Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Greek (Erasmian) Greek (Koine) Greek (Modern) PDFs 1 Περὶ గురించి δὲ అయితే τῆς ఆ λογείας వంతెలకు τῆς ఆ εἰς కోసం τοὺς ఆ ἁγίους, పవిత్రులకు ὥσπερ ఏలాగు διέταξα ఆజ్ఞాపించాను ταῖς ఆ ἐκκλησίαις సంఘములకు τῆς ఆ Γαλατίας, గలాతియలో οὕτως అలాగే καὶ కూడా ὑμεῖς మీరు ποιήσατε. చేయండి
పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి.
2 κατὰ ప్రతి μίαν నెలకు–మొదటి–రోజున σαββάτου, వారము–మొదటి–రోజున ἕκαστος మీలో ὑμῶν, మీలో παρ’ అట్టే ἑαυτῷ తనకు–తాను τιθέτω, కాపాడుకొనులి θησαυρίζων డబ్బు–చేర్చుకొనుచూ ὅ¦τι అధికంగా ἐὰν ఏదైతే εὐοδῶται, అనుకూలమైనది ἵνα మాను μὴ ధనం–పోగు ὅταν ఎప్పుడు ἔλθω, వచ్చినప్పుడు τότε అప్పుడు λογεῖαι వంతెలు γίνωνται. జరివాతు
నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి.
3 ὅταν ఎప్పుడైతే δὲ అయితే παραγένωμαι, వచ్చినప్పుడు οὓς ఎవరిని ἐὰν ఎక్కడైతే δοκιμάσητε, మీరు–ఆమోదిస్తే δι’ లేఖనముల–ద్వారా ἐπιστολῶν లేఖనముల్ను τούτους వారిని πέμψω, పంపుతాను ἀπενεγκεῖν తీసుకు–వెళ్ళటానికి τὴν మీ χάριν కానుకను ὑμῶν మీ εἰς కు Ἰερουσαλήμ. యేరుసలేముకు
నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను.
4 ἐὰν ఒకవేళ δὲ అయితే ἄξιον తగినది ᾖ [అయితే] τοῦ ఆ κἀμὲ నేను–కూడా πορεύεσθαι, వెళ్ళటానికి σὺν నాతో–కూడా ἐμοὶ నాతో πορεύσονται. వెళ్ళతారు
నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
5 Ἐλεύσομαι వస్తాను δὲ అయితే πρὸς మీదగ్గరకు ὑμᾶς, మీదగ్గరకు ὅταν ఎప్పుడైతే Μακεδονίαν మకెడోనియాను διέλθω; దాటినప్పుడు Μακεδονίαν మకెడోనియాను γὰρ ఎలయంటే διέρχομαι. దాటుతున్నాను
నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను.
6 πρὸς మీదగ్గర ὑμᾶς మీదగ్గర δὲ అయితే τυχὸν బహుశా παραμενῶ, ఉంటాను ἢ లేదా καὶ కూడా παραχειμάσω, చళికాలం–గడపుతాను ἵνα తద్వారా ὑμεῖς, మీరు με ననును προπέμψητε, సాగనంపుతారు οὗ ఎక్కడికి ἐὰν ఎక్కడికి πορεύωμαι. వెళ్ళినది
అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
7 οὐ కాదు θέλω కోరుకొన్నాను γὰρ, ఎలయంటే ὑμᾶς మిమ్మల్ని ἄρτι ఇప్పుడు ἐν లో παρόδῳ దాటి–వెళ్ళుటలో ἰδεῖν; చూడటానికి ἐλπίζω ఆశిస్తున్నాను γὰρ, ఎలయంటే χρόνον కొంతకాలం τινὰ ఎంతో ἐπιμεῖναι ఉండిపోవటానికి πρὸς మీదగ్గర ὑμᾶς, మీదగ్గర ἐὰν ఒకవేళ ὁ ఆ Κύριος ప్రభువు ἐπιτρέψῃ. అనుమతిస్తే
ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు.
8 ἐπιμενῶ ఉండిపోతాను δὲ అయితే ἐν లో Ἐφέσῳ ఎఫెసులో ἕως వరకు τῆς ఆ Πεντηκοστῆς. పెంతెకోస్తు
కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను.
9 θύρα క్రీస్తు γάρ ఎలయంటే μοι నాకు ἀνέῳγεν తెరుచుకొంది μεγάλη పెద్దది καὶ మరియు ἐνεργής, చురుకుగానున్నది καὶ మరియు ἀντικείμενοι విరోధులు πολλοί. చాలా–మంది
ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
10 Ἐὰν ఒకవేళ δὲ అయితే ἔλθῃ వస్తే Τιμόθεος, తిమోథి βλέπετε జాగ్రత్తగా–చూచుకొండి ἵνα తద్వారా ἀφόβως భయం–లేకుండా γένηται [అతడు]–ఉండుగును πρὸς మీదగ్గర ὑμᾶς; మీదగ్గర τὸ ఆ γὰρ ఎలయంటే ἔργον పనిను Κυρίου ప్రభువుని ἐργάζεται, చేస్తున్నాడు ὡς ఎలాగు κἀγώ. నేను–కూడా
తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.
11 μή ఎవరు τις ఎవరు οὖν కాబట్టి αὐτὸν అతడిని ἐξουθενήσῃ; చిక్కు–చేయవద్దు προπέμψατε సాగనంపండి δὲ అయితే αὐτὸν అతడిని ἐν లో εἰρήνῃ, శాంతితో ἵνα తద్వారా ἔλθῃ వస్తే πρός ౚవైపుకి με; నా–దగ్గరకు ἐκδέχομαι నిరీక్షిస్తున్నాను γὰρ ఎలయంటే αὐτὸν, అతడిని μετὰ తో–కూడా τῶν ఆ ἀδελφῶν. సహోదరులతో
కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.
12 Περὶ గురించి δὲ అయితే Ἀπολλῶ, అపొల్లోను τοῦ ఆ ἀδελφοῦ, సహోదరుడిని πολλὰ చాలాగా παρεκάλεσα విన్నవించాను αὐτὸν, అతడిని ἵνα అతడు ἔλθῃ వస్తే πρὸς మీదగ్గరకు ὑμᾶς మీదగ్గరకు μετὰ తో–కూడా τῶν ఆ ἀδελφῶν; సహోదరులతో καὶ కానీ πάντως ఎలాగూ οὐκ అతడికి ἦν కాదు θέλημα ఇచ్చగా ἵνα ఇప్పుడు νῦν వచ్చినది ἔλθῃ; ందుకు ἐλεύσεται వస్తాడు δὲ అయితే ὅταν ఎప్పుడైతే εὐκαιρήσῃ. అవకాశం–ఁటినప్పుడు
సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.
13 Γρηγορεῖτε; జాగ్రత్తగా–ఉండండి στήκετε లో ἐν లో τῇ ఆ πίστει, విశ్వాసంలో ἀνδρίζεσθε, ధైర్యం–త్నికులు κραταιοῦσθε. బలవంతులు–అవండి
మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి.
14 πάντα అన్నీ ὑμῶν, మీది ἐν లో ἀγάπῃ ప్రేమతో γινέσθω. జరుగుగాక
మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
15 Παρακαλῶ విన్నవించుకొన్నాను δὲ అయితే ὑμᾶς, మిమ్మల్ని ἀδελφοί, సహోదరులారా οἴδατε మీరు–తెలుసు τὴν ఆ οἰκίαν ఇంటిని Στεφανᾶ, స్తెఫానాది ὅτι అనగా ἐστὶν [అది] ἀπαρχὴ మొదటి–ఫలం τῆς ఆ Ἀχαΐας, ఆకాయాలో καὶ మరియు εἰς కోసం διακονίαν సేవలు τοῖς ఆ ἁγίοις, పవిత్రులకు ἔταξαν అర్పించుకొన్నారు ἑαυτούς, తమను–తాము
స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు.
16 ἵνα తద్వారా καὶ కూడా ὑμεῖς మీరు ὑποτάσσησθε ందుకు–లోబడండి τοῖς అలాంటి–వారికి τοιούτοις, అలాంటి–వారికి καὶ మరియు παντὶ ప్రతి τῷ ఆ συνεργοῦντι కూడా–పనిచేస్తున్న καὶ మరియు κοπιῶντι. శ్రమిస్తున్న
కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.
17 χαίρω సంతోషముగా–ఉన్నాను δὲ అయితే ἐπὶ విషయములో τῇ ఆ παρουσίᾳ రాకడలో Στεφανᾶ, స్తెఫానాది καὶ మరియు Φορτουνάτου, ఫోర్టునాటును καὶ మరియు Ἀχαϊκοῦ; అఖాయికును ὅτι ఎందుకనగా τὸ ఆ ὑμέτερον మీ ὑστέρημα, లోపంను οὗτοι వారు ἀνεπλήρωσαν. పూర్తి–చేశారు
స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది.
18 ἀνέπαυσαν ఏలయంటే γὰρ ఎందుకనగా τὸ ఆ ἐμὸν నా πνεῦμα ఆత్మను καὶ మరియు τὸ ఆ ὑμῶν; మీది ἐπιγινώσκετε ఇలాంటి–వారిని–గురుతు–పటండి οὖν కాబట్టి τοὺς ఆ τοιούτους. ఇలాంటి–వారిని
నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.
19 Ἀσπάζονται నమస్కరిస్తున్నారు ὑμᾶς, మిమ్మల్ని αἱ ఆ ἐκκλησίαι సంఘములు τῆς ఆ Ἀσίας. ఆసియాలో ἀσπάζεται నమస్కరిస్తాడు ὑμᾶς మిమ్మల్ని ἐν లో Κυρίῳ ప్రభువులో πολλὰ, మిక్కిలిగా Ἀκύλας అకులసు καὶ మరియు Πρίσκα, ప్రిస్కా σὺν తో–కూడా τῇ, ఆ κατ’ దగ్గర οἶκον ఇంటిలో–కూడుకొనే αὐτῶν, వారి ἐκκλησίᾳ. సంఘము
ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు.
20 ἀσπάζονται నమస్కరిస్తున్నారు ὑμᾶς, మిమ్మల్ని οἱ ఆ ἀδελφοὶ సహోదరులందరూ πάντες. అందరూ Ἀσπάσασθε నమస్కరించుకొండి ἀλλήλους ఒకరిని–మరొకరు ἐν లో φιλήματι ముద్దుతో ἁγίῳ. పవిత్రమైన
ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.
21 Ὁ ఆ ἀσπασμὸς, మీ–అభివందనం τῇ మీదు ἐμῇ నా χειρὶ చేతితో Παύλου. పౌలు
పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను.
22 εἴ ఎవరైనా τις ఎవరు οὐ ఇష్టపడలేదు φιλεῖ ప్రేమించేవాడు–కాదు τὸν ఆ Κύριον, ప్రభువును ἤτω [అతడు]–ఉండుగును ἀνάθεμα. శాప్తుడు Μαράνα మారానా–థా θά! మారానా–థా
ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.
23 ἡ ఆ χάρις కృప τοῦ ఆ Κυρίου ప్రభువు Ἰησοῦ యేసు μεθ’ మీతో ὑμῶν. మీతో
ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.
24 ἡ ఆ ἀγάπη ప్రేమ μου, నా μετὰ తో–కూడా πάντων అందరితోను ὑμῶν, మీతోను ἐν లో Χριστῷ క్రీస్తులో Ἰησοῦ. యేసులో <Ἀμήν>. ఆమేన్
క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్.