Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Greek (Erasmian) Greek (Koine) Greek (Modern) PDFs 1 Ἐν లో ἔτει సంవత్సరములో δὲ మరియు πεντεκαιδεκάτῳ పదిహేనవ τῆς ఆ ἡγεμονίας పరిపాలనలో Τιβερίου Tiberiou Καίσαρος, Kaisaros ἡγεμονεύοντος అధిపతిగా–ఉండగా Ποντίου Pontiou Πιλάτου Pilátou τῆς ఆ Ἰουδαίας, Ioudaias καὶ మరియు τετρααρχοῦντος చతుర్థాంశము–ఏలుచున్నవాడు τῆς ఆ Γαλιλαίας Galilaias–ను Ἡρῴδου, Hērōdou Φιλίππου Philippou δὲ మరియు τοῦ ఆ ἀδελφοῦ సోదరుడు αὐτοῦ అతని τετρααρχοῦντος చతుర్థాంశము–ఏలుచున్నవాడు τῆς ఆ Ἰτουραίας Itouraias καὶ మరియు Τραχωνίτιδος Trachōnítidos χώρας, ప్రదేశమును καὶ మరియు Λυσανίου Lysaníou τῆς ఆ Ἀβιληνῆς Abilēnēs τετρααρχοῦντος, చతుర్థాంశము–ఏలుచున్నవాడు
సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్. హేరోదు గలిలయకు చతుర్థాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి.
2 ἐπὶ కాలములో ἀρχιερέως ప్రధాన–యాజకుడిగా Ἅννα Anna καὶ మరియు Καϊάφα, Kaïapha ἐγένετο వచ్చెను ῥῆμα మాట Θεοῦ దేవుని–యొక్క ἐπὶ మీదికి Ἰωάννην, Iōannēn τὸν ఆ Ζαχαρίου Zacharíou υἱὸν, కుమారుని–మీదికి ἐν లో τῇ ఆ ἐρήμῳ. అరణ్యములో
అన్న, కయప ముఖ్య యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది.
3 καὶ మరియు ἦλθεν వచ్చెను εἰς కు πᾶσαν సమస్తమైన τὴν ఆ περίχωρον చుట్టుపట్లలో τοῦ ఆ Ἰορδάνου, Iordánou κηρύσσων ప్రకటించుచు βάπτισμα స్నానమును μετανοίας మారుమనస్సు–యొక్క εἰς కు ἄφεσιν క్షమాపణ ἁμαρτιῶν; పాపముల–యొక్క
అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు.
4 ὡς ఎలాగైతే γέγραπται వ్రాయబడెనో ἐν లో βίβλῳ పుస్తకములో λόγων మాటలు Ἠσαΐου యెషయా (Yēshaíah) τοῦ ఆ προφήτου, ప్రవక్త Φωνὴ స్వరము βοῶντος కేకలు–వేయుచున్న ἐν లో τῇ ఆ ἐρήμῳ, అరణ్యములో Ἑτοιμάσατε సిద్ధపరచుడి τὴν ఆ ὁδὸν మార్గమును Κυρίου; ప్రభువు–యొక్క εὐθείας తిన్ననిగా ποιεῖτε చేయుడి τὰς ఆ τρίβους బాటలను αὐτοῦ. ఆయన
యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన బాటలు తిన్నగా చేయండి.
5 πᾶσα ప్రతి φάραγξ లోయ πληρωθήσεται, నింపబడును καὶ మరియు πᾶν ప్రతి ὄρος కొండ καὶ మరియు βουνὸς దిబ్బ ταπεινωθήσεται; పల్లము–చేయబడును καὶ మరియు ἔσται అగును τὰ ఆ σκολιὰ వంకరలు εἰς కు εὐθείαν, తిన్ననిగా καὶ మరియు αἱ ఆ τραχεῖαι గరుకుపట్టులు εἰς కు ὁδοὺς మార్గములుగా λείας; నునుపైన
ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.
6 καὶ మరియు ὄψεται చూచును πᾶσα సమస్తమైన σὰρξ శరీరము τὸ ఆ σωτήριον రక్షణను τοῦ ఆ Θεοῦ. దేవుని–యొక్క
ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.”
7 Ἔλεγεν చెప్పుచుండెను οὖν కాబట్టి τοῖς ఆ ἐκπορευομένοις వెళ్ళుచున్న ὄχλοις జనసమూహములతో βαπτισθῆναι స్నానము–పొందుటకు ὑπ’ చేత αὐτοῦ, అతని–చేత Γεννήματα సంతానములా ἐχιδνῶν, సర్పముల τίς ఎవరు ὑπέδειξεν చూపిరి ὑμῖν మీకు φυγεῖν పారిపోవుటకు ἀπὸ నుండి τῆς ఆ μελλούσης రానున్న ὀργῆς? కోపము
అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
8 ποιήσατε చేయుడి οὖν కాబట్టి καρποὺς ఫలములను ἀξίους యోగ్యమైన τῆς ఆ μετανοίας; మారుమనస్సు–యొక్క καὶ మరియు μὴ కాకుండి ἄρξησθε మొదలు–పెట్టకుండి λέγειν చెప్పుటకు ἐν లో ἑαυτοῖς, మీలో–మీరే Πατέρα తండ్రిని ἔχομεν కలిగి–ఉన్నాము τὸν ఆ Ἀβραάμ; Abraám–ను λέγω చెప్పుచున్నాను γὰρ ఎందుకంటే ὑμῖν, మీకు ὅτι అనగా δύναται శక్తిగలవాడు ὁ ఆ Θεὸς దేవుడు ἐκ నుండి τῶν ఈ λίθων రాళ్ళనుండి τούτων, ఈ ἐγεῖραι లేపుటకు τέκνα పిల్లలను τῷ ఆ Ἀβραάμ. Abraám–కు
పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను.
9 ἤδη ఇప్పటికే δὲ మరియు καὶ కూడా ἡ ఆ ἀξίνη గొడ్డలి πρὸς వద్దకు τὴν ఆ ῥίζαν వేరుకు τῶν ఆ δένδρων చెట్ల κεῖται; ఉంచబడి–ఉన్నది πᾶν ప్రతి οὖν కాబట్టి δένδρον చెట్టు μὴ కాదు ποιοῦν కాయుచున్న καρπὸν ఫలమును καλὸν, మంచి ἐκκόπτεται నరికి–వేయబడును καὶ మరియు εἰς లోనికి πῦρ అగ్నిలో βάλλεται. వేయబడును
ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు.
10 Καὶ మరియు ἐπηρώτων అడుగుచుండిరి αὐτὸν అతనిని οἱ ఆ ὄχλοι, జనసమూహములు λέγοντες, అనుచు Τί ఏమి οὖν అయితే ποιήσωμεν? చేయవలెను
అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.
11 ἀποκριθεὶς జవాబిచ్చి δὲ, మరియు ἔλεγεν చెప్పుచుండెను αὐτοῖς, వారితో Ὁ ఎవరికైతే ἔχων కలిగి–ఉన్నారో δύο రెండు χιτῶνας చొక్కాయలు μεταδότω పంచి–ఇవ్వవలెను τῷ ఆ μὴ లేని ἔχοντι; కలిగి–లేని–వాడికి καὶ మరియు ὁ ఎవరికైతే ἔχων కలిగి–ఉన్నారో βρώματα ఆహారమును ὁμοίως అలాగే ποιείτω. చేయవలెను
అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు.
12 ἦλθον వచ్చిరి δὲ మరియు καὶ కూడా τελῶναι పన్ను–వసూలు–గారులు βαπτισθῆναι, స్నానము–పొందుటకు καὶ మరియు εἶπαν చెప్పిరి πρὸς తో αὐτόν, అతనితో Διδάσκαλε, బోధకుడా τί ఏమి ποιήσωμεν? చేయవలెను
పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.
13 ὁ ఆ δὲ మరియు εἶπεν చెప్పెను πρὸς తో αὐτούς, వారితో Μηδὲν ఏమీయు–కాదు πλέον ఎక్కువ παρὰ కంటే τὸ ఆ διατεταγμένον నియమించబడినదానికంటే ὑμῖν మీకు πράσσετε. వసూలు–చేయుడి
అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.
14 ἐπηρώτων అడుగుచుండిరి δὲ మరియు αὐτὸν అతనిని καὶ కూడా στρατευόμενοι, సైనికులు λέγοντες, అనుచు Τί ఏమి ποιήσωμεν చేయవలెను καὶ మేము–కూడా ἡμεῖς? మేము καὶ మరియు εἶπεν చెప్పెను αὐτοῖς, వారితో Μηδένα ఎవరినీ διασείσητε బెదరించకుండి μηδὲ మరియు–కాకుండి συκοφαντήσητε, అబద్ధంగా–నేరము–మోపకుండి καὶ మరియు ἀρκεῖσθε తృప్తి–పొందుడి τοῖς ఆ ὀψωνίοις జీతములతో ὑμῶν. మీ
“మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.
15 Προσδοκῶντος ఎదురుచూచుచున్న δὲ మరియు τοῦ ఆ λαοῦ, ప్రజలు καὶ మరియు διαλογιζομένων ఆలోచించుచున్న πάντων అందరు ἐν లో ταῖς ఆ καρδίαις హృదయములలో αὐτῶν వారి περὶ గురించి τοῦ ఆ Ἰωάννου, Iōannēs μή‿ ఏమో ποτε ఒకవేళ αὐτὸς అతడు–తానే εἴη అయి–ఉండునో ὁ ఆ Χριστός, Christós
క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు.
16 ἀπεκρίνατο జవాబిచ్చెను λέγων చెప్పుచు πᾶσιν అందరికి ὁ ఆ Ἰωάννης, Iōannēs Ἐγὼ నేను μὲν నిజముగా ὕδατι నీళ్ళతో βαπτίζω స్నానము–ఇచ్చుచున్నాను ὑμᾶς, మీకు ἔρχεται వచ్చుచున్నాడు δὲ అయితే ὁ ఆ ἰσχυρότερός శక్తిమంతుడు μου, నాకంటే οὗ ఆయన οὐκ లేను εἰμὶ [ఉన్నాను] ἱκανὸς యోగ్యుడను λῦσαι విప్పుటకు τὸν ఆ ἱμάντα తాడును τῶν ఆ ὑποδημάτων చెప్పుల–యొక్క αὐτοῦ; ఆయన αὐτὸς ఆయన ὑμᾶς మీకు βαπτίσει స్నానము–ఇచ్చును ἐν లో Πνεύματι ఆత్మతో Ἁγίῳ, పరిశుద్ధ καὶ మరియు πυρί; అగ్నితో
వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
17 οὗ ఆయన τὸ ఆ πτύον చేటికి–పరికరము ἐν లో τῇ ఆ χειρὶ చేతిలో αὐτοῦ; ఆయన διακαθᾶραι శుద్ధిపరచుటకు τὴν ఆ ἅλωνα కళ్ళమును αὐτοῦ, ఆయన καὶ మరియు συναγαγεῖν కూర్చుటకు τὸν ఆ σῖτον గోధుమను εἰς లోనికి τὴν ఆ ἀποθήκην కొట్టులో αὐτοῦ, ఆయన τὸ ఆ δὲ అయితే ἄχυρον గడ్డిపరకను κατακαύσει కాల్చును πυρὶ అగ్నితో ἀσβέστῳ. ఆరని
తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”
18 Πολλὰ అనేకమైన μὲν నిజముగా οὖν కాబట్టి καὶ మరియు ἕτερα ఇంకను παρακαλῶν, హెచ్చరించుచు εὐηγγελίζετο సువార్త–ప్రకటించుచుండెను τὸν ఆ λαόν. ప్రజలకు
అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.
19 ὁ ఆ δὲ అయితే Ἡρῴδης Hērōdēs ὁ ఆ τετραάρχης, చతుర్థాంశ–పాలకుడు ἐλεγχόμενος గద్దింపబడి ὑπ’ చేత αὐτοῦ అతని–చేత περὶ గురించి Ἡρῳδιάδος, Hērōdias τῆς ఆ γυναικὸς భార్య τοῦ ఆ ἀδελφοῦ సోదరుని αὐτοῦ, అతని καὶ మరియు περὶ గురించి πάντων అన్ని ὧν ఏవైతే ἐποίησεν చేసెనో πονηρῶν చెడు ὁ ఆ Ἡρῴδης, Hērōdēs
అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు.
20 προσέθηκεν చేర్చెను καὶ కూడా τοῦτο ఇదిని ἐπὶ మీద πᾶσιν అన్నిటికి ‹καὶ›: మరియు κατέκλεισεν బందీలో–వేసెను τὸν ఆ Ἰωάννην Iōannēn–ను ἐν లో φυλακῇ. చెరసాలలో
హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు.
21 Ἐγένετο జరిగెను δὲ మరియు ἐν లో τῷ ఆ βαπτισθῆναι, స్నానము–పొందునప్పుడు ἅπαντα సమస్తమైన τὸν ఆ λαὸν, ప్రజలు καὶ మరియు Ἰησοῦ Iēsoûs–కూడా βαπτισθέντος, స్నానము–పొందిన καὶ మరియు προσευχομένου, ప్రార్థించుచున్నప్పుడు ἀνεῳχθῆναι తెరువబడుటకు τὸν ఆ οὐρανὸν, ఆకాశము
ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది.
22 καὶ మరియు καταβῆναι దిగి–వచ్చెను τὸ ఆ Πνεῦμα ఆత్మ τὸ ఆ Ἅγιον పరిశుద్ధ σωματικῷ శారీరకమైన εἴδει, రూపములో ὡς ఎలాగైతే περιστερὰν, పావురము–వలె ἐπ’ మీద αὐτόν, ఆయన–మీద καὶ మరియు φωνὴν స్వరము ἐξ నుండి οὐρανοῦ ఆకాశమునుండి γενέσθαι, వచ్చుటకు Σὺ నీవు εἶ [ఉన్నావు] ὁ నా Υἱός కుమారుడు μου, నా ὁ ఆ ἀγαπητός; ప్రియుడు ἐν లో σοὶ నీయందు εὐδόκησα. ఆనందించితిని
పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”
23 Καὶ మరియు αὐτὸς ఆయను ἦν ఉండెను Ἰησοῦς Iēsoûs ἀρχόμενος మొదలు–పెట్టుచున్నప్పుడు ὡσεὶ దాదాపు ἐτῶν సంవత్సరములు τριάκοντα, ముప్పై ὢν ఉన్నవాడు υἱός, కుమారుడు ὡς ఏలాగైతే ἐνομίζετο, అనుకొనబడిన Ἰωσὴφ, Iōsēph τοῦ ఆ Ἠλὶ, Hēlí
యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కొడుకు.
24 τοῦ ఆ Μαθθὰτ, Maththat τοῦ ఆ Λευὶ, Leuí τοῦ ఆ Μελχὶ, Melchí τοῦ ఆ Ἰανναὶ, Iannaí τοῦ ఆ Ἰωσὴφ, Iōsēph
హేలీ మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు. లేవి మెల్కీ కొడుకు.
25 τοῦ ఆ Ματταθίου, Mattathíou τοῦ ఆ Ἀμὼς, Amōs τοῦ ఆ Ναοὺμ, Naoùm τοῦ ఆ Ἑσλὶ, Heslí τοῦ ఆ Ναγγαὶ, Nangaí
మెల్కీ యన్న కొడుకు. యన్న యోసేపు కొడుకు. యోసేపు మత్తతీయ కొడుకు. మత్తతీయ ఆమోసు కొడుకు. ఆమోసు నాహోము కొడుకు. నాహోము ఎస్లి కొడుకు. ఎస్లి నగ్గయి కొడుకు.
26 τοῦ ఆ Μαὰθ, Maáth τοῦ ఆ Ματταθίου, Mattathíou τοῦ ఆ Σεμεῒν, Semeïn τοῦ ఆ Ἰωσὴχ, Iōsēch τοῦ ఆ Ἰωδὰ, Iōdá
నగ్గయి మయతు కొడుకు. మయతు మత్తతీయ కొడుకు. మత్తతీయ సిమియ కొడుకు. సిమియ యోశేఖు కొడుకు. యోశేఖు యోదా కొడుకు.
27 τοῦ ఆ Ἰωανὰν, Iōanán τοῦ ఆ Ῥησὰ, Rhēsá τοῦ ఆ Ζοροβάβελ Zorobábel τοῦ ఆ Σαλαθιὴλ, Salathiēl τοῦ ఆ Νηρὶ, Nērí
యోదా యోహన్న కొడుకు. యోహన్న రేసా కొడుకు. రేసా జెరుబ్బాబెలు కొడుకు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కొడుకు. షయల్తీయేలు నేరి కొడుకు.
28 τοῦ ఆ Μελχὶ, Melchí τοῦ ఆ Ἀδδὶ, Addí τοῦ ఆ Κωσὰμ, Kōsám τοῦ ఆ Ἐλμαδὰμ, Elmadám τοῦ ఆ Ἢρ, Ēr
నేరి మెల్కీ కొడుకు. మెల్కీ అద్ది కొడుకు. అద్ది కోసాము కొడుకు. కోసాము ఎల్మదాము కొడుకు. ఎల్మదాము ఏరు కొడుకు.
29 τοῦ ఆ Ἰησοῦ, Iēsoû τοῦ ఆ Ἐλιέζερ, Eliézer τοῦ ఆ Ἰωρὶμ, Iōrím τοῦ ఆ Μαθθὰτ, Maththat τοῦ ఆ Λευὶ, Leuí
ఏరు యెహోషువ కొడుకు. యెహోషువ ఎలీయెజెరు కొడుకు. ఎలీయెజెరు యోరీము కొడుకు. యోరీము మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు.
30 τοῦ ఆ Συμεὼν, Sumeōn τοῦ ఆ Ἰούδα, Ioúda τοῦ ఆ Ἰωσὴφ, Iōsēph τοῦ ఆ Ἰωνὰμ, Iōnám τοῦ ఆ Ἐλιακὶμ, Eliakím
లేవి షిమ్యోను కొడుకు. షిమ్యోను యూదా కొడుకు. యూదా యోసేపు కొడుకు. యోసేపు యోనాము కొడుకు. యోనాము ఎల్యాకీము కొడుకు.
31 τοῦ ఆ Μελεὰ, Meleá τοῦ ఆ Μεννὰ, Menná τοῦ ఆ Ματταθὰ, Mattathá τοῦ ఆ Ναθὰμ, Nathám τοῦ ఆ Δαυὶδ, Dauíd
ఎల్యాకీము మెలెయా కొడుకు. మెలెయా మెన్నా కొడుకు. మెన్నా మత్తతా కొడుకు. మత్తతా నాతాను కొడుకు. నాతాను దావీదు కొడుకు.
32 τοῦ ఆ Ἰεσσαὶ, Iessaí τοῦ ఆ Ἰωβὴδ, Iōbēd τοῦ ఆ Βοὸς, Boós τοῦ ఆ Σαλὰ, Salá τοῦ ఆ Ναασσὼν, Naassōn
దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.
33 τοῦ ఆ Ἀμιναδὰβ, Aminadáb τοῦ ఆ Ἀδμὶν, Admín τοῦ ఆ Ἀρνὶ, Arní τοῦ ఆ Ἑσρὼμ, Hesrōm τοῦ ఆ Φαρὲς, Pharés τοῦ ఆ Ἰούδα, Ioúda
నయస్సోను అమ్మీనాదాబు కొడుకు. అమ్మీనాదాబు అద్మిను కొడుకు. అద్మిను అర్నీ కొడుకు. అర్నీ ఎస్రోము కొడుకు, ఎస్రోము పెరెసు కొడుకు. పెరెసు యూదా కొడుకు.
34 τοῦ ఆ Ἰακὼβ, Iakōb τοῦ ఆ Ἰσαὰκ, Isaák τοῦ ఆ Ἀβραὰμ, Abraám τοῦ ఆ Θάρα, Thára τοῦ ఆ Ναχὼρ, Nachōr
యూదా యాకోబు కొడుకు. యాకోబు ఇస్సాకు కొడుకు. ఇస్సాకు అబ్రాహాము కొడుకు. అబ్రాహాము తెరహు కొడుకు. తెరహు నాహోరు కొడుకు.
35 τοῦ ఆ Σεροὺχ, Seroúch τοῦ ఆ Ῥαγαῦ, Rhagaû τοῦ ఆ Φάλεκ, Phálek τοῦ ఆ Ἔβερ, Éber τοῦ ఆ Σαλὰ, Salá
నాహోరు సెరూగు కొడుకు. సెరూగు రయూ కొడుకు. రయూ పెలెగు కొడుకు. పెలెగు హెబెరు కొడుకు. హెబెరు షేలహు కొడుకు.
36 τοῦ ఆ Καϊνὰμ, Kaïnám τοῦ ఆ Ἀρφαξὰδ, Arphaxád τοῦ ఆ Σὴμ, Sēm τοῦ ఆ Νῶε, Nōe τοῦ ఆ Λάμεχ, Lámech
షేలహు కేయినాను కొడుకు. కేయినాను అర్పక్షదు కొడుకు. అర్పక్షదు షేము కొడుకు. షేము నోవహు కొడుకు. నోవహు లెమెకు కొడుకు.
37 τοῦ ఆ Μαθουσαλὰ, Mathouselá τοῦ ఆ Ἑνὼχ, Henōch τοῦ ఆ Ἰάρετ, Iáret τοῦ ఆ Μαλελεὴλ, Maleleēl τοῦ ఆ Καϊνὰμ, Kaïnám
లెమెకు మెతూషెల కొడుకు. మెతూషెల హనోకు కొడుకు. హనోకు యెరెదు కొడుకు. యెరెదు మహలలేలు కొడుకు. మహలలేలు కేయినాను కొడుకు.
38 τοῦ ఆ Ἐνὼς, Enōs τοῦ ఆ Σὴθ, Sēth τοῦ ఆ Ἀδὰμ, Adám τοῦ ఆ Θεοῦ. దేవుని
కేయినాను ఎనోషు కొడుకు. ఎనోషు షేతు కొడుకు. షేతు ఆదాము కొడుకు. ఆదాము దేవుని కొడుకు.