντα, చనిపోయిన ἐκριζωθέντα; — ἐκριζωθέντα; వేరులతో–పెరికివేయబడిన
వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు.
13 κύματα — κύματα అలలు ἄγρια — ἄγρια క్రూరమైన θαλάσσης, — θαλάσσης, సముద్రము–యొక్క ἐπαφρίζοντα — ἐπαφρίζοντα నురుగుకక్కుచున్న τὰς — τὰς –యొక్క ἑαυτῶν — ἑαυτῶν తమ αἰσχύνας; — αἰσχύνας; అవమానములను ἀστέρες — ἀστέρες నక్షత్రములు πλανῆται, — πλανῆται, తిరుగుచున్న οἷς — οἷς వారికొరకు ὁ — ὁ –ఆ ζόφος — ζόφος అంధకారము τοῦ — τοῦ –యొక్క σκότους — σκότους చీకటి–యొక్క εἰς — εἰς –లో αἰῶνα — αἰῶνα యుగము τετήρηται. — τετήρηται. ఉంచబడియున్నది
సముద్రంలోని అలల నురగలాగా వారి సొంత అవమానం ఉంటుంది. వీరు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉన్నారు. శాశ్వత గాడాంధకారం వారికోసం సిద్ధంగా ఉంది.
14 Προεφήτευσεν — Προεφήτευσεν ప్రవచించెను δὲ — δὲ మరియు καὶ — καὶ కూడా τούτοις, — τούτοις, వీరిగురించి ἕβδομος — ἕβδομος ఏడవ ἀπὸ — ἀπὸ –నుండి Ἀδὰμ, — Ἀδὰμ, ఆదాము Ἑνὼχ, — Ἑνὼχ, హనోకు λέγων: — λέγων: చెప్పుచు Ἰδοὺ, — Ἰδοὺ, ఇదిగో ἦλθεν — ἦλθεν వచ్చెను Κύριος — Κύριος ప్రభువు ἐν — ἐν –తో ἁγίαις — ἁγίαις పరిశుద్ధమైన μυριάσιν — μυριάσιν వేలకొలది αὐτοῦ, — αὐτοῦ, ఆయన–యొక్క
ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు.
15 ποιῆσαι — ποιῆσαι చేయుటకు κρίσιν — κρίσιν తీర్పు κατὰ — κατὰ –పై πάντων, — πάντων, అందరికి καὶ — καὶ మరియు ἐλέγξαι — ἐλέγξαι నిందించుటకు πάντας — πάντας అందరిని τοὺς — τοὺς –వారిని ἀσεβεῖς, — ἀσεβεῖς, భక్తిహీనులను περὶ — περὶ –గురించి πάντων — πάντων అన్నిటిని τῶν — τῶν –యొక్క ἔργων — ἔργων క్రియలు ἀσεβείας — ἀσεβείας భక్తిహీనత–యొక్క αὐτῶν, — αὐτῶν, వారి ὧν — ὧν వాటిలో ἠσέβησαν, — ἠσέβησαν, భక్తిహీనముగా–చేసిరి καὶ — καὶ మరియు περὶ — περὶ –గురించి πάντων — πάντων అన్ని τῶν — τῶν –యొక్క σκληρῶν, — σκληρῶν, కఠినమైన ὧν — ὧν వాటిని ἐλάλησαν — ἐλάλησαν పలికిరి κατ’ — κατ’ –కు–వ్యతిరేకముగా αὐτοῦ — αὐτοῦ ఆయనకు ἁμαρτωλοὶ — ἁμαρτωλοὶ పాపులు ἀσεβεῖς. — ἀσεβεῖς. భక్తిహీనులు
వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.”
16 Οὗτοί — Οὗτοί వీరు εἰσιν — εἰσιν ఉన్నారు γογγυσταί, — γογγυσταί, సణుగువారు μεμψίμοιροι, — μεμψίμοιροι, ఫిర్యాదుచేయువారు κατὰ — κατὰ –ప్రకారము τὰς — τὰς –యొక్క ἐπιθυμίας — ἐπιθυμίας దురాశలు αὐτῶν — αὐτῶν వారి πορευόμενοι; — πορευόμενοι; నడుచుచున్నారు καὶ — καὶ మరియు τὸ — τὸ –యొక్క στόμα — στόμα నోరు αὐτῶν — αὐτῶν వారి λαλεῖ — λαλεῖ పలుకుచున్నది ὑπέρογκα, — ὑπέρογκα, గొప్పలు θαυμάζοντες — θαυμάζοντες ఆశ్చర్యపడుచు πρόσωπα, — πρόσωπα, ముఖములను ὠφελείας — ὠφελείας లాభము–కొరకు χάριν. — χάριν. ప్రయోజనము–కొరకు
వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.
17 Ὑμεῖς — Ὑμεῖς మీరు δέ, — δέ, కాని ἀγαπητοί, — ἀγαπητοί, ప్రియులారా μνήσθητε — μνήσθητε జ్ఞాపకముంచుకొనుడి τῶν — τῶν –యొక్క ῥημάτων — ῥημάτων మాటలు τῶν — τῶν –యొక్క προειρημένων, — προειρημένων, ముందుగా–చెప్పబడిన ὑπὸ — ὑπὸ –చేత τῶν — τῶν –యొక్క ἀποστόλων — ἀποστόλων అపొస్తలులచేత τοῦ — τοῦ –యొక్క Κυρίου — Κυρίου ప్రభువు ἡμῶν, — ἡμῶν, మన Ἰησοῦ — Ἰησοῦ యేసు Χριστοῦ, — Χριστοῦ, క్రీస్తు–యొక్క
కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి.
18 ὅτι — ὅτι ఏమనగా ἔλεγον — ἔλεγον చెప్పిరి ὑμῖν, — ὑμῖν, మీకు [ὅτι] — [ὅτι] ఏమనగా Ἐπ’ — Ἐπ’ –లో ἐσχάτου — ἐσχάτου అంత్యకాలము τοῦ — τοῦ –యొక్క χρόνου — χρόνου సమయము–యొక్క ἔσονται — ἔσονται ఉందురు ἐμπαῖκται, — ἐμπαῖκται, అపహాసకులు κατὰ — κατὰ –ప్రకారము τὰς — τὰς –యొక్క ἑαυτῶν — ἑαυτῶν తమ ἐπιθυμίας — ἐπιθυμίας దురాశల πορευόμενοι, — πορευόμενοι, నడుచుచు τῶν — τῶν –యొక్క ἀσεβειῶν. — ἀσεβειῶν. భక్తిహీనతల
చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు.
19 Οὗτοί — Οὗτοί వీరు εἰσιν — εἰσιν ఉన్నారు οἱ — οἱ –వారు ἀποδιορίζοντες, — ἀποδιορίζοντες, విభజించువారు ψυχικοί, — ψυχικοί, ప్రాకృతికులు Πνεῦμα — Πνεῦμα ఆత్మ μὴ — μὴ లేని ἔχοντες. — ἔχοντες. కలిగినవారు
వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు.
20 ὑμεῖς — ὑμεῖς మీరు δέ, — δέ, కాని ἀγαπητοί, — ἀγαπητοί, ప్రియులారా ἐποικοδομοῦντες — ἐποικοδομοῦντες కట్టుకొనుచు ἑαυτοὺς, — ἑαυτοὺς, మిమ్మును–మీరు τῇ — τῇ –మీద ἁγιωτάτῃ — ἁγιωτάτῃ అతిపరిశుద్ధమైన ὑμῶν — ὑμῶν మీ πίστει — πίστει విశ్వాసముమీద ἐν — ἐν –లో Πνεύματι — Πνεύματι ఆత్మలో Ἁγίῳ — Ἁγίῳ పరిశుద్ధమైన προσευχόμενοι; — προσευχόμενοι; ప్రార్థించుచు
కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ
21 ἑαυτοὺς — ἑαυτοὺς మిమ్మును–మీరు ἐν — ἐν –లో ἀγάπῃ — ἀγάπῃ ప్రేమలో Θεοῦ — Θεοῦ దేవుని τηρήσατε, — τηρήσατε, కాపాడుకొనుడి προσδεχόμενοι — προσδεχόμενοι ఎదురుచూచుచు τὸ — τὸ –యొక్క ἔλεος — ἔλεος కరుణ τοῦ — τοῦ –యొక్క Κυρίου — Κυρίου ప్రభువు ἡμῶν, — ἡμῶν, మన Ἰησοῦ — Ἰησοῦ యేసు Χριστοῦ, — Χριστοῦ, క్రీస్తు–యొక్క εἰς — εἰς –లోనికి ζωὴν — ζωὴν జీవము αἰώνιον. — αἰώνιον. నిత్యమైన
మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి.
22 καὶ — καὶ మరియు οὓς — οὓς వారిని–ఎవరినైతే μὲν — μὲν –ఒకవైపు ἐλεᾶτε, — ἐλεᾶτε, కరుణించుడి διακρινομένους; — διακρινομένους; సందేహించుచున్నవారిని
అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి.
23 ‹οὓς — ‹οὓς వారిని–ఎవరినైతే δὲ› — δὲ› –మరొకవైపు σῴζετε, — σῴζετε, రక్షించుడి ἐκ — ἐκ –నుండి πυρὸς — πυρὸς అగ్ని ἁρπάζοντες; — ἁρπάζοντες; లాగుకొనుచు οὓς — οὓς వారిని–ఎవరినైతే δὲ — δὲ మరియు ἐλεᾶτε — ἐλεᾶτε కరుణించుడి ἐν — ἐν –లో φόβῳ, — φόβῳ, భయముతో μισοῦντες — μισοῦντες ద్వేషించుచు καὶ — καὶ కూడా τὸν — τὸν –యొక్క ἀπὸ — ἀπὸ –నుండి τῆς — τῆς –యొక్క σαρκὸς — σαρκὸς శరీరముచేత ἐσπιλωμένον — ἐσπιλωμένον మరకపడిన χιτῶνα. — χιτῶνα. వస్త్రమును
అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి.
24 Τῷ — Τῷ –ఆయనకు δὲ — δὲ కాని δυναμένῳ — δυναμένῳ సమర్థునికి φυλάξαι — φυλάξαι కాపాడుటకు ὑμᾶς — ὑμᾶς మిమ్మును ἀπταίστους, — ἀπταίστους, తొట్రిల్లకుండా καὶ — καὶ మరియు στῆσαι — στῆσαι నిలుపుటకు κατενώπιον — κατενώπιον ఎదుట τῆς — τῆς –యొక్క δόξης — δόξης మహిమ αὐτοῦ, — αὐτοῦ, ఆయన–యొక్క ἀμώμους — ἀμώμους నిర్దోషులుగా ἐν — ἐν –లో ἀγαλλιάσει, — ἀγαλλιάσει, ఆనందముతో
మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు.
25 μόνῳ — μόνῳ ఏకైక Θεῷ — Θεῷ దేవునికి Σωτῆρι — Σωτῆρι రక్షకునికి ἡμῶν, — ἡμῶν, మన διὰ — διὰ –ద్వారా Ἰησοῦ — Ἰησοῦ యేసు Χριστοῦ — Χριστοῦ క్రీస్తు τοῦ — τοῦ –యొక్క Κυρίου — Κυρίου ప్రభువు ἡμῶν, — ἡμῶν, మన δόξα, — δόξα, మహిమ μεγαλωσύνη, — μεγαλωσύνη, మహాత్మ్యము κράτος, — κράτος, శక్తి καὶ — καὶ మరియు ἐξουσία, — ἐξουσία, అధికారము πρὸ — πρὸ –కు–ముందు παντὸς — παντὸς సమస్తమైన τοῦ — τοῦ –యొక్క αἰῶνος — αἰῶνος యుగము καὶ — καὶ మరియు νῦν, — νῦν, ఇప్పుడు καὶ — καὶ మరియు εἰς — εἰς –లో πάντας — πάντας అన్ని τοὺς — τοὺς –యొక్క αἰῶνας. — αἰῶνας. యుగములు ἀμήν. — ἀμήν. ఆమేన్
ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.