Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 ה֣וֹי వారుకా–లడు שׁוֹדֵ֗ד బాధిస్తావు וְאַתָּה֙ నీవు לֹ֣א నిజానికి–ఇంకా שָׁד֔וּד బాధించబడలేదు וּבוֹגֵ֖ד ద్రోహించు וְלֹא־ ండు בָ֣גְדוּ ద్రోహము–చేయలేదు ב֑וֹ ప్రతిని כַּהֲתִֽמְךָ֤ పూర్తి–అయినప్పుడు שׁוֹדֵד֙ బాధిస్తావు תּוּשַּׁ֔ד త్వవు–కూడా כַּנְּלֹתְךָ֥ పూర్తి–అయినప్పుడు לִבְגֹּ֖ד ద్రోహించుదురు יִבְגְּדוּ־ ద్రోహిస్తారు בָֽךְ׃ నిన్ను ס —
దోపిడీకి గురి కాకుండా దోచుకుంటూ ఉండే నీకు బాధ! ద్రోహానికి గురి కాకుండానే ద్రోహం చేస్తూ ఉండే నీకు బాధ! నువ్వు నాశనం చేయడం ముగించిన తర్వాతే నువ్వు నాశనం అవుతావు. నువ్వు ద్రోహం చేయడం ముగించిన తర్వాత నీకు ద్రోహం జరుగుతుంది.
2 יְהוָ֥ה యెహోవా חָנֵּ֖נוּ కృపచేయుము לְךָ֣ నినాకు קִוִּ֑ינוּ థాంచి–ఉన్నాము הֱיֵ֤ה ప్రభువు זְרֹעָם֙ బలము לַבְּקָרִ֔ים ప్రతి–ఉదయము אַף־ ఆగా יְשׁוּעָתֵ֖נוּ మన–రక్షణ בְּעֵ֥ת కష్టకాలంలో צָרָֽה׃ సంకటములో
యెహోవా, నీ కోసం వేచి చూస్తున్నాం. మమ్మల్ని కరుణించు. ప్రతి ఉదయం మాకు సహాయంగా, ఆపదల్లో మాకు రక్షగా ఉండు.
3 מִקּ֣וֹל ఘోషము–వలన הָמ֔וֹן జనసమూహం נָדְד֖וּ పారిపోయారు עַמִּ֑ים జనాంగాలు מֵר֣וֹמְמֻתֶ֔ךָ మీరు–గొప్పతనముకు נָפְצ֖וּ చెదరుగొట్టబడ్డారు גּוֹיִֽם׃ జాతులు
మహా శబ్దాన్ని విని జనాలు పారిపోతారు. నువ్వు లేచినప్పుడు దేశాలు చిందర వందర అవుతాయి.
4 וְאֻסַּ֣ף మీ–కొల్లలు שְׁלַלְכֶ֔ם కూడుపటుతారు אֹ֖סֶף కూడుపటుట הֶֽחָסִ֑יל జారుకీటకములు כְּמַשַּׁ֥ק లోకస్తీని–కూడుకోవటములాగు גֵּבִ֖ים చెరువులు שׁוֹקֵ֥ק ఠేకీటకము בּֽוֹ׃ జారుకొంటుంది
మిడతలు తిని వేసినట్టు మీ సంపదలు దోపిడీకి గురౌతాయి. మిడతల దండులా శత్రువులు దానిమీద పడతారు.
5 נִשְׂגָּ֣ב విస్తరించినడు יְהוָ֔ה యెహోవా כִּ֥י ఎందుకంటే שֹׁכֵ֖ן నివసిస్తాడు מָר֑וֹם మాములుగా מִלֵּ֣א నింపినడు צִיּ֔וֹן జియోనును מִשְׁפָּ֖ט న్యాయముతో וּצְדָקָֽה׃ నీతితో
యెహోవా మహా ప్రశంస పొందాడు. ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడు. ఆయన సీయోనును నీతితో, న్యాయంతో నింపుతాడు.
6 וְהָיָה֙ [అప్పుడు]–ఉంటుంది אֱמוּנַ֣ת నమ్మకము עִתֶּ֔יךָ మీ–కాలములో חֹ֥סֶן శ్రేష్ఞతే יְשׁוּעֹ֖ת రక్షణ חָכְמַ֣ת జ్ఞానము וָדָ֑עַת వివేకము יִרְאַ֥ת భయభక్తి יְהוָ֖ה యెహోవా–మీద הִ֥יא అదే אוֹצָרֽוֹ׃ ఆయన–ఖజానా ס —
నీ కాలంలో నీ స్థిరత్వం ఆయనే. నీకు పుష్కలమైన రక్షణ, జ్ఞానమూ, వివేకమూ ఆయనే. యెహోవా భయం అతని ఐశ్వర్యం.
7 הֵ֚ן ఆగా אֶרְאֶלָּ֔ם వీరులు צָעֲק֖וּ అరుస్తారు חֻ֑צָה బహిరంగముగా מַלְאֲכֵ֣י దూతలు שָׁל֔וֹם శాంతి מַ֖ר చేదుగా יִבְכָּיֽוּן׃ ఏడుస్తారు
వాళ్ళ రాయబారులు వీధిలో ఏడుస్తున్నారు. సంధిని కోరుకునే వాళ్ళ రాజనీతిజ్ఞులు ఒకటే రోదిస్తున్నారు.
8 נָשַׁ֣מּוּ ఐపోయాయి מְסִלּ֔וֹת మార్గములు שָׁבַ֖ת ఆగిపోయింది עֹבֵ֣ר ీదు אֹ֑רַח ప్రయాణం הֵפֵ֤ר ద్వంసము–చేయబడింది בְּרִית֙ ోరికలు מָאַ֣ס చులకరించింది עָרִ֔ים పట్టణాలను לֹ֥א పిక్కపోలేదు חָשַׁ֖ב గణించలేదు אֱנֽוֹשׁ׃ మనుషులను
రాజమార్గాలు నిర్మానుష్యమై పోయాయి. వాటి మీద ప్రయాణీకులు ఎవ్వరూ లేరు. సంధి ఒప్పందాలను ఉల్లంఘించారు. సాక్షులను అలక్ష్యం చేశారు. పట్టణాలను అవమానపరిచారు.
9 אָבַ֤ל శోకము–పడింది אֻמְלְלָה֙ మౌనము–తొందింది אָ֔רֶץ భూమి הֶחְפִּ֥יר థలము–తొందింది לְבָנ֖וֹן లెబానోను קָמַ֑ל వాడిపోయింది הָיָ֤ה [అప్పుడు]–తయారైంది הַשָּׁרוֹן֙ షారోను כָּֽעֲרָבָ֔ה ఆరంభముమాగు וְנֹעֵ֥ר ఊగుతుంది בָּשָׁ֖ן బాషాను וְכַרְמֶֽל׃ కర్మెలును
దేశం దుఖిస్తుంది. క్షీణించి పోతుంది. లెబానోను కలవరపడి వాడిపోతుంది. షారోను ఎడారిలా ఉంది. బాషాను, కర్మెలు తమ చెట్ల ఆకులు రాలుస్తున్నాయి.
10 עַתָּ֥ה ఇప్పుడు אָק֖וּם ౬లుస్తాను יֹאמַ֣ר ప్రభువు–అంటున్నాడు יְהוָ֑ה యెహోవా עַתָּה֙ ఇప్పుడు אֵֽרוֹמָ֔ם ఎక్కచేయబడతాను עַתָּ֖ה ఇప్పుడు אֶנָּשֵֽׂא׃ మేల్కు–ఎత్తుకొనబడతాను
“ఇప్పుడు నేను నిలబడతాను” అని యెహోవా అనుకున్నాడు. “ఇప్పుడే నా ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తాను. నన్ను నేను గొప్ప చేసుకుంటాను.
11 תַּהֲר֥וּ మీరు–గర్భిస్తారు חֲשַׁ֖שׁ ూదా תֵּ֣לְדוּ కనుగొంటారు קַ֑שׁ గడ్డిప్రాళాని רוּחֲכֶ֕ם మీ–ఆత్మ אֵ֖שׁ అగ్ని תֹּאכַלְכֶֽם׃ మిమ్మలని–కాల్చివేస్తుంది
మీరు పొట్టును గర్భం ధరించారు. చెత్త పరకలను కంటారు. మీ శ్వాస అగ్నిలా మిమ్మల్ని కాల్చేస్తుంది.
12 וְהָי֥וּ [అప్పుడు]–ఉంటారు עַמִּ֖ים జనాంగాలు מִשְׂרְפ֣וֹת సుణ్ణం–నిచ్చను שִׂ֑יד సుణ్ణపు–కట్టడంములు קוֹצִ֥ים ముళ్ళులు כְּסוּחִ֖ים కాల్చబడిన בָּאֵ֥שׁ ఄగ్నిని יִצַּֽתּוּ׃ అంటుకుంటారు ס —
జనాలు సున్నంలా కాలిపోతారు. ముళ్ళ పొదలను నరికి కాల్చినట్టుగా కాలిపోతారు.
13 שִׁמְע֥וּ వినండి רְחוֹקִ֖ים దూరమునున్న–వారు אֲשֶׁ֣ר అది עָשִׂ֑יתִי చేసినది וּדְע֥וּ తెలుసుకొనండి קְרוֹבִ֖ים సమీపమునున్న–వారు גְּבֻרָתִֽי׃ మా–శక్తిని
దూరంలో నివసించే మీరు నేను చేసిందేమిటో వినండి. సమీపంలో ఉన్న వాళ్ళు నా శక్తిని అంగీకరించండి.”
14 פָּחֲד֤וּ భయపడ్డారు בְצִיּוֹן֙ జియోనులో חַטָּאִ֔ים పాపిస్తులు אָחֲזָ֥ה వచ్చింది רְעָדָ֖ה కంపము חֲנֵפִ֑ים కపటులు מִ֣י ׀ ఎవరు יָג֣וּר నివసించగలడు לָ֗נוּ మన–వధ్యముతో אֵ֚שׁ ఄగ్ని אוֹכֵלָ֔ה ఎరిగిపోతున్న מִי־ ఎవరు יָג֥וּר నివసించగలడు לָ֖נוּ మన–వధ్యము מוֹקְדֵ֥י శాశ్వత עוֹלָֽם׃ మంటలు
సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు. దేవుణ్ణి లెక్క చెయ్యని వారికి వణుకు పట్టుకుంది. మనలో మండే అగ్నితో కలసి ప్రయాణించే వాడు ఎవరు? నిత్యమూ మండే వాటితో ఎవరు నివసిస్తారు?
15 הֹלֵ֣ךְ నడుస్తాడు צְדָק֔וֹת నీతిగా וְדֹבֵ֖ר మాట్లాడుతాడు מֵֽישָׁרִ֑ים నిజాయితీగా מֹאֵ֞ס తిరస్కరిస్తాడు בְּבֶ֣צַע అన్యాయము–వలన מַעֲשַׁקּ֗וֹת అడుగిన נֹעֵ֤ר చేతులను כַּפָּיו֙ తిరస్కరిస్తాడు מִתְּמֹ֣ךְ జోలి–థీసుకొనుటను בַּשֹּׁ֔חַד లంచంలో אֹטֵ֤ם ముచ్చుకుంటాడు אָזְנוֹ֙ చెవులు מִשְּׁמֹ֣עַ అడ్డుకుంటాడు דָּמִ֔ים వినుటకు וְעֹצֵ֥ם రక్తము עֵינָ֖יו ముచ్చుకుంటాడు מֵרְא֥וֹת కళ్ళు בְּרָֽע׃ చెడును
నీతి కలిగి జీవించేవాడూ, యథార్ధంగా మాట్లాడేవాడూ, అవినీతి వల్ల కలిగే లాభాన్ని అసహ్యించుకునే వాడూ, లంచాన్ని తిరస్కరించేవాడూ, హింసాత్మక నేరం చేయాలని ఆలోచించని వాడూ చెడుతనం చూడకుండా కళ్ళు మూసుకునే వాడూ,
16 ה֚וּא అతను מְרוֹמִ֣ים ఎత్తుపుల్లమును יִשְׁכֹּ֔ן నివసిస్తాడు מְצָד֥וֹת మునుపులు–కోటలు סְלָעִ֖ים రావి–కొండలు מִשְׂגַּבּ֑וֹ కోట לַחְמ֣וֹ ఎందుకంటే נִתָּ֔ן ఆహారము מֵימָ֖יו ఇవ్వబడినది נֶאֱמָנִֽים׃ నీళ్ళు
అలాంటి వాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. అతనికి పర్వత శిఖరాలపైని శిలలు ఆశ్రయంగా ఉంటాయి. ఆహారమూ, నీళ్ళూ క్రమంగా అతనికి లభ్యమౌతాయి.
17 מֶ֥לֶךְ రాజుని בְּיָפְי֖וֹ అందములో תֶּחֱזֶ֣ינָה చూస్తాయి עֵינֶ֑יךָ నిన్న–కళ్ళు תִּרְאֶ֖ינָה చూస్తాయి אֶ֥רֶץ భూమిని מַרְחַקִּֽים׃ చాలా–దూరములెన
నీ కళ్ళు రాజును అతని సౌందర్యమంతటితో చూస్తాయి. విశాలమైన దేశాన్ని నీ కళ్ళు చూస్తాయి.
18 לִבְּךָ֖ నీ–హృదయము יֶהְגֶּ֣ה చింతిస్తుంది אֵימָ֑ה భయము–గురించి אַיֵּ֤ה ఎక్కడున్నాడు סֹפֵר֙ లెక్కించువాడు אַיֵּ֣ה ఎక్కడున్నాడు שֹׁקֵ֔ל తూకించువాడు אַיֵּ֖ה ఆ סֹפֵ֥ר లెక్కించువాడు אֶת־ గురించి הַמִּגְדָּלִֽים׃ బురుజులను
నీ హృదయం భయాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. శాస్త్రి ఎక్కడ ఉన్నాడు? డబ్బును తూచిన వాడు ఎక్కడ ఉన్నాడు? గోపురాలను లెక్కించేవాడు ఎక్కడ ఉన్నాడు?
19 אֶת־ ఆ עַ֥ם జనమును נוֹעָ֖ז దుస్సాహసమూలా לֹ֣א నీవు תִרְאֶ֑ה చూడవు עַ֣ם జనము עִמְקֵ֤י ఆలస్యమైన שָׂפָה֙ మాటలుగల מִשְּׁמ֔וֹעַ అర్థము–వినుటకు נִלְעַ֥ג అస్పష్టముగా לָשׁ֖וֹן మాటలాడుతు אֵ֥ין [వారికి]–తిలివిలేదు בִּינָֽה׃ అర్థము
నువ్వు అర్థం చేసుకోలేని తెలియని భాష మాట్లాడుతూ తిరస్కరించే ఆ జనాన్ని నువ్వు చూడవు.
20 חֲזֵ֣ה చూడుము צִיּ֔וֹן జియోనును קִרְיַ֖ת పట్టణము מֽוֹעֲדֵ֑נוּ మన–సమావేశములకు עֵינֶיךָ֩ నిన్న–కళ్ళు תִרְאֶ֨ינָה చూస్తాయి יְרוּשָׁלִַ֜ם యెరూషలేమును נָוֶ֣ה శాంతిగా–ఉంటుంది שַׁאֲנָ֗ן ఖాషిలాగు אֹ֤הֶל గుడారము בַּל־ ఖండించధు יִצְעָן֙ ఖండించబడదు בַּל־ ఆటుకోలుగు יִסַּ֤ע శాశ్వతముగా יְתֵֽדֹתָיו֙ తాళ్లు לָנֶ֔צַח ఎన్నటికిను וְכָל־ ఊగ్గులు חֲבָלָ֖יו తెఆటుకోయలు בַּל־ కోసూతే יִנָּתֵֽקוּ׃ తెంచుకోబడవు
మన పండగల పట్టణం అయిన సీయోనుని చూడండి! యెరూషలేమును ప్రశాంతమైన నివాస స్థలంగా నువ్వు చూస్తావు. అది తొలగించలేని గుడారంగా ఉంటుంది. దాని మేకులను ఎన్నటికీ ఊడదీయరు. దాని తాళ్లలో దేనినీ తెంచరు.
21 כִּ֣י ఎందుకంటే אִם־ చూడుము שָׁ֞ם అక్కడ אַדִּ֤יר ప్రతాపవంతుడు יְהוָה֙ యెహోవా לָ֔נוּ మనకు מְקוֹם־ చోటు–నదులు נְהָרִ֥ים గౌరవము–గలధారాలు יְאֹרִ֖ים ప్రవాహాలు–వరకు רַחֲבֵ֣י ముష్టి–విస్తారముగా יָדָ֑יִם నదులు–వప్పు בַּל־ పోదు תֵּ֤לֶךְ వెళ్ళదు בּוֹ֙ అందునుండి אֳנִי־ చిన్న–పడవ שַׁ֔יִט చూడు וְצִ֥י పెద్ద–పడవ אַדִּ֖יר గొప్పది לֹ֥א దాటుకోదు יַעַבְרֶֽנּוּ׃ ఒక్కటికూడా
దానికి ప్రతిగా విశాలమైన నదులూ, నీటి వాగులూ ఉన్న ఆ స్థలంలో యెహోవా తన ప్రభావంతో మనతో ఉంటాడు. తెడ్లు వేసుకుంటూ అక్కడ ఏ యుద్ధనౌకా ప్రయాణించదు. పెద్ద నౌకలేవీ అక్కడ ప్రయాణించవు.
22 כִּ֤י ఎందుకంటే יְהוָה֙ యెహోవా שֹׁפְטֵ֔נוּ మన–న్యాయాధిపతి יְהוָ֖ה యెహోవా מְחֹקְקֵ֑נוּ మన–శాసనకర్త יְהוָ֥ה యెహోవా מַלְכֵּ֖נוּ మన–రాజు ה֥וּא ఆయనే יוֹשִׁיעֵֽנוּ׃ రక్షిస్తాడు
ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.
23 נִטְּשׁ֖וּ ఐపోయాయి חֲבָלָ֑יִךְ తాళ్లు בַּל־ థరంగా יְחַזְּק֤וּ ఔన్ని–ఁచుకొనలేదు כֵן־ తెరచిన–త్రాడు תָּרְנָם֙ థరంగా בַּל־ చాచలేదు פָּ֣רְשׂוּ పర్చలేదు נֵ֔ס జెండాను אָ֣ז అప్పుడు חֻלַּ֤ק ంచుకోబడింది עַֽד־ కాబట్టి שָׁלָל֙ థారహొందకుంటాయి מַרְבֶּ֔ה విపులమైన פִּסְחִ֖ים కుంటవారు בָּ֥זְזוּ ఔన్ను–పంచుకున్నారు בַֽז׃ దోచుకోవటము
నీ ఓడ తాళ్లు వదులై పోయాయి. స్తంభం అడుగు భాగం స్థిరంగా లేదు. ఓడ తెరచాపను ఎవరూ విప్పడం లేదు. విస్తారమైన దోపిడీ సొమ్మును పంచుకుంటారు. అప్పుడు కుంటి వాళ్ళు కూడా ఆ సొమ్ములో భాగం పొందుతారు.
24 וּבַל־ మరి–చెప్పరు יֹאמַ֥ר ంటున్నాడు שָׁכֵ֖ן నివసిస్తున్నవాడు חָלִ֑יתִי వ్యాధి–పడ్డాను הָעָ֛ם జనులు הַיֹּשֵׁ֥ב అక్కడ–నివసిస్తున్న בָּ֖הּ అందునుండి נְשֻׂ֥א వేపటమై עָוֺֽן׃ పాపమును–క్షమించుకొనున్నవారాగా
సీయోనులో నివాసం చేసే వాళ్ళెవ్వరూ “నాకు ఆరోగ్యం బాగా లేదు” అని చెప్పరు. అక్కడి ప్రజలు చేసిన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది.