Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לַכֹּ֖ל సమస్తమునకు זְמָ֑ן కాలము וְעֵ֥ת మరియు–సమయము לְכָל־ ప్రతి–ఒక్క חֵ֖פֶץ ఉద్దేశ్యమునకు תַּ֥חַת క్రింద הַשָּׁמָֽיִם׃ ఆకాశము ס —
ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది.
2 עֵ֥ת సమయము לָלֶ֖דֶת పుట్టుటకు וְעֵ֣ת మరియు–సమయము לָמ֑וּת చనిపోవుటకు עֵ֣ת సమయము לָטַ֔עַת నాటుటకు וְעֵ֖ת మరియు–సమయము לַעֲק֥וֹר పీకివేయుటకు נָטֽוּעַ׃ నాటినదానిని
పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ
3 עֵ֤ת సమయము לַהֲרוֹג֙ చంపుటకు וְעֵ֣ת మరియు–సమయము לִרְפּ֔וֹא స్వస్థపరచుటకు עֵ֥ת సమయము לִפְר֖וֹץ పడగొట్టుటకు וְעֵ֥ת మరియు–సమయము לִבְנֽוֹת׃ కట్టుటకు
చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ
4 עֵ֤ת సమయము לִבְכּוֹת֙ ఏడ్చుటకు וְעֵ֣ת మరియు–సమయము לִשְׂח֔וֹק నవ్వుటకు עֵ֥ת సమయము סְפ֖וֹד రోదించుటకు וְעֵ֥ת మరియు–సమయము רְקֽוֹד׃ నృత్యమాడుటకు
ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ
5 עֵ֚ת సమయము לְהַשְׁלִ֣יךְ విసిరివేయుటకు אֲבָנִ֔ים రాళ్ళను וְעֵ֖ת మరియు–సమయము כְּנ֣וֹס సేకరించుటకు אֲבָנִ֑ים రాళ్ళను עֵ֣ת సమయము לַחֲב֔וֹק ఆలింగనము–చేసికొనుటకు וְעֵ֖ת మరియు–సమయము לִרְחֹ֥ק దూరముగా–ఉండుటకు מֵחַבֵּֽק׃ ఆలింగనమునుండి
రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ
6 עֵ֤ת సమయము לְבַקֵּשׁ֙ వెదకుటకు וְעֵ֣ת మరియు–సమయము לְאַבֵּ֔ד పోగొట్టుటకు עֵ֥ת సమయము לִשְׁמ֖וֹר కాపాడుటకు וְעֵ֥ת మరియు–సమయము לְהַשְׁלִֽיךְ׃ పారవేయుటకు
వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ
7 עֵ֤ת సమయము לִקְר֙וֹעַ֙ చింపుకొనుటకు וְעֵ֣ת మరియు–సమయము לִתְפּ֔וֹר కుట్టుటకు עֵ֥ת సమయము לַחֲשׁ֖וֹת మౌనముగా–ఉండుటకు וְעֵ֥ת మరియు–సమయము לְדַבֵּֽר׃ మాట్లాడుటకు
వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ
8 עֵ֤ת సమయము לֶֽאֱהֹב֙ ప్రేమించుటకు וְעֵ֣ת మరియు–సమయము לִשְׂנֹ֔א ద్వేషించుటకు עֵ֥ת సమయము מִלְחָמָ֖ה యుద్ధమునకు וְעֵ֥ת మరియు–సమయము שָׁלֽוֹם׃ సమాధానమునకు ס —
ప్రేమించడానికీ, ద్వేషించడానికీ యుద్ధం చేయడానికీ, సంధి చేసుకోడానికీ ఇలా ప్రతిదానికీ ఒక సమయం ఉంది.
9 מַה־ ఏమి יִּתְרוֹן֙ లాభము הָֽעוֹשֶׂ֔ה చేయువానికి בַּאֲשֶׁ֖ר దేనిలో ה֥וּא అతడు עָמֵֽל׃ కష్టపడును
కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది?
10 רָאִ֣יתִי చూచితిని אֶת־ — הָֽעִנְיָ֗ן కష్టమైన–పనిని אֲשֶׁ֨ר ఏదైతే נָתַ֧ן ఇచ్చెను אֱלֹהִ֛ים దేవుడు לִבְנֵ֥י మనుష్యుల–కుమారులకు הָאָדָ֖ם ఆదాము–యొక్క לַעֲנ֥וֹת శ్రమపడుటకు בּֽוֹ׃ దానిలో
మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను.
11 אֶת־ — הַכֹּ֥ל సమస్తమును עָשָׂ֖ה చేసెను יָפֶ֣ה అందముగా בְעִתּ֑וֹ అతని–కాలములో גַּ֤ם కూడ אֶת־ — הָעֹלָם֙ నిత్యత్వమును נָתַ֣ן ఉంచెను בְּלִבָּ֔ם వారి–హృదయములలో מִבְּלִ֞י కాని אֲשֶׁ֧ר ఏదైతే לֹא־ కాదు יִמְצָ֣א కనుగొనును הָאָדָ֗ם మనుష్యుడు אֶת־ — הַֽמַּעֲשֶׂ֛ה పనిని אֲשֶׁר־ ఎదైతే עָשָׂ֥ה చేసెను הָאֱלֹהִ֖ים దేవుడు מֵרֹ֥אשׁ మొదటినుండి וְעַד־ మరియు–చివరివరకు סֽוֹף׃ అంతము
దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు.
12 יָדַ֕עְתִּי తెలిసికొంటిని כִּ֛י ఎందుకంటే אֵ֥ין లేదు ט֖וֹב మేలు בָּ֑ם వారిలో כִּ֣י తప్ప אִם־ ఎనో לִשְׂמ֔וֹחַ సంతోషించుటకు וְלַעֲשׂ֥וֹת మరియు–చేయుటకు ט֖וֹב మేలు בְּחַיָּֽיו׃ అతని–జీవితములో
కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా, మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్ఠమైనదేదీ లేదని నేను గ్రహించాను.
13 וְגַ֤ם మరియు–కూడ כָּל־ ప్రతి–ఒక్క הָאָדָם֙ ఆదాము–యొక్క שֶׁיֹּאכַ֣ל తినును וְשָׁתָ֔ה మరియు–త్రాగును וְרָאָ֥ה మరియు–చూచుకొనును ט֖וֹב మేలు בְּכָל־ అతని–సమస్తమైన עֲמָל֑וֹ కష్టమునందు מַתַּ֥ת బహుమానము אֱלֹהִ֖ים దేవుని–యొక్క הִֽיא׃ అదే
ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే బహుమానమే అని కూడా గ్రహించాను.
14 יָדַ֗עְתִּי తెలిసికొంటిని כִּ֠י ఎందుకంటే כָּל־ సమస్తమైన אֲשֶׁ֨ר ఏదైతే יַעֲשֶׂ֤ה చేయును הָאֱלֹהִים֙ దేవుడు ה֚וּא అది יִהְיֶ֣ה ఉండును לְעוֹלָ֔ם శాశ్వతముగా עָלָיו֙ దానికి אֵ֣ין లేదు לְהוֹסִ֔יף కలుపుటకు וּמִמֶּ֖נּוּ మరియు–దానినుండి אֵ֣ין లేదు לִגְרֹ֑עַ తగ్గించుటకు וְהָאֱלֹהִ֣ים మరియు–దేవుడు עָשָׂ֔ה చేసెను שֶׁיִּֽרְא֖וּ భయపడునట్లు מִלְּפָנָֽיו׃ ఆయన–సన్నిధిలో
దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు.
15 מַה־ ఏది שֶּֽׁהָיָה֙ ఉండెనో כְּבָ֣ר ఇప్పటికే ה֔וּא అది וַאֲשֶׁ֥ר మరియు–ఏదైతే לִהְי֖וֹת ఉండును כְּבָ֣ר ఇప్పటికే הָיָ֑ה ఉండెను וְהָאֱלֹהִ֖ים మరియు–దేవుడు יְבַקֵּ֥שׁ వెదకును אֶת־ — נִרְדָּֽף׃ గతించినదానిని
గతంలో జరిగిందే ఇప్పుడూ జరుగుతుంది. తరవాత జరగబోయేది కూడా ఇంతకు ముందు జరిగిందే. మానవులు మర్మమైన సంగతులు వెదికేలా దేవుడు చేస్తాడు.
16 וְע֥וֹד మరియు–ఇంకను רָאִ֖יתִי చూచితిని תַּ֣חַת క్రింద הַשָּׁ֑מֶשׁ సూర్యుని מְק֤וֹם స్థానము הַמִּשְׁפָּט֙ న్యాయము–యొక్క שָׁ֣מָּה అక్కడ הָרֶ֔שַׁע దుష్టత్వము וּמְק֥וֹם మరియు–స్థానము הַצֶּ֖דֶק నీతి–యొక్క שָׁ֥מָּה అక్కడ הָרָֽשַׁע׃ దుష్టత్వము
అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది.
17 אָמַ֤רְתִּֽי అనుకొంటిని אֲנִי֙ నేను בְּלִבִּ֔י నా–హృదయములో אֶת־ — הַצַּדִּיק֙ నీతిమంతునిని וְאֶת־ మరియు הָ֣רָשָׁ֔ע దుష్టునిని יִשְׁפֹּ֖ט తీర్పుతీర్చును הָאֱלֹהִ֑ים దేవుడు כִּי־ ఏలయనగా עֵ֣ת సమయము לְכָל־ ప్రతి–ఒక్క חֵ֔פֶץ ఉద్దేశ్యమునకు וְעַ֥ל మరియు–గురించి כָּל־ ప్రతి–ఒక్క הַֽמַּעֲשֶׂ֖ה పనికి שָֽׁם׃ అక్కడ
“మంచివారికీ చెడ్డవారికీ వారి ప్రతి ప్రయత్నానికీ, పనికీ తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు” అని నా హృదయంలో అనుకున్నాను.
18 אָמַ֤רְתִּֽי అనుకొంటిని אֲנִי֙ నేను בְּלִבִּ֔י నా–హృదయములో עַל־ గురించి דִּבְרַת֙ విషయమును בְּנֵ֣י మనుష్యుల–కుమారుల הָאָדָ֔ם ఆదాము–యొక్క לְבָרָ֖ם శుద్ధిపరచుటకు הָאֱלֹהִ֑ים దేవుడు וְלִרְא֕וֹת మరియు–చూచుటకు שְׁהֶם־ వారు בְּהֵמָ֥ה పశువులు הֵ֖מָּה వారే לָהֶֽם׃ వారికి
తాము జంతువుల్లాటి వారని మానవులు తెలుసుకోవాలని దేవుడు అలా చేస్తున్నాడని నేను అనుకున్నాను.
19 כִּי֩ ఏలయనగా מִקְרֶ֨ה సంఘటన בְֽנֵי־ మనుష్యుల–కుమారుల הָאָדָ֜ם ఆదాము–యొక్క וּמִקְרֶ֣ה మరియు–సంఘటన הַבְּהֵמָ֗ה పశువుల–యొక్క וּמִקְרֶ֤ה మరియు–సంఘటన אֶחָד֙ ఒక్కటే לָהֶ֔ם వారికి כְּמ֥וֹת చనిపోవు זֶה֙ ఇది כֵּ֣ן అట్లు מ֣וֹת చనిపోవు זֶ֔ה అది וְר֥וּחַ మరియు–ఆత్మ אֶחָ֖ד ఒక్కటే לַכֹּ֑ל అందరికిని וּמוֹתַ֨ר మరియు–ఆధిక్యము הָאָדָ֤ם ఆదాము–యొక్క מִן־ కంటెను הַבְּהֵמָה֙ పశువుకంటెను אָ֔יִן శూన్యము כִּ֥י ఏలయనగా הַכֹּ֖ל సమస్తమును הָֽבֶל׃ వ్యర్థమే
ఎందుకంటే జంతువులకు జరుగుతున్నట్టే మనుషులకీ జరుగుతూ ఉంది. ఇద్దరి గతీ ఒక్కటే. జంతువులు చనిపోతాయి, మనుషులూ చనిపోతారు. జీవులన్నిటికీ ఒక్కటే ప్రాణం. జంతువుల కంటే మనుషులకు ఎక్కువేమీ లేదు. అంతా ఆవిరిలాగా నిష్ప్రయోజనం కదా!
20 הַכֹּ֥ל సమస్తమును הוֹלֵ֖ךְ వెళ్ళును אֶל־ వైపు מָק֣וֹם స్థానము אֶחָ֑ד ఒక్కటికి הַכֹּל֙ సమస్తమును הָיָ֣ה ఉండెను מִן־ నుండి הֶֽעָפָ֔ר మన్ను וְהַכֹּ֖ל మరియు–సమస్తమును שָׁ֥ב తిరిగివెళ్ళును אֶל־ వైపు הֶעָפָֽר׃ మన్ను
అంతా ఒక్క చోటికే వెళతారు. అంతా మట్టిలోనుండి పుట్టింది, ఆ మట్టిలోకే తిరిగి పోతుంది.
21 מִ֣י ఎవరు יוֹדֵ֗עַ ఎరుగును ר֚וּחַ ఆత్మ בְּנֵ֣י మనుష్యుల–కుమారుల הָאָדָ֔ם ఆదాము–యొక్క הָעֹלָ֥ה ఎక్కును הִ֖יא అది לְמָ֑עְלָה పైకి וְר֙וּחַ֙ మరియు–ఆత్మ הַבְּהֵמָ֔ה పశువు–యొక్క הַיֹּרֶ֥דֶת దిగును הִ֖יא అది לְמַ֥טָּה క్రిందకు לָאָֽרֶץ׃ భూమికి
మనుషుల ఆత్మ పరలోకానికి ఎక్కిపోతుందనీ జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందనీ ఎవరికి తెలుసు?
22 וְרָאִ֗יתִי మరియు–చూచితిని כִּ֣י ఎందుకంటే אֵ֥ין లేదు טוֹב֙ మేలు מֵאֲשֶׁ֨ר దేనికంటెను יִשְׂמַ֤ח సంతోషించును הָאָדָם֙ మనుష్యుడు בְּֽמַעֲשָׂ֔יו అతని–పనులలో כִּי־ ఏలయనగా ה֖וּא అదే חֶלְק֑וֹ అతని–భాగము כִּ֣י ఏలయనగా מִ֤י ఎవరు יְבִיאֶ֙נּוּ֙ అతనిని–తీసికొనివచ్చును לִרְא֔וֹת చూచుటకు בְּמֶ֖ה ఏదిలో שֶׁיִּהְיֶ֥ה ఉండునో אַחֲרָֽיו׃ అతని–తరువాత
మనిషికి తన తరువాత ఏం జరగబోతున్నదో చూపించడానికి వారిని తిరిగి వెనక్కి తెచ్చేవాడు ఎవరున్నారు? కాబట్టి వారు తమ పనిలో సంతోషించడం కంటే శ్రేష్టమైంది వారికేమీ లేదని నేను తెలుసుకున్నాను. అదే వారు చేయవలసింది.