Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 שִׁמְע֞וּ వినండి אֶת־ ∅ הַדָּבָ֣ר మాటను הַזֶּ֗ה ఈ אֲשֶׁ֨ר ఏదైతే דִּבֶּ֧ר పలికాడు יְהוָ֛ה యెహోవా עֲלֵיכֶ֖ם మీ–గురించి בְּנֵ֣י కుమారులారా יִשְׂרָאֵ֑ל ఇశ్రాయేలు–[యొక్క] עַ֚ל గురించి כָּל־ సమస్తమైన– הַמִּשְׁפָּחָ֔ה కుటుంబాన్ని אֲשֶׁ֧ר ఏదైతే הֶעֱלֵ֛יתִי [నేను]–రప్పించాను מֵאֶ֥רֶץ దేశం–నుండి מִצְרַ֖יִם ఐగుప్తు לֵאמֹֽר׃ అని–చెప్పి
ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి.
2 רַ֚ק కేవలం אֶתְכֶ֣ם మిమ్మల్ని–మాత్రమే יָדַ֔עְתִּי [నేను]–ఎరుగును מִכֹּ֖ל సమస్తమైన–నుండి מִשְׁפְּח֣וֹת కుటుంబాలు הָאֲדָמָ֑ה భూమి–మీది–[యొక్క] עַל־ కాబట్టి– כֵּן֙ అందుకే אֶפְקֹ֣ד [నేను]–శిక్షిస్తాను עֲלֵיכֶ֔ם మిమ్మల్ని אֵ֖ת ∅ כָּל־ సమస్తమైన– עֲוֺנֹֽתֵיכֶֽם׃ మీ–దోషాలను
లోకంలోని వంశాలన్నిటిలో మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను. కాబట్టి మీ పాపాలన్నిటికీ మిమ్మల్ని శిక్షిస్తాను.
3 הֲיֵלְכ֥וּ నడుస్తారా שְׁנַ֖יִם ఇద్దరు יַחְדָּ֑ו కలిసి בִּלְתִּ֖י అంగీకరించకుండా אִם־ అయితే– נוֹעָֽדוּ׃ వారు–నిర్ణయించుకొనినట్లైతే
సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా?
4 הֲיִשְׁאַ֤ג ఘర్జిస్తుందా אַרְיֵה֙ సింహం בַּיַּ֔עַר అడవిలో וְטֶ֖רֶף మరియు–[దానికి]–ఎర אֵ֣ין లేకుండా ל֑וֹ దానికి הֲיִתֵּ֨ן ఇచ్చును כְּפִ֤יר యువ–సింహం קוֹלוֹ֙ తన–స్వరాన్ని מִמְּעֹ֣נָת֔וֹ తన–గుహ–నుండి בִּלְתִּ֖י పట్టుకొనినట్లైతే–తప్ప אִם־ అయితే– לָכָֽד׃ పట్టుకొనినట్లైతే
దేన్నీ పట్టుకోకుండానే కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా?
5 הֲתִפֹּ֤ל పడునా צִפּוֹר֙ పక్షి עַל־ మీద– פַּ֣ח ఒనరలో–[ఒక] הָאָ֔רֶץ భూమి–యొక్క וּמוֹקֵ֖שׁ మరియు–[ఒక]–ఉచ్చు אֵ֣ין లేకుండా לָ֑הּ దానికి הֲיַֽעֲלֶה־ పైకి–లేచునా– פַּח֙ ఉచ్చు מִן־ నుండి– הָ֣אֲדָמָ֔ה నేల–[యొక్క] וְלָכ֖וֹד మరియు–పట్టుకొనుట לֹ֥א లేదు יִלְכּֽוֹד׃ పట్టుకొనదు
నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా?
6 אִם־ మి– יִתָּקַ֤ע బాకా–ఊదినట్లైతే שׁוֹפָר֙ బాకా בְּעִ֔יר నగరంలో–[ఒక] וְעָ֖ם మరియు–ప్రజలు לֹ֣א లేదు יֶחֱרָ֑דוּ భయపడరా אִם־ మి– תִּהְיֶ֤ה సంభవించును רָעָה֙ ఆపద בְּעִ֔יר నగరంలో–[ఒక] וַיהוָ֖ה మరియు–యెహోవా לֹ֥א లేదు עָשָֽׂה׃ చేయును
పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా?
7 כִּ֣י ఎందుకంటే לֹ֧א లేదు יַעֲשֶׂ֛ה చేయును אֲדֹנָ֥י ప్రభువు יְהוִ֖ה యెహోవా דָּבָ֑ר ఏదైనా כִּ֚י మొదట–తప్ప אִם־ అయితే– גָּלָ֣ה ఆయన–బయలుపరచినట్లైతే סוֹד֔וֹ తన–రహస్యాన్ని אֶל־ కు– עֲבָדָ֖יו తన–సేవకులు הַנְּבִיאִֽים׃ [ఆ]–ప్రవక్తలు
తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు.
8 אַרְיֵ֥ה సింహం שָׁאָ֖ג ఘర్జించినది מִ֣י ఎవరు לֹ֣א లేరు יִירָ֑א భయపడరు אֲדֹנָ֤י ప్రభువు יְהוִה֙ యెహోవా דִּבֶּ֔ר పలికినట్లైతే מִ֖י ఎవరు לֹ֥א లేరు יִנָּבֵֽא׃ ప్రవచించరు
సింహం గర్జించింది. భయపడని వాడెవడు? యెహోవా ప్రభువు చెప్పాడు. ప్రవచించని వాడెవడు?
9 הַשְׁמִ֙יעוּ֙ ప్రకటించండి עַל־ మీద– אַרְמְנ֣וֹת రాజభవనాలను בְּאַשְׁדּ֔וֹד అష్దోదు–లోని וְעַֽל־ మరియు–మీద– אַרְמְנ֖וֹת రాజభవనాలను בְּאֶ֣רֶץ దేశంలో–[ఒక] מִצְרָ֑יִם ఐగుప్తు וְאִמְר֗וּ మరియు–చెప్పండి הֵאָֽסְפוּ֙ సమావేశం–అవండి עַל־ మీద– הָרֵ֣י కొండలను שֹׁמְר֔וֹן షోమ్రోను–[యొక్క] וּרְא֞וּ మరియు–చూడండి מְהוּמֹ֤ת గొప్ప–గొందళాలను רַבּוֹת֙ అనేకమైన בְּתוֹכָ֔הּ దాని–మధ్య וַעֲשׁוּקִ֖ים మరియు–హింసింపబడ్డవారిని בְּקִרְבָּֽהּ׃ దాని–లోపల
అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి. ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి. వాళ్ళతో ఇలా చెప్పండి, “మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై దానిలోని గందరగోళాన్ని చూడండి. అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి.
10 וְלֹֽא־ మరియు–లేరు– יָדְע֥וּ వారు–ఎరుగరు עֲשׂוֹת־ చేయుట– נְכֹחָ֖ה న్యాయం–[యొక్క] נְאֻם־ సెలవిచ్చాడు– יְהוָ֑ה యెహోవా הָאֽוֹצְרִ֛ים సంగ్రహించే–వారు חָמָ֥ס హింసను וָשֹׁ֖ד మరియు–దోపిడిని בְּאַרְמְנֽוֹתֵיהֶֽם׃ వారి–రాజభవనాలలో פ ¶
సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.” యెహోవా ప్రకటించేది ఇదే. వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం, నాశనం దాచుకున్నారు.
11 לָכֵ֗ן కాబట్టి כֹּ֤ה ఇలా אָמַר֙ చెప్పాడు אֲדֹנָ֣י ప్రభువు יְהוִ֔ה యెహోవా צַ֖ר [ఒక]–శత్రువు וּסְבִ֣יב మరియు–చుట్టూ הָאָ֑רֶץ దేశాన్ని–[చుట్టుముట్టును] וְהוֹרִ֤ד మరియు–[ఆయన]–దించును מִמֵּךְ֙ నీ–నుండి עֻזֵּ֔ךְ నీ–బలాన్ని וְנָבֹ֖זּוּ మరియు–కొల్లగొట్టబడును אַרְמְנוֹתָֽיִךְ׃ నీ–రాజభవనాలు
కాబట్టి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, శత్రువు ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాడు. అతడు నీకు పట్టున్న వాటిని పడగొడతాడు. నీ రాజ భవనాలను దోచుకుంటాడు.
12 כֹּה֮ ఇలా אָמַ֣ר చెప్పాడు יְהוָה֒ యెహోవా כַּאֲשֶׁר֩ ఏ–విధంగా–అయితే יַצִּ֨יל రక్షిస్తాడో הָרֹעֶ֜ה [ఆ]–కాపరి מִפִּ֧י నోటి–నుండి הָאֲרִ֛י సింహం–[యొక్క] שְׁתֵּ֥י రెండు כְרָעַ֖יִם కాళ్ల–భాగాలను א֣וֹ లేదా בְדַל־ చెవి–ముక్క– אֹ֑זֶן [ఒక]–చెవి–[యొక్క] כֵּ֣ן అలాగే יִנָּצְל֞וּ రక్షించబడును בְּנֵ֣י కుమారులు יִשְׂרָאֵ֗ל ఇశ్రాయేలు–[యొక్క] הַיֹּֽשְׁבִים֙ నివసించే–వారు בְּשֹׁ֣מְר֔וֹן షోమ్రోనులో בִּפְאַ֥ת మంచం–మూలలో–[ఒక] מִטָּ֖ה పరుపు–[మీద] וּבִדְמֶ֥שֶׁק మరియు–దమష్కు–యొక్క עָֽרֶשׂ׃ శయ్య–[మీద]
యెహోవా చెప్పేదేమిటంటే, “సింహం నోట్లో నుంచి కేవలం రెండు కాళ్ళు గానీ చెవి ముక్క గానీ కాపరి విడిపించేలాగా సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను. కేవలం మంచం మూల, లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”
13 שִׁמְע֥וּ వినండి וְהָעִ֖ידוּ మరియు–సాక్ష్యం–ఇవ్వండి בְּבֵ֣ית ఇంటిలో–[ఒక] יַֽעֲקֹ֑ב యాకోబు–[యొక్క] נְאֻם־ సెలవిచ్చాడు– אֲדֹנָ֥י ప్రభువు יְהוִ֖ה యెహోవా אֱלֹהֵ֥י దేవుడు הַצְּבָאֽוֹת׃ సైన్యాల–[యొక్క]
యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి. యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే,
14 כִּ֗י ఎందుకంటే בְּי֛וֹם [ఆ]–దినాన פָּקְדִ֥י [నేను]–శిక్షించేటప్పుడు פִשְׁעֵֽי־ అతిక్రమాలను– יִשְׂרָאֵ֖ל ఇశ్రాయేలు–[యొక్క] עָלָ֑יו దాని–మీద וּפָֽקַדְתִּי֙ అప్పుడు–[నేను]–శిక్షిస్తాను עַל־ మీద– מִזְבְּח֣וֹת బలిపీఠాలను בֵּֽית־אֵ֔ל బేతేలు–[యొక్క] וְנִגְדְּעוּ֙ మరియు–నరికి–వేయబడును קַרְנ֣וֹת కొమ్ములు הַמִּזְבֵּ֔חַ బలిపీఠం–[యొక్క] וְנָפְל֖וּ మరియు–పడును לָאָֽרֶץ׃ నేల–మీదికి
“ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు, బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను. బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.
15 וְהִכֵּיתִ֥י మరియు–[నేను]–కొట్టుతాను בֵית־ ఇంటిని– הַחֹ֖רֶף చళికాలం–[యొక్క] עַל־ తో– בֵּ֣ית ఇంటిని הַקָּ֑יִץ వేసవి–[కాలం–యొక్క] וְאָבְד֞וּ మరియు–నశించును בָּתֵּ֣י ఇండ్లు הַשֵּׁ֗ן దంతం–[యొక్క] וְסָפ֛וּ మరియు–అంతమవును בָּתִּ֥ים ఇండ్లు רַבִּ֖ים అనేకమైన נְאֻם־ సెలవిచ్చాడు– יְהוָֽה׃ యెహోవా ס ¶
చలికాలపు భవనాలనూ వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను. ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి. పెద్ద భవనాలు అంతరించిపోతాయి.” యెహోవా ప్రకటించేది ఇదే.