Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Greek (Erasmian) Greek (Koine) Greek (Modern) PDFs 1 Μετὰ తరువాత ταῦτα ఇవి ἀπῆλθεν వెళ్ళెను ὁ –ఆ Ἰησοῦς, Iēsoûs πέραν అవతల–వైపునకు τῆς –యొక్క θαλάσσης సముద్రము τῆς –యొక్క Γαλιλαίας Galilaia τῆς –యొక్క Τιβεριάδος, Tiberias
ఈ సంగతులు జరిగిన తరువాత యేసు తిబెరియ సముద్రం, అంటే గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళాడు.
2 ἠκολούθει వెంబడించెను δὲ మరి αὐτῷ ఆయనను ὄχλος జనసమూహము πολύς, గొప్ప ὅτι ఎందుకనగా ἐθεώρουν చూచుచుండిరి τὰ –ఆ σημεῖα సూచనలను ἃ ఏవైతే ἐποίει చేయుచుండెను ἐπὶ –మీద τῶν –ఆ ἀσθενούντων. రోగుల
రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.
3 ἀνῆλθεν ఎక్కెను δὲ మరి εἰς –కు τὸ –ఆ ὄρος కొండమీదకు Ἰησοῦς, Iēsoûs καὶ మరియు ἐκεῖ అక్కడ ἐκάθητο కూర్చుండెను μετὰ –తో τῶν –ఆ μαθητῶν శిష్యుల αὐτοῦ. ఆయన
యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చున్నాడు.
4 ἦν ఉండెను δὲ మరి ἐγγὺς సమీపములో τὸ –ఆ πάσχα, పస్కా ἡ –ఆ ἑορτὴ పండుగ τῶν –యొక్క Ἰουδαίων. యూదుల
యూదుల పస్కా పండగ దగ్గర పడింది.
5 ἐπάρας ఎత్తి οὖν కాబట్టి τοὺς –ఆ ὀφθαλμοὺς కన్నులను ὁ –ఆ Ἰησοῦς, Iēsoûs καὶ మరియు θεασάμενος చూచి ὅτι అని πολὺς గొప్ప ὄχλος జనసమూహము ἔρχεται వచ్చుచున్నది πρὸς –దగ్గరకు αὐτὸν, ఆయన–దగ్గరకు λέγει చెప్పెను πρὸς –తో Φίλιππον, Philippos–తో Πόθεν ఎక్కడనుండి ἀγοράσωμεν కొందుముగా ἄρτους రొట్టెలను ἵνα –కొరకు φάγωσιν తినునట్లు οὗτοι? వీరు
యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో, “వీరంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాం?” అని అడిగాడు.
6 τοῦτο ఇది δὲ అయితే ἔλεγεν చెప్పుచుండెను πειράζων పరీక్షించుచు αὐτόν; అతనిని αὐτὸς తానే γὰρ ఎందుకనగా ᾔδει ఎరుగును τί ఏమి ἔμελλεν చేయబోవుచుండెను ποιεῖν. చేయుటకు
యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు.
7 ἀπεκρίθη జవాబిచ్చెను αὐτῷ ఆయనతో ὁ –ఆ Φίλιππος, Philippos Διακοσίων రెండువందల δηναρίων, దేనారాల ἄρτοι రొట్టెలు οὐκ లేదు ἀρκοῦσιν చాలవు αὐτοῖς వారికి ἵνα –కొరకు ἕκαστος ఒక్కొక్కడు βραχύ కొంచెము τι ఏమైనా λάβῃ. పొందునట్లు
దానికి ఫిలిప్పు, “రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు” అన్నాడు.
8 λέγει చెప్పెను αὐτῷ ఆయనతో εἷς ఒకడు ἐκ –నుండి τῶν –ఆ μαθητῶν శిష్యుల αὐτοῦ, ఆయన Ἀνδρέας, Andréas ὁ –ఆ ἀδελφὸς సహోదరుడు Σίμωνος Símōn Πέτρου, Pétros–యొక్క
ఆయన శిష్యుల్లో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడు అంద్రెయ
9 Ἔστιν ఉన్నాడు παιδάριον బాలుడు ὧδε, ఇక్కడ ὃς ఎవడైతే ἔχει కలిగియున్నాడు πέντε అయిదు ἄρτους రొట్టెలను κριθίνους, యవల καὶ మరియు δύο రెండు ὀψάρια; చేపలను ἀλλὰ కాని ταῦτα ఇవి τί ఏమి ἐστιν [అయి]ఉన్నవి εἰς –కు τοσούτους? ఇంతమందికి
“ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?” అని ఆయనతో అన్నాడు.
10 εἶπεν చెప్పెను ὁ –ఆ Ἰησοῦς, Iēsoûs Ποιήσατε కూర్చుండబెట్టుడి τοὺς –ఆ ἀνθρώπους మనుష్యులను ἀναπεσεῖν. ఆనుకొనునట్లు ἦν ఉండెను δὲ మరి χόρτος గడ్డి πολὺς విస్తారమైన ἐν –లో τῷ –ఆ τόπῳ; స్థలములో ἀνέπεσαν కూర్చుండిరి οὖν కాబట్టి οἱ –ఆ ἄνδρες, పురుషులు τὸν –ఆ ἀριθμὸν సంఖ్యలో ὡς సుమారు πεντακισχίλιοι అయిదువేలమంది
యేసు “ప్రజలందర్నీ కూర్చోబెట్టండి” అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు ఐదువేల మంది ఉంటారు.
11 ἔλαβεν తీసికొనెను οὖν కాబట్టి τοὺς –ఆ ἄρτους రొట్టెలను ὁ –ఆ Ἰησοῦς, Iēsoûs καὶ మరియు εὐχαριστήσας, కృతజ్ఞతచెప్పి διέδωκεν పంచిపెట్టెను τοῖς –ఆ ἀνακειμένοις; కూర్చున్నవారికి ὁμοίως అట్లే καὶ కూడా ἐκ –నుండి τῶν –ఆ ὀψαρίων, చేపలనుండి ὅσον ఎంత ἤθελον. కోరుకొనిరో
యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాడు.
12 ὡς ఎప్పుడైతే δὲ మరి ἐνεπλήσθησαν, తృప్తిపడిరో λέγει చెప్పెను τοῖς –ఆ μαθηταῖς శిష్యులతో αὐτοῦ, ఆయన Συναγάγετε సమకూర్చుడి τὰ –ఆ περισσεύσαντα మిగిలిన κλάσματα, ముక్కలను ἵνα –కొరకు μή కాదు τι ఏదియు ἀπόληται. నశించకుండునట్లు
అందరూ కడుపు నిండా తిన్నారు. తరువాత ఆయన, “మిగిలిన రొట్టెల, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్థం కానీయవద్దు” అని శిష్యులతో చెప్పాడు.
13 συνήγαγον సమకూర్చిరి οὖν, కాబట్టి καὶ మరియు ἐγέμισαν నింపిరి δώδεκα పండ్రెండు κοφίνους గంపలను κλασμάτων ముక్కల ἐκ –నుండి τῶν –ఆ πέντε అయిదు ἄρτων రొట్టెల τῶν –ఆ κριθίνων, యవల ἃ ఏవైతే ἐπερίσσευσαν మిగిలియుండెనో τοῖς –ఆ βεβρωκόσιν. తిన్నవారికి
అందరూ తిన్న తరువాత మిగిలిన ఐదు బార్లీ రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి.
14 Οἱ –ఆ οὖν కాబట్టి ἄνθρωποι, మనుష్యులు ἰδόντες చూచి ὃ ఏ ἐποίησεν చేసెనో σημεῖον, సూచనను ἔλεγον, చెప్పుచుండిరి ὅτι అని Οὗτός ఇతడు ἐστιν [అయి]ఉన్నాడు ἀληθῶς నిజముగా ὁ –ఆ προφήτης ప్రవక్త ὁ –ఆ ἐρχόμενος వచ్చుచున్న εἰς –లోనికి τὸν –ఆ κόσμον. లోకములోనికి
వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, “ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు.
15 Ἰησοῦς Iēsoûs οὖν, కాబట్టి γνοὺς తెలిసికొని ὅτι అని μέλλουσιν చేయబోవుచున్నారు ἔρχεσθαι వచ్చుటకు καὶ మరియు ἁρπάζειν బలవంతముగా–పట్టుకొనుటకు αὐτὸν, ఆయనను ἵνα –కొరకు ποιήσωσιν చేయునట్లు βασιλέα, రాజుగా ἀνεχώρησεν తొలగిపోయెను πάλιν మరల εἰς –కు τὸ –ఆ ὄρος కొండమీదకు αὐτὸς తానే μόνος. ఒంటరిగా
వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు.
16 Ὡς ఎప్పుడైతే δὲ మరి ὀψία సాయంకాలము ἐγένετο, అయ్యెనో κατέβησαν దిగివచ్చిరి οἱ –ఆ μαθηταὶ శిష్యులు αὐτοῦ ఆయన ἐπὶ –దగ్గరకు τὴν –ఆ θάλασσαν, సముద్రము–దగ్గరకు
సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్ళి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూముకు వెళ్తున్నారు.
17 καὶ మరియు ἐμβάντες ఎక్కి εἰς –లోనికి πλοῖον, పడవలోనికి ἤρχοντο వచ్చుచుండిరి πέραν అవతల–వైపునకు τῆς –యొక్క θαλάσσης సముద్రము εἰς –కు Καφαρναούμ. Kapharnaoum–కు καὶ మరియు σκοτία చీకటి ἤδη ఇప్పటికే ἐγεγόνει, అయ్యెను καὶ మరియు οὔπω ఇంకను ἐληλύθει వచ్చియుండలేదు πρὸς –దగ్గరకు αὐτοὺς వారి–దగ్గరకు ὁ –ఆ Ἰησοῦς. Iēsoûs
అప్పటికే చీకటి పడింది. యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు.
18 ἥ –ఆ τε మరియు θάλασσα సముద్రము ἀνέμου గాలి μεγάλου గొప్ప πνέοντος వీచుచుండగా διεγείρετο. రేగుచుండెను
అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.
19 ἐληλακότες నడిపించి οὖν కాబట్టి ὡς సుమారు σταδίους ఫర్లాంగులు εἴκοσι ఇరవై πέντε అయిదు ἢ లేదా τριάκοντα, ముప్పై θεωροῦσιν చూచెదరు τὸν –ఆ Ἰησοῦν Iēsoûను περιπατοῦντα నడచుచున్న ἐπὶ –మీద τῆς –ఆ θαλάσσης, సముద్రము–మీద καὶ మరియు ἐγγὺς సమీపములో τοῦ –ఆ πλοίου పడవ γινόμενον, అగుచున్న καὶ మరియు ἐφοβήθησαν. భయపడిరి
వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు.
20 ὁ –ఆ δὲ అయితే λέγει చెప్పెను αὐτοῖς, వారితో Ἐγώ నేనే εἰμι; [అయి]ఉన్నాను μὴ లేదు φοβεῖσθε. భయపడకుడి
అయితే ఆయన, “నేనే, భయపడవద్దు” అని వారితో చెప్పాడు.
21 ἤθελον కోరుకొనిరి οὖν కాబట్టి λαβεῖν చేర్చుకొనుటకు αὐτὸν ఆయనను εἰς –లోనికి τὸ –ఆ πλοῖον, పడవలోనికి καὶ మరియు εὐθέως వెంటనే ἐγένετο అయ్యెను τὸ –ఆ πλοῖον పడవ ἐπὶ –మీద τῆς –ఆ γῆς నేల εἰς –కు ἣν ఎక్కడికైతే ὑπῆγον. వెళ్ళుచుండిరో
ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.
22 Τῇ –ఆ ἐπαύριον మరుసటి–దినమున ὁ –ఆ ὄχλος జనసమూహము ὁ –ఆ ἑστηκὼς నిలిచియున్న πέραν అవతల–వైపున τῆς –ఆ θαλάσσης, సముద్రము εἶδον చూచిరి ὅτι అని πλοιάριον చిన్న–పడవ ἄλλο, వేరొక οὐκ లేదు ἦν ఉండెను ἐκεῖ అక్కడ εἰ తప్ప μὴ కాదు ἕν, ఒకటి καὶ మరియు ὅτι అని οὐ లేదు συνεισῆλθεν కలిసి–ఎక్కెను τοῖς –ఆ μαθηταῖς శిష్యులతో αὐτοῦ, ఆయన ὁ –ఆ Ἰησοῦς Iēsoûs εἰς –లోనికి τὸ –ఆ πλοῖον, పడవలోనికి ἀλλὰ కాని μόνοι ఒంటరిగా οἱ –ఆ μαθηταὶ శిష్యులు αὐτοῦ ఆయన ἀπῆλθον; వెళ్ళిపోయిరి
తరువాతి రోజు సముద్రానికి ఇవతల ఉండిపోయిన జన సమూహం అక్కడికి వచ్చారు. అక్కడ ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. మరో పడవ వారికి కనిపించలేదు. శిష్యులు యేసు లేకుండానే పడవలో ప్రయాణమై వెళ్ళారని వారు తెలుసుకున్నారు.
23 ἀλλὰ కాని ἦλθεν వచ్చెను πλοιάρια చిన్న–పడవలు ἐκ –నుండి Τιβεριάδος, Tiberias–నుండి ἐγγὺς సమీపములో τοῦ –ఆ τόπου స్థలమునకు ὅπου ఎక్కడైతే ἔφαγον తిన్నారో τὸν –ఆ ἄρτον, రొట్టెను εὐχαριστήσαντος కృతజ్ఞతచెప్పిన τοῦ –ఆ Κυρίου; ప్రభువు
అయితే ప్రభువు కృతజ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వారు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న పడవలు వచ్చాయి.
24 ὅτε ఎప్పుడైతే οὖν కాబట్టి εἶδεν చూచెను ὁ –ఆ ὄχλος జనసమూహము ὅτι అని Ἰησοῦς Iēsoûs οὐκ లేడు ἔστιν [అయి]ఉన్నాడు ἐκεῖ, అక్కడ οὐδὲ లేదు οἱ –ఆ μαθηταὶ శిష్యులు αὐτοῦ, ఆయన ἐνέβησαν ఎక్కిరి αὐτοὶ వారే εἰς –లోనికి τὰ –ఆ πλοιάρια, చిన్న–పడవలలోనికి καὶ మరియు ἦλθον వచ్చిరి εἰς –కు Καφαρναοὺμ, Kapharnaoum–కు ζητοῦντες వెదకుచు τὸν –ఆ Ἰησοῦν. Iēsoûను
యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు.
25 καὶ మరియు εὑρόντες కనుగొని αὐτὸν ఆయనను πέραν అవతల–వైపున τῆς –యొక్క θαλάσσης, సముద్రము εἶπον చెప్పిరి αὐτῷ, ఆయనతో Ῥαββί, Rhabbí πότε ఎప్పుడు ὧδε ఇక్కడ γέγονας? వచ్చితివి
సముద్రం అవతలి తీరాన వారు ఆయనను చూశారు. “బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?” అని అడిగారు.
26 ἀπεκρίθη జవాబిచ్చెను αὐτοῖς వారితో ὁ –ఆ Ἰησοῦς Iēsoûs καὶ మరియు εἶπεν, చెప్పెను Ἀμὴν ఆమేన్ ἀμὴν ఆమేన్ λέγω చెప్పుచున్నాను ὑμῖν, మీతో ζητεῖτέ వెదకుచున్నారు με, నన్ను οὐχ లేదు ὅτι ఎందుకనగా εἴδετε చూచితిరి σημεῖα, సూచనలను ἀλλ’ కాని ὅτι ఎందుకనగా ἐφάγετε తిన్నారు ἐκ –నుండి τῶν –ఆ ἄρτων రొట్టెలనుండి καὶ మరియు ἐχορτάσθητε. తృప్తిపడితిరి
యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు.
27 ἐργάζεσθε కష్టపడకుడి μὴ కాదు τὴν –ఆ βρῶσιν ఆహారము–కొరకు τὴν –ఆ ἀπολλυμένην, నశించిపోవు ἀλλὰ కాని τὴν –ఆ βρῶσιν ఆహారము–కొరకు τὴν –ఆ μένουσαν నిలిచియుండు εἰς –కు ζωὴν జీవము–కు αἰώνιον, నిత్యమైన ἣν ఏదైతే ὁ –ఆ Υἱὸς కుమారుడు τοῦ –యొక్క ἀνθρώπου మనుష్యుని ὑμῖν మీకు δώσει; ఇచ్చును τοῦτον ఇతనిని γὰρ ఎందుకనగా ὁ –ఆ Πατὴρ తండ్రి ἐσφράγισεν, ముద్రవేసెను ὁ –ఆ Θεός. దేవుడు
పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు.
28 εἶπον చెప్పిరి οὖν కాబట్టి πρὸς –తో αὐτόν, ఆయనతో Τί ఏమి ποιῶμεν, చేయుదుము ἵνα –కొరకు ἐργαζώμεθα జరిగించునట్లు τὰ –ఆ ἔργα పనులను τοῦ –యొక్క Θεοῦ? దేవుని
అప్పుడు వారు, “దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?” అని ఆయనను అడిగారు.
29 ἀπεκρίθη జవాబిచ్చెను ‹ὁ› –ఆ Ἰησοῦς Iēsoûs καὶ మరియు εἶπεν చెప్పెను αὐτοῖς, వారితో Τοῦτό ఇదే ἐστιν [అయి]ఉన్నది τὸ –ఆ ἔργον పని τοῦ –యొక్క Θεοῦ, దేవుని ἵνα –కొరకు πιστεύητε నమ్మునట్లు εἰς –లో ὃν ఎవనినైతే ἀπέστειλεν పంపెనో ἐκεῖνος. ఆయన
దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు.
30 εἶπον చెప్పిరి οὖν కాబట్టి αὐτῷ, ఆయనతో Τί ఏమి οὖν కాబట్టి ποιεῖς చేయుచున్నావు σὺ నీవు σημεῖον, సూచనను ἵνα –కొరకు ἴδωμεν చూచునట్లు καὶ మరియు πιστεύσωμέν నమ్మునట్లు σοι? నిన్ను τί ఏమి ἐργάζῃ? చేయుచున్నావు
వారు, “అలా అయితే మేము నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు?
31 οἱ –ఆ πατέρες పితరులు ἡμῶν మా τὸ –ఆ μάννα మన్నాను ἔφαγον తిన్నారు ἐν –లో τῇ –ఆ ἐρήμῳ, అరణ్యములో καθώς ఏ–విధముగానైతే ἐστιν [అయి]ఉన్నది γεγραμμένον, వ్రాయబడియున్నది Ἄρτον రొట్టెను ἐκ –నుండి τοῦ –ఆ οὐρανοῦ ఆకాశమునుండి ἔδωκεν ఇచ్చెను αὐτοῖς వారికి φαγεῖν. తినుటకు
‘వారు తినడానికి పరలోకం నుండి ఆయన ఆహారం ఇచ్చాడు’ అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు” అని చెప్పారు.
32 εἶπεν చెప్పెను οὖν కాబట్టి αὐτοῖς వారితో ὁ –ఆ Ἰησοῦς, Iēsoûs Ἀμὴν ఆమేన్ ἀμὴν ఆమేన్ λέγω చెప్పుచున్నాను ὑμῖν, మీతో οὐ లేదు Μωϋσῆς Mōüsēs δέδωκεν ఇచ్చియుండలేదు ὑμῖν మీకు τὸν –ఆ ἄρτον రొట్టెను ἐκ –నుండి τοῦ –ఆ οὐρανοῦ; ఆకాశమునుండి ἀλλ’ కాని ὁ –ఆ Πατήρ తండ్రి μου నా δίδωσιν ఇచ్చుచున్నాడు ὑμῖν మీకు τὸν –ఆ ἄρτον రొట్టెను ἐκ –నుండి τοῦ –ఆ οὐρανοῦ ఆకాశమునుండి τὸν –ఆ ἀληθινόν. సత్యమైన
అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు.
33 ὁ –ఆ γὰρ ఎందుకనగా ἄρτος రొట్టె τοῦ –యొక్క Θεοῦ దేవుని ἐστιν [అయి]ఉన్నది ὁ –ఆ καταβαίνων దిగివచ్చుచున్న ἐκ –నుండి τοῦ –ఆ οὐρανοῦ, ఆకాశమునుండి καὶ మరియు ζωὴν జీవమును διδοὺς ఇచ్చుచున్న τῷ –ఆ κόσμῳ. లోకమునకు
అందుచేత దేవుడిచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.”
34 εἶπον చెప్పిరి οὖν కాబట్టి πρὸς –తో αὐτόν, ఆయనతో Κύριε, ప్రభువా πάντοτε ఎల్లప్పుడు δὸς ఇమ్ము ἡμῖν మాకు τὸν –ఆ ἄρτον రొట్టెను τοῦτον. ఈ
అందుకు వారు, “ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు” అన్నారు.
35 εἶπεν చెప్పెను αὐτοῖς వారితో ὁ –ఆ Ἰησοῦς, Iēsoûs Ἐγώ నేనే εἰμι [అయి]ఉన్నాను ὁ –ఆ ἄρτος రొట్టె τῆς –యొక్క ζωῆς; జీవము–యొక్క ὁ –ఆ ἐρχόμενος వచ్చువాడు πρὸς –దగ్గరకు ἐμὲ, నా–దగ్గరకు οὐ లేదు μὴ ఎన్నడును πεινάσῃ; ఆకలిగొనడు καὶ మరియు ὁ –ఆ πιστεύων నమ్మువాడు εἰς –లో ἐμὲ, నన్ను οὐ లేదు μὴ ఎన్నడును διψήσει దాహమువేయదు πώποτε. ఎన్నడును
దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు.
36 ἀλλ’ కాని εἶπον చెప్పితిని ὑμῖν మీతో ὅτι అని καὶ కూడా ἑωράκατέ చూచియున్నారు με, నన్ను καὶ మరియు οὐ లేదు πιστεύετε. నమ్ముచున్నారు
కాని నేను మీతో చెప్పినట్టు, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు.
37 Πᾶν సమస్తము ὃ ఏదైతే δίδωσίν ఇచ్చుచున్నాడో μοι నాకు ὁ –ఆ Πατὴρ, తండ్రి πρὸς –దగ్గరకు ἐμὲ నా–దగ్గరకు ἥξει, వచ్చును καὶ మరియు τὸν –ఆ ἐρχόμενον వచ్చువానిని πρός –దగ్గరకు με, నా–దగ్గరకు οὐ లేదు μὴ ఎన్నడును ἐκβάλω వెళ్ళగొట్టను ἔξω. బయటికి
తండ్రి నాకు ఇచ్చే వారంతా నా దగ్గరికి వస్తారు. ఇక నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం నా దగ్గర నుండి తోలివేయను.
38 ὅτι ఎందుకనగా καταβέβηκα దిగివచ్చితిని ἀπὸ –నుండి τοῦ –ఆ οὐρανοῦ, ఆకాశమునుండి οὐχ లేదు ἵνα –కొరకు ποιῶ చేయుటకు τὸ –ఆ θέλημα చిత్తమును τὸ –ఆ ἐμὸν, నా ἀλλὰ కాని τὸ –ఆ θέλημα చిత్తమును τοῦ –యొక్క πέμψαντός పంపినవాని με. నన్ను
ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను.
39 τοῦτο ఇదే δέ మరి ἐστιν [అయి]ఉన్నది τὸ –ఆ θέλημα చిత్తము τοῦ –యొక్క πέμψαντός పంపినవాని με, నన్ను ἵνα –కొరకు πᾶν సమస్తము ὃ ఏదైతే δέδωκέν ఇచ్చియున్నాడో μοι, నాకు μὴ కాదు ἀπολέσω పోగొట్టుకొనను ἐξ –నుండి αὐτοῦ, దానినుండి ἀλλὰ కాని ἀναστήσω లేపుదును αὐτὸ దానిని ἐν –లో τῇ –ఆ ἐσχάτῃ అంతిమ ἡμέρᾳ. దినమున
ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం.
40 τοῦτο ఇదే γάρ ఎందుకనగా ἐστιν [అయి]ఉన్నది τὸ –ఆ θέλημα చిత్తము τοῦ –యొక్క Πατρός తండ్రి μου, నా ἵνα –కొరకు πᾶς ప్రతివాడు ὁ –ఆ θεωρῶν చూచుచున్న τὸν –ఆ Υἱὸν, కుమారుని καὶ మరియు πιστεύων నమ్ముచున్న εἰς –లో αὐτὸν, ఆయనలో ἔχῃ కలిగియుండునట్లు ζωὴν జీవమును αἰώνιον; నిత్యమైన καὶ మరియు ἀναστήσω లేపుదును αὐτὸν అతనిని ἐγὼ, నేను ἐν –లో τῇ –ఆ ἐσχάτῃ అంతిమ ἡμέρᾳ. దినమున
ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”
41 Ἐγόγγυζον సణుగుకొనుచుండిరి οὖν కాబట్టి οἱ –ఆ Ἰουδαῖοι యూదులు περὶ –గూర్చి αὐτοῦ, ఆయన–గూర్చి ὅτι ఎందుకనగా εἶπεν, చెప్పెను Ἐγώ నేనే εἰμι [అయి]ఉన్నాను ὁ –ఆ ἄρτος రొట్టె ὁ –ఆ καταβὰς దిగివచ్చిన ἐκ –నుండి τοῦ –ఆ οὐρανοῦ. ఆకాశమునుండి
‘నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని’ అని ఆయన చెప్పినందుకు యూదు నాయకులు సణగడం మొదలు పెట్టారు.
42 καὶ మరియు ἔλεγον, చెప్పుచుండిరి Οὐχ లేదా οὗτός ఇతడు ἐστιν [అయి]ఉన్నాడు Ἰησοῦς Iēsoûs ὁ –ఆ υἱὸς కుమారుడు Ἰωσήφ, Iōsēph–యొక్క οὗ ఎవని–యొక్క ἡμεῖς మనము οἴδαμεν ఎరుగుదుము τὸν –ఆ πατέρα తండ్రిని καὶ మరియు τὴν –ఆ μητέρα? తల్లిని πῶς ఎట్లు νῦν ఇప్పుడు λέγει, చెప్పుచున్నాడు ὅτι అని Ἐκ –నుండి τοῦ –ఆ οὐρανοῦ ఆకాశమునుండి καταβέβηκα? దిగివచ్చితిని
“ఈయన యోసేపు కుమారుడు యేసు కదా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు కదా! ‘నేను పరలోకం నుండి వచ్చాను’ అని ఎలా చెబుతున్నాడు?” అనుకున్నారు.
43 ἀπεκρίθη జవాబిచ్చెను Ἰησοῦς Iēsoûs καὶ మరియు εἶπεν చెప్పెను αὐτοῖς, వారితో Μὴ లేదు γογγύζετε సణుగుకొనకుడి μετ’ –తో ἀλλήλων. ఒకరితో–ఒకరు
యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీలో మీరు సణుక్కోవడం ఆపండి.
44 οὐδεὶς ఎవడును δύναται చేయగలడు ἐλθεῖν రావలెనని πρός –దగ్గరకు με, నా–దగ్గరకు ἐὰν తప్ప μὴ కాదు ὁ –ఆ Πατὴρ, తండ్రి ὁ –ఆ πέμψας పంపిన με, నన్ను ἑλκύσῃ ఆకర్షించినయెడల αὐτόν, అతనిని κἀγὼ మరియు–నేను ἀναστήσω లేపుదును αὐτὸν అతనిని ἐν –లో τῇ –ఆ ἐσχάτῃ అంతిమ ἡμέρᾳ. దినమున
తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను అంత్యదినాన సజీవంగా లేపుతాను.
45 ἔστιν [అయి]ఉన్నది γεγραμμένον వ్రాయబడియున్నది ἐν –లో τοῖς –ఆ προφήταις, ప్రవక్తలలో Καὶ మరియు ἔσονται ఉందురు πάντες అందరు διδακτοὶ దేవునిచేత–నేర్పబడినవారు Θεοῦ. దేవుని πᾶς ప్రతివాడు ὁ –ఆ ἀκούσας విన్న παρὰ –నుండి τοῦ –ఆ Πατρὸς తండ్రినుండి καὶ మరియు μαθὼν, నేర్చుకొన్న ἔρχεται వచ్చును πρὸς –దగ్గరకు ἐμέ. నా–దగ్గరకు
వారికి దేవుడు ఉపదేశిస్తాడు, అని ప్రవక్తలు రాశారు. కాబట్టి తండ్రి దగ్గర విని నేర్చుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు.
46 οὐχ లేదు ὅτι అని τὸν –ఆ Πατέρα తండ్రిని ἑώρακέν చూచియున్నాడు τις, ఎవడైనా εἰ తప్ప μὴ కాదు ὁ –ఆ ὢν ఉన్నవాడు παρὰ –నుండి τοῦ –ఆ Θεοῦ; దేవుని–నుండి οὗτος ఇతడే ἑώρακεν చూచియున్నాడు τὸν –ఆ Πατέρα. తండ్రిని
దేవుని దగ్గర నుండి వచ్చినవాడు తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు. ఆయనే తండ్రిని చూశాడు.
47 ἀμὴν ఆమేన్ ἀμὴν ఆమేన్ λέγω చెప్పుచున్నాను ὑμῖν, మీతో ὁ –ఆ πιστεύων నమ్మువాడు ἔχει కలిగియున్నాడు ζωὴν జీవమును αἰώνιον. నిత్యమైన
కచ్చితంగా చెబుతున్నాను. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు.
48 ἐγώ నేనే εἰμι [అయి]ఉన్నాను ὁ –ఆ ἄρτος రొట్టె τῆς –యొక్క ζωῆς. జీవము–యొక్క
జీవాహారం నేనే.
49 οἱ –ఆ πατέρες పితరులు ὑμῶν మీ ἔφαγον తిన్నారు ἐν –లో τῇ –ఆ ἐρήμῳ అరణ్యములో τὸ –ఆ μάννα, మన్నాను καὶ మరియు ἀπέθανον. చనిపోయిరి
మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు.
50 οὗτός ఇదే ἐστιν [అయి]ఉన్నది ὁ –ఆ ἄρτος రొట్టె ὁ –ఆ ἐκ –నుండి τοῦ –ఆ οὐρανοῦ ఆకాశమునుండి καταβαίνων, దిగివచ్చుచున్న ἵνα –కొరకు τις ఎవడైనా ἐξ –నుండి αὐτοῦ దానినుండి φάγῃ, తినినయెడల καὶ మరియు μὴ కాదు ἀποθάνῃ. చనిపోడు
పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు.
51 ἐγώ నేనే εἰμι [అయి]ఉన్నాను ὁ –ఆ ἄρτος రొట్టె ὁ –ఆ ζῶν, సజీవమైన ὁ –ఆ ἐκ –నుండి τοῦ –ఆ οὐρανοῦ ఆకాశమునుండి καταβάς; దిగివచ్చిన ἐάν ఒకవేళ τις ఎవడైనా φάγῃ తినినయెడల ἐκ –నుండి τούτου ఈ τοῦ –ఆ ἄρτου, రొట్టెనుండి ζήσει బ్రదుకును εἰς –కు τὸν –ఆ αἰῶνα; యుగయుగములకు καὶ మరియు ὁ –ఆ ἄρτος రొట్టె δὲ అయితే ὃν ఏదైతే ἐγὼ నేను δώσω, ఇచ్చెదను ἡ –ఆ σάρξ శరీరము μού నా ἐστιν, [అయి]ఉన్నది ὑπὲρ –కొరకు τῆς –ఆ τοῦ –యొక్క κόσμου లోకము–యొక్క ζωῆς. జీవము–కొరకు
పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే.”
52 Ἐμάχοντο పోరాడుచుండిరి οὖν కాబట్టి πρὸς –తో ἀλλήλους ఒకరితో–ఒకరు οἱ –ఆ Ἰουδαῖοι, యూదులు λέγοντες, చెప్పుచు Πῶς ఎట్లు δύναται చేయగలడు οὗτος ఇతడు ἡμῖν మనకు δοῦναι ఇచ్చుటకు τὴν –ఆ σάρκα శరీరమును ‹αὐτοῦ› ఆయన φαγεῖν? తినుటకు
యూదులకు కోపం వచ్చింది. “ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు” అంటూ తమలో తాము వాదించుకున్నారు.
53 εἶπεν చెప్పెను οὖν కాబట్టి αὐτοῖς వారితో ὁ –ఆ Ἰησοῦς, Iēsoûs Ἀμὴν ఆమేన్ ἀμὴν ఆమేన్ λέγω చెప్పుచున్నాను ὑμῖν, మీతో ἐὰν తప్ప μὴ కాదు φάγητε తిన్నయెడల τὴν –ఆ σάρκα శరీరమును τοῦ –యొక్క Υἱοῦ కుమారుని τοῦ –యొక్క ἀνθρώπου, మనుష్యుని καὶ మరియు πίητε త్రాగినయెడల αὐτοῦ ఆయన τὸ –ఆ αἷμα, రక్తమును οὐκ లేదు ἔχετε కలిగియుండరు ζωὴν జీవమును ἐν –లో ἑαυτοῖς. మీయందు
అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు.
54 ὁ –ఆ τρώγων తినువాడు μου నా τὴν –ఆ σάρκα, శరీరమును καὶ మరియు πίνων త్రాగువాడు μου నా τὸ –ఆ αἷμα, రక్తమును ἔχει కలిగియున్నాడు ζωὴν జీవమును αἰώνιον, నిత్యమైన κἀγὼ మరియు–నేను ἀναστήσω లేపుదును αὐτὸν అతనిని τῇ –ఆ ἐσχάτῃ అంతిమ ἡμέρᾳ. దినమున
నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు. అంత్యదినాన నేను అతణ్ణి లేపుతాను.
55 ἡ –ఆ γὰρ ఎందుకనగా σάρξ శరీరము μου, నా ἀληθής సత్యమైన ἐστιν [అయి]ఉన్నది βρῶσις, ఆహారము καὶ మరియు τὸ –ఆ αἷμά రక్తము μου, నా ἀληθής సత్యమైన ἐστιν [అయి]ఉన్నది πόσις. పానీయము
నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.
56 ὁ –ఆ τρώγων తినువాడు μου నా τὴν –ఆ σάρκα, శరీరమును καὶ మరియు πίνων త్రాగువాడు μου నా τὸ –ఆ αἷμα, రక్తమును ἐν –లో ἐμοὶ నాయందు μένει, నిలిచియుండును κἀγὼ మరియు–నేను ἐν –లో αὐτῷ. అతనియందు
నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను.
57 καθὼς ఏ–విధముగానైతే ἀπέστειλέν పంపెనో με నన్ను ὁ –ఆ ζῶν సజీవుడైన Πατὴρ, తండ్రి κἀγὼ మరియు–నేను ζῶ బ్రదుకుచున్నాను διὰ –వలన τὸν –ఆ Πατέρα, తండ్రి–వలన καὶ మరియు ὁ –ఆ τρώγων తినువాడు με, నన్ను κἀκεῖνος అతడును ζήσει బ్రదుకును δι’ –వలన ἐμέ. నా–వలన
సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు.
58 οὗτός ఇదే ἐστιν [అయి]ఉన్నది ὁ –ఆ ἄρτος రొట్టె ὁ –ఆ ἐξ –నుండి οὐρανοῦ ఆకాశమునుండి καταβάς. దిగివచ్చిన οὐ లేదు καθὼς ఏ–విధముగానైతే ἔφαγον తిన్నారో οἱ –ఆ πατέρες పితరులు καὶ మరియు ἀπέθανον. చనిపోయిరో ὁ –ఆ τρώγων తినువాడు τοῦτον ఈ τὸν –ఆ ἄρτον రొట్టెను ζήσει బ్రదుకును εἰς –కు τὸν –ఆ αἰῶνα. యుగయుగములకు
పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.”
59 Ταῦτα ఈ–విషయములు εἶπεν చెప్పెను ἐν –లో συναγωγῇ, సమాజమందిరములో διδάσκων బోధించుచు ἐν –లో Καφαρναούμ. Kapharnaoum–లో
ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూములోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.
60 Πολλοὶ అనేకులు οὖν, కాబట్టి ἀκούσαντες, విన్నవారు ἐκ –నుండి τῶν –ఆ μαθητῶν శిష్యులనుండి αὐτοῦ, ఆయన εἶπαν, చెప్పిరి Σκληρός కఠినమైన ἐστιν [అయి]ఉన్నది ὁ –ఆ λόγος మాట οὗτος; ఈ τίς ఎవడు δύναται చేయగలడు αὐτοῦ దానిని ἀκούειν? వినుటకు
ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు.
61 εἰδὼς తెలిసికొని δὲ మరి ὁ –ఆ Ἰησοῦς Iēsoûs ἐν –లో ἑαυτῷ, తనయందు ὅτι అని γογγύζουσιν సణుగుకొనుచున్నారు περὶ –గూర్చి τούτου దీని–గూర్చి οἱ –ఆ μαθηταὶ శిష్యులు αὐτοῦ, ఆయన εἶπεν చెప్పెను αὐτοῖς, వారితో Τοῦτο ఇది ὑμᾶς మిమ్మును σκανδαλίζει? అభ్యంతరపరచుచున్నదా
తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా?
62 ἐὰν ఒకవేళ οὖν కాబట్టి θεωρῆτε చూచినయెడల τὸν –ఆ Υἱὸν కుమారుని τοῦ –యొక్క ἀνθρώπου, మనుష్యుని ἀναβαίνοντα ఎక్కుచున్న ὅπου ఎక్కడైతే ἦν ఉండెనో τὸ –ఆ πρότερον? మునుపు
మనుష్య కుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు?
63 τὸ –ఆ πνεῦμά ఆత్మ ἐστιν [అయి]ఉన్నది τὸ –ఆ ζωοποιοῦν; బ్రదికించునది ἡ –ఆ σὰρξ శరీరము οὐκ లేదు ὠφελεῖ ప్రయోజనకరము οὐδέν. ఏమియు τὰ –ఆ ῥήματα మాటలు ἃ ఏవైతే ἐγὼ నేను λελάληκα చెప్పియున్నానో ὑμῖν, మీతో πνεῦμά ఆత్మ ἐστιν, [అయి]ఉన్నవి καὶ మరియు ζωή జీవము ἐστιν. [అయి]ఉన్నవి
జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం.
64 ἀλλ’ కాని εἰσὶν ఉన్నారు ἐξ –నుండి ὑμῶν మీలోనుండి τινες, కొందరు οἳ ఎవరైతే οὐ లేదు πιστεύουσιν. నమ్మరు ᾔδει ఎరుగును γὰρ ఎందుకనగా ἐξ –నుండి ἀρχῆς మొదటినుండి ὁ –ఆ Ἰησοῦς, Iēsoûs τίνες ఎవరైతే εἰσὶν ఉన్నారో οἱ –ఆ μὴ కాదు πιστεύοντες, నమ్మనివారు καὶ మరియు τίς ఎవడైతే ἐστιν [అయి]ఉన్నాడో ὁ –ఆ παραδώσων అప్పగించబోవువాడు αὐτόν. ఆయనను
కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.” తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు.
65 καὶ మరియు ἔλεγεν, చెప్పుచుండెను Διὰ –వలన τοῦτο ఇందువలన εἴρηκα చెప్పితిని ὑμῖν, మీతో ὅτι అని οὐδεὶς ఎవడును δύναται చేయగలడు ἐλθεῖν రావలెనని πρός –దగ్గరకు με, నా–దగ్గరకు ἐὰν తప్ప μὴ కాదు ᾖ [అయి]ఉండినయెడల δεδομένον ఇవ్వబడినది αὐτῷ అతనికి ἐκ –నుండి τοῦ –ఆ Πατρός. తండ్రినుండి
ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు.
66 Ἐκ –నుండి τούτου, ఇందువలన πολλοὶ అనేకులు ‹ἐκ› –నుండి τῶν –ఆ μαθητῶν శిష్యులనుండి αὐτοῦ ఆయన ἀπῆλθον వెళ్ళిపోయిరి εἰς –కు τὰ –ఆ ὀπίσω, వెనుకకు καὶ మరియు οὐκέτι ఇకమీదట μετ’ –తో αὐτοῦ ఆయన–తో περιεπάτουν. నడచుటలేదు
ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు.
67 εἶπεν చెప్పెను οὖν కాబట్టి ὁ –ఆ Ἰησοῦς Iēsoûs τοῖς –ఆ δώδεκα, పండ్రెండుమందికి Μὴ లేదా καὶ కూడా ὑμεῖς మీరును θέλετε కోరుచున్నారా ὑπάγειν? వెళ్ళిపోవలెనని
అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు.
68 ἀπεκρίθη జవాబిచ్చెను αὐτῷ ఆయనతో Σίμων Símōn Πέτρος, Pétros Κύριε, ప్రభువా πρὸς –దగ్గరకు τίνα ఎవని–దగ్గరకు ἀπελευσόμεθα? వెళ్ళెదము ῥήματα మాటలు ζωῆς జీవము–యొక్క αἰωνίου నిత్యమైన ἔχεις; కలిగియున్నావు
సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి.
69 καὶ మరియు ἡμεῖς మేము πεπιστεύκαμεν, నమ్మియున్నాము καὶ మరియు ἐγνώκαμεν తెలిసికొనియున్నాము ὅτι అని σὺ నీవు εἶ [అయి]ఉన్నావు ὁ –ఆ Ἅγιος పరిశుద్ధుడు τοῦ –యొక్క Θεοῦ. దేవుని–యొక్క
నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించాం, తెలుసుకున్నాం” అని చెప్పాడు.
70 ἀπεκρίθη జవాబిచ్చెను αὐτοῖς వారితో ὁ –ఆ Ἰησοῦς, Iēsoûs Οὐκ లేదా ἐγὼ నేను ὑμᾶς మిమ్మును τοὺς –ఆ δώδεκα పండ్రెండుమందిని ἐξελεξάμην, ఏర్పరచుకొంటిని καὶ మరియు ἐξ –నుండి ὑμῶν మీలోనుండి εἷς ఒకడు διάβολός అపవాది ἐστιν? [అయి]ఉన్నాడు
యేసు వారితో, “నేను మీ పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నాను కదా, అయినా మీలో ఒకడు సాతాను” అని చెప్పాడు.
71 ἔλεγεν చెప్పుచుండెను δὲ మరి τὸν –ఆ Ἰούδαν Ioúdas–గూర్చి Σίμωνος Símōn Ἰσκαριώτου; Iskariṓtou–యొక్క οὗτος ఇతడు γὰρ ఎందుకనగా ἔμελλεν చేయబోవుచుండెను παραδιδόναι అప్పగించుటకు αὐτόν, ఆయనను εἷς ఒకడు ἐκ –నుండి τῶν –ఆ δώδεκα. పండ్రెండుమందినుండి
పన్నెండు మందిలో ఒకడుగా ఉండి ఆయనకు ద్రోహం చెయ్యబోతున్న సీమోను ఇస్కరియోతు కొడుకు యూదా గురించి ఆయన ఈ మాట చెప్పాడు.