Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 מַשְׂכִּ֗יל బోధన לְאָ֫סָ֥ף ఆసాపు–యొక్క הַאֲזִ֣ינָה ఆలకించుము עַ֭מִּי నా–ప్రజలారా תּוֹרָתִ֑י నా–ఉపదేశమును הַטּ֥וּ వంచుము אָ֝זְנְכֶ֗ם మీ–చెవులను לְאִמְרֵי־ నా–నోటి פִֽי׃ మాటలకు
ఆసాపు కీర్తన. మస్కిల్ (దైవధ్యానం) నా ప్రజలారా, నా బోధను ఆలకించండి. నేను చెప్పే మాటలు వినండి.
2 אֶפְתְּחָ֣ה తెరచెదను בְמָשָׁ֣ל ఉపమానముతో פִּ֑י నా–నోటిని אַבִּ֥יעָה ప్రకటించెదను חִ֝יד֗וֹת రహస్యాలను מִנִּי־ పూర్వము–నుండి קֶֽדֶם׃ [వచ్చిన]
నా నోటితో జ్ఞానయుక్తమైన మాటలు చెబుతాను. పూర్వకాలం నుండీ రహస్యంగా ఉన్న విషయాలు నేను తెలియజేస్తాను.
3 אֲשֶׁ֣ר [వాటిని]–ఏమిటంటే שָׁ֭מַעְנוּ విన్నాము וַנֵּדָעֵ֑ם తెలుసుకొన్నాము וַ֝אֲבוֹתֵ֗ינוּ మా–పితరులు סִפְּרוּ־ చెప్పిరి לָֽנוּ׃ మాకు
మాకు తెలిసిన సంగతులను, మా పూర్వికులు మాకు తెలిపిన సంగతులను చెబుతాను.
4 לֹ֤א దాచము נְכַחֵ֨ד ׀ కప్పిపెట్టము מִבְּנֵיהֶ֗ם వారి–పిల్లల–నుండి לְד֥וֹר తరమునకు אַחֲר֗וֹן రాబోవు מְֽ֭סַפְּרִים చెప్పుచున్నాము תְּהִלּ֣וֹת స్తుతులను יְהוָ֑ה యెహోవా וֶעֱזוּז֥וֹ ఆయన–శక్తిని וְ֝נִפְלְאוֹתָ֗יו ఆయన–అద్భుతాలను אֲשֶׁ֣ר [అవి]–ఏమిటంటే עָשָֽׂה׃ చేసినవి
యెహోవా చేసిన గొప్ప కార్యాలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వారి పిల్లలకు మేము వినిపిస్తాం.
5 וַיָּ֤קֶם స్థాపించెను עֵד֨וּת ׀ సాక్ష్యమును בְּֽיַעֲקֹ֗ב యాకోబులో וְתוֹרָה֮ ధర్మశాస్త్రమును שָׂ֤ם ఉంచెను בְּיִשְׂרָ֫אֵ֥ל ఇశ్రాయేలులో אֲשֶׁ֣ר [ఏమిటంటే] צִ֭וָּה ఆజ్ఞాపించెను אֶת־ [దానిని] אֲבוֹתֵ֑ינוּ మా–పితరులకు לְ֝הוֹדִיעָ֗ם తెలియజేయుటకు לִבְנֵיהֶֽם׃ వారి–పిల్లలకు
రాబోయే తరాల్లో పుట్టే పిల్లలు దాన్ని తెలుసుకుని తమ పిల్లలకు దాన్ని వివరించాలి. వారు కూడా దేవునిలో నిరీక్షణ ఉంచి దేవుని కార్యాలు మరచిపోకూడదు.
6 לְמַ֤עַן కొరకు יֵדְע֨וּ ׀ తెలుసుకొందురు דּ֣וֹר తరము אַ֭חֲרוֹן రాబోవు בָּנִ֣ים పిల్లలు יִוָּלֵ֑דוּ పుట్టెదరు יָ֝קֻ֗מוּ లేచెదరు וִֽיסַפְּר֥וּ చెప్పెదరు לִבְנֵיהֶֽם׃ వారి–పిల్లలకు
వారి పూర్వికులు యథార్థహృదయులు కారు. దేవుని విషయంలో స్థిర బుద్ధి లేనివారై ఆయనపై తిరగబడ్డారు.
7 וְיָשִׂ֥ימוּ ఉంచెదరు בֵֽאלֹהִ֗ים దేవునిలో כִּ֫סְלָ֥ם వారి–నమ్మకమును וְלֹ֣א మరువరు יִ֭שְׁכְּחוּ మరచిపోరు מַֽעַלְלֵי־ దేవుని–క్రియలను אֵ֑ל [ఎందుకంటే] וּמִצְוֺתָ֥יו ఆయన–ఆజ్ఞలను יִנְצֹֽרוּ׃ పాటించెదరు
మీరు ఆ తరం వారిలాగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి.
8 וְלֹ֤א కాకుండా יִהְי֨וּ ׀ ఉండరు כַּאֲבוֹתָ֗ם వారి–పితరులవలె דּוֹר֮ తరము סוֹרֵ֪ר తిరుగుబాటు–చేసిన וּמֹ֫רֶ֥ה ఎదిరించిన דּ֭וֹר తరము לֹא־ స్థిరపరచుకొనని הֵכִ֣ין సిద్ధపరచుకొనని לִבּ֑וֹ వారి–హృదయమును וְלֹא־ నమ్మకమైనది–కాని נֶאֶמְנָ֖ה నమ్మకమైనది–[కాదు] אֶת־ [దేవునికి] אֵ֣ל దేవునితో רוּחֽוֹ׃ వారి–ఆత్మ
ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు.
9 בְּֽנֵי־ కుమారులు אֶפְרַ֗יִם ఎఫ్రాయిము נוֹשְׁקֵ֥י ధరించిన–వారు רוֹמֵי־ ఎక్కుపెట్టిన קָ֑שֶׁת విల్లు הָ֝פְכ֗וּ వెనుదిరిగిరి בְּי֣וֹם యుద్ధ–దినమున קְרָֽב׃ [వారు]
ఎఫ్రాయిము గోత్రం వారు విల్లంబులు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ యుద్ధం జరిగిన రోజు వెనక్కి తిరిగి పారిపోయారు.
10 לֹ֣א పాటించలేదు שָׁ֭מְרוּ కాపాడలేదు בְּרִ֣ית నిబంధనను אֱלֹהִ֑ים దేవుని וּ֝בְתוֹרָת֗וֹ ఆయన–ధర్మశాస్త్రములో מֵאֲנ֥וּ తిరస్కరించిరి לָלֶֽכֶת׃ నడుచుటను
వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు.
11 וַיִּשְׁכְּח֥וּ మరచిపోయిరి עֲלִילוֹתָ֑יו ఆయన–క్రియలను וְ֝נִפְלְאוֹתָ֗יו ఆయన–అద్భుతాలను אֲשֶׁ֣ר [ఏమిటంటే] הֶרְאָֽם׃ చూపించినవాటిని
ఆయన చేసిన కార్యాలూ ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలూ వారు మర్చి పోయారు.
12 נֶ֣גֶד ఎదుట אֲ֭בוֹתָם వారి–పితరుల עָ֣שָׂה చేసెను פֶ֑לֶא అద్భుతమును בְּאֶ֖רֶץ దేశములో מִצְרַ֣יִם ఐగుప్తు שְׂדֵה־ మైదానములో צֹֽעַן׃ సోయను
ఈజిప్టుదేశంలోని సోయను ప్రాంతంలో వారి పూర్వీకుల మధ్య ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు.
13 בָּ֣קַע చీల్చెను יָ֭ם సముద్రమును וַיַּֽעֲבִירֵ֑ם దాటించెను–వారిని וַֽיַּצֶּב־ నిలిపెను מַ֥יִם నీళ్ళను כְּמוֹ־ గోడవలె נֵֽד׃ [గట్టిగా]
ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని అవతలికి దాటించాడు. నీటిని రెండు వైపులా గోడల్లాగా నిలబెట్టాడు.
14 וַיַּנְחֵ֣ם నడిపించెను–వారిని בֶּעָנָ֣ן మేఘముతో יוֹמָ֑ם పగటిపూట וְכָל־ రాత్రి–అంతా הַ֝לַּ֗יְלָה [అంతా] בְּא֣וֹר వెలుగుతో אֵֽשׁ׃ అగ్ని
పగలు మేఘంలో నుండీ రాత్రి అగ్ని వెలుగులో నుండీ ఆయన వారిని నడిపించాడు.
15 יְבַקַּ֣ע చీల్చెను צֻ֭רִים బండలను בַּמִּדְבָּ֑ר ఎడారిలో וַ֝יַּ֗שְׁקְ తాగించెను כִּתְהֹמ֥וֹת అగాధములవలె רַבָּֽה׃ విస్తారముగా
అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు అనుగ్రహించాడు.
16 וַיּוֹצִ֣א తీసెను נוֹזְלִ֣ים ప్రవాహాలను מִסָּ֑לַע బండ–నుండి וַיּ֖וֹרֶד పారించెను כַּנְּהָר֣וֹת నదులవలె מָֽיִם׃ నీళ్ళను
బండలోనుండి ఆయన నీటికాలువలు పారజేశాడు.
17 וַיּוֹסִ֣יפוּ కొనసాగించిరి ע֭וֹד ఇంకను לַחֲטֹא־ పాపము–చేయుటకు ל֑וֹ ఆయనకు–విరోధముగా לַֽמְר֥וֹת తిరుగుబాటు–చేయుటకు עֶ֝לְי֗וֹן సర్వోన్నతునికి–విరోధముగా בַּצִּיָּֽה׃ ఎడారిలో
అయినా వారు మహోన్నతుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే వచ్చారు.
18 וַיְנַסּוּ־ పరీక్షించిరి אֵ֥ל దేవుని בִּלְבָבָ֑ם వారి–హృదయాలలో לִֽשְׁאָל־ అడుగుటకు אֹ֥כֶל ఆహారమును לְנַפְשָֽׁם׃ వారి–ప్రాణాలకు
వారు తమ ఆశకొద్దీ ఆహారం అడుగుతూ తమ హృదయాల్లో దేవుణ్ణి పరీక్షించారు.
19 וַֽיְדַבְּר֗וּ మాట్లాడిరి בֵּֽאלֹ֫הִ֥ים దేవునికి–విరోధముగా אָ֭מְרוּ అన్నారు הֲי֣וּכַל చేయగలడా אֵ֑ל దేవుడు לַעֲרֹ֥ךְ సిద్ధపరచుటకు שֻׁ֝לְחָ֗ן భోజనమును בַּמִּדְבָּֽר׃ ఎడారిలో
ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా?
20 הֵ֤ן చూడుము הִכָּה־ కొట్టినప్పుడు צ֨וּר ׀ బండను וַיָּז֣וּבוּ ప్రవహించినవి מַיִם֮ నీళ్ళు וּנְחָלִ֪ים ప్రవాహాలు יִ֫שְׁטֹ֥פוּ పొంగినవి הֲגַם־ ఇవ్వగలడా–కూడా לֶ֭חֶם ఆహారమును י֣וּכַל ఇవ్వగలడా תֵּ֑ת ఇవ్వుటకు אִם־ సిద్ధపరచగలడా יָכִ֖ין సిద్ధపరచగలడా שְׁאֵ֣ר మాంసమును לְעַמּֽוֹ׃ ఆయన–ప్రజలకు
ఆయన గండ శిలను కొట్టినప్పుడు నీరు ఉబికి కాలువలై పారింది. ఆయన మనకు ఆహారం కూడా ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసం సమకూర్చగలడా? అని వారు చెప్పుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారు.
21 לָכֵ֤ן ׀ అందుచేత שָׁמַ֥ע విన్నాడు יְהוָ֗ה యెహోవా וַֽיִּתְעַבָּ֥ר ఆగ్రహించెను וְ֭אֵשׁ అగ్ని נִשְּׂקָ֣ה మండెను בְיַעֲקֹ֑ב యాకోబులో וְגַם־ మరియు אַ֝֗ף కోపము עָלָ֥ה లేచెను בְיִשְׂרָאֵֽל׃ ఇశ్రాయేలులో
యెహోవా ఈ మాట విని కోపగించాడు. యాకోబు సంతానాన్ని దహించడానికి ఆయన అగ్ని రాజుకుంది. ఇశ్రాయేలు సంతానం మీద ఆయన కోపం రగులుకుంది.
22 כִּ֤י ఎందుకంటే לֹ֣א కాదు הֶ֭אֱמִינוּ నమ్మలేదు בֵּאלֹהִ֑ים దేవునిలో וְלֹ֥א కాదు בָ֝טְח֗וּ నమ్మిక–ఉంచలేదు בִּֽישׁוּעָתֽוֹ׃ ఆయన–రక్షణలో
వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన అనుగ్రహించిన రక్షణలో నమ్మకం పెట్టుకోలేదు.
23 וַיְצַ֣ו ఆజ్ఞాపించెను שְׁחָקִ֣ים ఆకాశాలకు מִמָּ֑עַל పైనుండి וְדַלְתֵ֖י తలుపులను שָׁמַ֣יִם ఆకాశపు פָּתָֽח׃ తెరచెను
అయినప్పటికీ ఆయన పైనున్న ఆకాశాలకు ఆజ్ఞాపించాడు. అంతరిక్ష ద్వారాలను తెరిచాడు.
24 וַיַּמְטֵ֬ר కురిపించెను עֲלֵיהֶ֣ם వారి–మీద מָ֣ן మన్నాను לֶאֱכֹ֑ל తినుటకు וּדְגַן־ ఆకాశపు–ధాన్యమును שָׁ֝מַ֗יִם [ఆకాశపు] נָ֣תַן ఇచ్చెను לָֽמוֹ׃ వారికి
ఆయన వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. ఆకాశధాన్యం వారికి అనుగ్రహించాడు.
25 לֶ֣חֶם ఆహారమును אַ֭בִּירִים బలవంతుల אָ֣כַל తిన్నాడు אִ֑ישׁ మనుష్యుడు צֵידָ֬ה భోజనమును שָׁלַ֖ח పంపెను לָהֶ֣ם వారికి לָשֹֽׂבַע׃ తృప్తికి
మనుషులు దేవదూతల ఆహారం తిన్నారు. ఆయన వారికి ఆహారం సమృద్ధిగా పంపించాడు.
26 יַסַּ֣ע వీచెను קָ֭דִים తూర్పు–గాలిని בַּשָּׁמָ֑יִם ఆకాశములో וַיְנַהֵ֖ג నడిపించెను בְּעֻזּ֣וֹ ఆయన–శక్తితో תֵימָֽן׃ దక్షిణ–గాలిని
ఆకాశంలో తూర్పు గాలి విసిరేలా చేశాడు. తన బలంతో దక్షిణపు గాలి రప్పించాడు.
27 וַיַּמְטֵ֬ר కురిపించెను עֲלֵיהֶ֣ם వారి–మీద כֶּעָפָ֣ר ధూళివలె שְׁאֵ֑ר మాంసమును וּֽכְח֥וֹל ఇసుకవలె יַ֝מִּ֗ים సముద్రపు ע֣וֹף పక్షులను כָּנָֽף׃ రెక్కల
ధూళి అంత విస్తారంగా మాంసాన్నీ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా పక్షులనూ ఆయన వారి కోసం కురిపించాడు.
28 וַ֭יַּפֵּל పడవేసెను בְּקֶ֣רֶב మధ్యలో מַחֲנֵ֑הוּ వారి–శిబిరము סָ֝בִ֗יב చుట్టూ לְמִשְׁכְּנֹתָֽיו׃ వారి–నివాసాల
అవి వారి శిబిరం మధ్యలో వారి గుడారాల చుట్టూ రాలి పడ్డాయి.
29 וַיֹּאכְל֣וּ తిన్నారు וַיִּשְׂבְּע֣וּ తృప్తిపడిరి מְאֹ֑ד మిక్కిలి וְ֝תַֽאֲוָתָ֗ם వారి–కోరికను יָבִ֥א తెచ్చెను לָהֶֽם׃ వారికి
వారు కడుపారా తిన్నారు. వారు దేని కోసం వెంపర్లాడారో దాన్ని ఆయన అనుగ్రహించాడు.
30 לֹא־ వేరుపడలేదు זָר֥וּ విడిచిపెట్టలేదు מִתַּאֲוָתָ֑ם వారి–కోరిక–నుండి ע֝֗וֹד ఇంకను אָכְלָ֥ם వారి–ఆహారము בְּפִיהֶֽם׃ వారి–నోటిలో–[ఉండగానే]
అయితే, వారి ఆశ తీరక ముందే, అంటే ఆహారం ఇంకా వారి నోటిలో ఉండగానే,
31 וְאַ֤ף కోపము אֱלֹהִ֨ים ׀ దేవుని עָ֘לָ֤ה లేచెను בָהֶ֗ם వారి–మీద וַֽ֭יַּהֲרֹג చంపెను בְּמִשְׁמַנֵּיהֶ֑ם వారి–బలిష్ఠులలో וּבַחוּרֵ֖י యువకులను יִשְׂרָאֵ֣ל ఇశ్రాయేలు הִכְרִֽיעַ׃ కూల్చివేసెను
వారి మీద దేవుని కోపం చెలరేగింది. వారిలో బలమైన వారిని ఆయన సంహరించాడు. ఇశ్రాయేలు యువకులు కూలిపోయేలా చేశాడు.
32 בְּכָל־ ఇదంతా–[జరిగినా] זֹ֭את [చేసినా] חָֽטְאוּ־ పాపము–చేసిరి ע֑וֹד ఇంకను וְלֹֽא־ నమ్మలేదు הֶ֝אֱמִ֗ינוּ నమ్మలేదు בְּנִפְלְאוֹתָֽיו׃ ఆయన–అద్భుతాలలో
ఇంత జరిగినా వారు ఇంకా పాపం చేస్తూ వచ్చారు. ఆయన ఆశ్చర్యకార్యాలను చూసి ఆయన్ని నమ్మలేదు.
33 וַיְכַל־ ముగించెను בַּהֶ֥בֶל వ్యర్థములో יְמֵיהֶ֑ם వారి–దినాలను וּ֝שְׁנוֹתָ֗ם వారి–సంవత్సరాలను בַּבֶּהָלָֽה׃ భయముతో
కాబట్టి ఆయన వారి రోజులు తక్కువ చేశాడు. వారి సంవత్సరాలు భయంతో నింపాడు.
34 אִם־ చంపినప్పుడు–వారిని הֲרָגָ֥ם చంపినప్పుడు וּדְרָשׁ֑וּהוּ వెతికిరి–ఆయనను וְ֝שָׁ֗בוּ తిరిగి–వచ్చిరి וְשִֽׁחֲרוּ־ ఆశ్రయించిరి אֵֽל׃ దేవుని
ఆయన వారిని బాధలకు గురి చేసినప్పుడల్లా వారు ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారు.
35 וַֽ֭יִּזְכְּרוּ జ్ఞాపకము–చేసుకొనిరి כִּֽי־ [ఏమిటంటే] אֱלֹהִ֣ים దేవుడు צוּרָ֑ם వారి–ఆశ్రయము וְאֵ֥ל దేవుడు עֶ֝לְיוֹן సర్వోన్నతుడు גֹּאֲלָֽם׃ వారి–విమోచకుడు
దేవుడు తమ ఆశ్రయదుర్గమనీ మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనీ వారు జ్ఞాపకం చేసుకున్నారు.
36 וַיְפַתּ֥וּהוּ మోసగించిరి–ఆయనను בְּפִיהֶ֑ם వారి–నోటితో וּ֝בִלְשׁוֹנָ֗ם వారి–నాలుకతో יְכַזְּבוּ־ అబద్ధమాడిరి לֽוֹ׃ ఆయనకు
అయితే వారు తమ నోటితో పైపైనే ఆయన్ని స్తుతించారు. తమ నాలుకలతో ఆయన ఎదుట అబద్ధాలు పలికారు.
37 וְ֭לִבָּם వారి–హృదయము לֹא־ స్థిరముగా–లేదు נָכ֣וֹן స్థిరముగా עִמּ֑וֹ ఆయనతో וְלֹ֥א నమ్మకముగా–లేదు נֶ֝אֶמְנ֗וּ నమ్మకముగా בִּבְרִיתֽוֹ׃ ఆయన–నిబంధనలో
ఎందుకంటే వారి హృదయం ఆయన మీద నిలుపుకోలేదు. ఆయన నిబంధనను నమ్మకంగా పాటించలేదు.
38 וְה֤וּא ఆయన–అయితే רַח֨וּם ׀ కరుణగల–వాడు יְכַפֵּ֥ר క్షమించును עָוֺן֮ దోషమును וְֽלֹא־ నాశనము–చేయడు יַ֫שְׁחִ֥ית నాశనము וְ֭הִרְבָּה అనేకసార్లు לְהָשִׁ֣יב మరలించుకొనెను אַפּ֑וֹ ఆయన–కోపమును וְלֹֽא־ రేపలేదు יָ֝עִיר రేపలేదు כָּל־ సమస్తమైన חֲמָתֽוֹ׃ ఆయన–ఆగ్రహమును
అయితే ఆయన తన కనికరాన్ని బట్టి వారిని నాశనానికి గురి చేయకుండా వారి దోషాన్ని క్షమించాడు. చాలాసార్లు తన ఉగ్రతను రేపుకోకుండా దాన్ని అణచుకున్నాడు.
39 וַ֭יִּזְכֹּר జ్ఞాపకము–చేసుకొనెను כִּי־ [ఏమిటంటే] בָשָׂ֣ר శరీరము הֵ֑מָּה వారు ר֥וּחַ ఊపిరి ה֝וֹלֵ֗ךְ వెళ్ళునది וְלֹ֣א తిరిగి–రానిది יָשֽׁוּב׃ తిరిగి
ఎందుకంటే వారు కేవలం మానవమాత్రులనీ, వీచిన తరవాత తిరిగిరాని గాలిలాంటి వారనీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.
40 כַּ֭מָּה ఎంతగా יַמְר֣וּהוּ తిరుగుబాటు–చేసిరి–ఆయనకు–విరోధముగా בַמִּדְבָּ֑ר ఎడారిలో יַ֝עֲצִיב֗וּהוּ దుఃఖపెట్టిరి–ఆయనను בִּֽישִׁימֽוֹן׃ ఎడారిలో
అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు.
41 וַיָּשׁ֣וּבוּ తిరిగి–తిరిగి וַיְנַסּ֣וּ పరీక్షించిరి אֵ֑ל దేవుని וּקְד֖וֹשׁ పరిశుద్ధుని יִשְׂרָאֵ֣ל ఇశ్రాయేలు הִתְווּ׃ పరిమితము–చేసిరి
మాటిమాటికీ దేవుణ్ణి శోధించారు. మాటిమాటికీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి దుఃఖం పుట్టించారు.
42 לֹא־ జ్ఞాపకము–చేసుకొనలేదు זָכְר֥וּ జ్ఞాపకము–[లేదు] אֶת־ [దానిని] יָד֑וֹ ఆయన–చేతిని י֝֗וֹם దినమును אֲֽשֶׁר־ [ఏ]–దినమును פָּדָ֥ם విమోచించెను–వారిని מִנִּי־ శత్రువు–నుండి צָֽר׃ [వారిని]
ఆయన బాహుబలాన్నీ, ఏ విధంగా ఆయన తమ శత్రువుల చేతిలో నుండి తమను విమోచించాడో దానినీ,
43 אֲשֶׁר־ [అదేమిటంటే] שָׂ֣ם ఉంచెను בְּ֭מִצְרַיִם ఐగుప్తులో אֹֽתוֹתָ֑יו ఆయన–సూచనలను וּ֝מוֹפְתָ֗יו ఆయన–అద్భుతాలను בִּשְׂדֵה־ మైదానములో צֹֽעַן׃ సోయను
ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు.
44 וַיַּהֲפֹ֣ךְ మార్చెను לְ֭דָם రక్తముగా יְאֹרֵיהֶ֑ם వారి–నదులను וְ֝נֹזְלֵיהֶ֗ם వారి–ప్రవాహాలను בַּל־ తాగలేనట్లు יִשְׁתָּיֽוּן׃ తాగలేకపోయిరి
నైలునది కాలవలను, వారి ప్రవాహాలను ఆయన రక్తంగా మార్చినప్పుడు ఐగుప్తీయులు తాగలేక పోయారు.
45 יְשַׁלַּ֬ח పంపెను בָּהֶ֣ם వారి–మీద עָ֭רֹב ఈగల–దండును וַיֹּאכְלֵ֑ם తినివేసెను–వారిని וּ֝צְפַרְדֵּ֗עַ కప్పలను וַתַּשְׁחִיתֵֽם׃ నాశనము–చేసెను–వారిని
ఆయన వారి మీదికి ఈగల గుంపులను పంపించాడు. అవి వారిని ముంచివేశాయి, కప్పలను పంపాడు. అవి వారి నేలంతటినీ కప్పివేశాయి.
46 וַיִּתֵּ֣ן ఇచ్చెను לֶחָסִ֣יל మిడతలకు יְבוּלָ֑ם వారి–పంటను וִֽ֝יגִיעָ֗ם వారి–కష్టఫలమును לָאַרְבֶּֽה׃ మిడతలకు
ఆయన వారి పంటలను చీడపురుగులకిచ్చాడు. వారి కష్టఫలాన్ని మిడతలకు అప్పగించాడు.
47 יַהֲרֹ֣ג నాశనము–చేసెను בַּבָּרָ֣ד వడగళ్ళతో גַּפְנָ֑ם వారి–ద్రాక్షతోటలను וְ֝שִׁקְמוֹתָ֗ם వారి–మేడిచెట్లను בַּֽחֲנָמַֽל׃ గడ్డకట్టిన–వానతో
వడగండ్ల చేత వారి ద్రాక్షతీగెలను, మంచు చేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేశాడు.
48 וַיַּסְגֵּ֣ר అప్పగించెను לַבָּרָ֣ד వడగళ్ళకు בְּעִירָ֑ם వారి–పశువులను וּ֝מִקְנֵיהֶ֗ם వారి–మందలను לָרְשָׁפִֽים׃ పిడుగులకు
వారి పశువులపై వడగళ్ళు కురిపించాడు. వారి మందలపై పిడుగులు రాలాయి.
49 יְשַׁלַּח־ పంపెను בָּ֨ם ׀ వారి–మీద חֲר֬וֹן కోపాగ్ని אַפּ֗וֹ ఆయన–ఆగ్రహమును עֶבְרָ֣ה ఉగ్రతను וָזַ֣עַם రోషమును וְצָרָ֑ה శ్రమను מִ֝שְׁלַ֗חַת సమూహమును מַלְאֲכֵ֥י దూతల רָעִֽים׃ చెడ్డ
ఆయన విపత్తును కలిగించే దూతలుగా తన ఉగ్రతను, మహోగ్రతను, బాధను వారి మీదికి పంపించాడు.
50 יְפַלֵּ֥ס సిద్ధపరచెను נָתִ֗יב బాటను לְאַ֫פּ֥וֹ ఆయన–కోపమునకు לֹא־ కాపాడలేదు חָשַׂ֣ךְ తప్పించలేదు מִמָּ֣וֶת మరణము–నుండి נַפְשָׁ֑ם వారి–ప్రాణాలను וְ֝חַיָּתָ֗ם వారి–జీవితాలను לַדֶּ֥בֶר తెగులుకు הִסְגִּֽיר׃ అప్పగించెను
తన కోపానికి దారి చదునుగా చేశాడు. వారిని మరణం నుండి తప్పించకుండా వారి ప్రాణాన్ని తెగులుకు అప్పగించాడు.
51 וַיַּ֣ךְ కొట్టెను כָּל־ ప్రతి בְּכ֣וֹר తొలిచూలు–వానిని בְּמִצְרָ֑יִם ఐగుప్తులో רֵאשִׁ֥ית మొదటి–ఫలమును א֝וֹנִ֗ים శక్తి–యొక్క בְּאָהֳלֵי־ గుడారాలలో חָֽם׃ హాము
ఈజిప్టులోని పెద్ద కొడుకులందరినీ హాము గుడారాల్లో వారి బలానికి గుర్తుగా ఉన్న ప్రథమ సంతానాన్ని ఆయన చంపాడు.
52 וַיַּסַּ֣ע బయలుదేరించెను כַּצֹּ֣אן గొర్రెలవలె עַמּ֑וֹ ఆయన–ప్రజలను וַֽיְנַהֲגֵ֥ם నడిపించెను–వారిని כַּ֝עֵ֗דֶר మందవలె בַּמִּדְבָּֽר׃ ఎడారిలో
ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు.
53 וַיַּנְחֵ֣ם నడిపించెను–వారిని לָ֭בֶטַח క్షేమముగా וְלֹ֣א భయపడలేదు פָחָ֑דוּ భయపడలేదు וְאֶת־ [మరియు] א֝וֹיְבֵיהֶ֗ם వారి–శత్రువులను כִּסָּ֥ה కప్పివేసెను הַיָּֽם׃ సముద్రము
వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు.
54 וַ֭יְבִיאֵם తెచ్చెను–వారిని אֶל־ [ఆయన] גְּב֣וּל సరిహద్దుకు קָדְשׁ֑וֹ ఆయన–పరిశుద్ధమైన הַר־ పర్వతమునకు זֶ֝֗ה ఈ–[ప్రదేశమునకు] קָנְתָ֥ה సంపాదించినది יְמִינֽוֹ׃ ఆయన–కుడిచేయి
తన పరిశుద్ధ భూమి సరిహద్దు దగ్గరికి, తన కుడిచెయ్యి సంపాదించిన ఈ పర్వతం దగ్గరికి ఆయన వారిని రప్పించాడు.
55 וַיְגָ֤רֶשׁ వెళ్ళగొట్టెను מִפְּנֵיהֶ֨ם ׀ వారి–ఎదుట–నుండి גּוֹיִ֗ם జాతులను וַֽ֭יַּפִּילֵם పంచిపెట్టెను בְּחֶ֣בֶל తాడుతో נַחֲלָ֑ה స్వాస్థ్యముగా וַיַּשְׁכֵּ֥ן నివసింపజేసెను בְּ֝אָהֳלֵיהֶ֗ם వారి–గుడారాలలో שִׁבְטֵ֥י గోత్రాలను יִשְׂרָאֵֽל׃ ఇశ్రాయేలు
వారి ఎదుట నుండి అన్య జాతులను వెళ్లగొట్టాడు. ఆ ప్రజల వారసత్వాన్ని వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాలను వారి గుడారాల్లో స్థిరపరిచాడు.
56 וַיְנַסּ֣וּ పరీక్షించిరి וַ֭יַּמְרוּ తిరుగుబాటు–చేసిరి אֶת־ [విరోధముగా] אֱלֹהִ֣ים దేవుని עֶלְי֑וֹן సర్వోన్నతుని וְ֝עֵדוֹתָ֗יו ఆయన–సాక్ష్యాలను לֹ֣א పాటించలేదు שָׁמָֽרוּ׃ కాపాడలేదు
అయినప్పటికీ వారు మహోన్నతుడైన దేవుణ్ణి పరీక్షించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనాలను పాటించలేదు.
57 וַיִּסֹּ֣גוּ వెనుదిరిగిరి וַֽ֭יִּבְגְּדוּ ద్రోహము–చేసిరి כַּאֲבוֹתָ֑ם వారి–పితరులవలె נֶ֝הְפְּכ֗וּ తిరిగిపోయిరి כְּקֶ֣שֶׁת విల్లువలె רְמִיָּֽה׃ మోసపుచ్చు
తమ పూర్వికుల్లాగా వారు అపనమ్మకస్తులై ద్రోహం చేశారు. పనికిరాని విల్లులాగా నిష్ప్రయోజకులయ్యారు.
58 וַיַּכְעִיס֥וּהוּ కోపింపజేసిరి–ఆయనను בְּבָמוֹתָ֑ם వారి–ఉన్నతస్థలాలతో וּ֝בִפְסִילֵיהֶ֗ם వారి–విగ్రహాలతో יַקְנִיאֽוּהוּ׃ రేపిరి–ఆయన–రోషమును
వారు ఉన్నత స్థలాల్లో దేవస్థానాలు నిలిపి ఆయనకు కోపం పుట్టించారు. విగ్రహాలు నిలబెట్టి ఆయనకు రోషం కలిగించారు.
59 שָׁמַ֣ע విన్నాడు אֱ֭לֹהִים దేవుడు וַֽיִּתְעַבָּ֑ר ఆగ్రహించెను וַיִּמְאַ֥ס తృణీకరించెను מְ֝אֹ֗ד మిక్కిలి בְּיִשְׂרָאֵֽל׃ ఇశ్రాయేలును
దాన్ని చూసిన దేవుడు ఆగ్రహించి ఇశ్రాయేలును పూర్తిగా తోసిపుచ్చాడు.
60 וַ֭יִּטֹּשׁ విడిచిపెట్టెను מִשְׁכַּ֣ן నివాసమును שִׁל֑וֹ షిలోహు אֹ֝֗הֶל గుడారమును שִׁכֵּ֥ן నివసించిన בָּאָדָֽם׃ మనుష్యుల–మధ్య
షిలోహు పట్టణంలో మందిరాన్ని, తాను మనుషులతో కలిసి నివసించిన గుడారాన్ని విడిచిపెట్టాడు.
61 וַיִּתֵּ֣ן ఇచ్చెను לַשְּׁבִ֣י చెరకు עֻזּ֑וֹ ఆయన–శక్తిని וְֽתִפְאַרְתּ֥וֹ ఆయన–మహిమను בְיַד־ శత్రువు–చేతికి צָֽר׃ [అప్పగించెను]
ఆయన తన బలాన్ని చెరలోకీ తన మహిమను విరోధుల చేతిలోకీ వెళ్ళడానికి అనుమతించాడు.
62 וַיַּסְגֵּ֣ר అప్పగించెను לַחֶ֣רֶב ఖడ్గమునకు עַמּ֑וֹ ఆయన–ప్రజలను וּ֝בְנַחֲלָת֗וֹ ఆయన–స్వాస్థ్యము–మీద הִתְעַבָּֽר׃ ఆగ్రహించెను
తన ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు. ఆయన తన వారసత్వం మీద కోపించాడు.
63 בַּחוּרָ֥יו యువకులను אָֽכְלָה־ కాల్చివేసెను אֵ֑שׁ అగ్ని וּ֝בְתוּלֹתָ֗יו కన్యకలకు לֹ֣א పాడబడలేదు הוּלָּֽלוּ׃ వివాహ–గీతాలు
అగ్ని వారి యువకులను దహించివేసింది. వారి కన్యలకు పెండ్లిపాటలు లేకుండా పోయాయి.
64 כֹּ֭הֲנָיו యాజకులు בַּחֶ֣רֶב ఖడ్గముచే נָפָ֑לוּ కూలిరి וְ֝אַלְמְנֹתָ֗יו వారి–విధవలు לֹ֣א ఏడ్వలేకపోయిరి תִבְכֶּֽינָה׃ ఏడ్వలేదు
వారి యాజకులు కత్తిపాలై కూలిపోయారు. విధవలైన వారి భార్యలు రోదనం చేయలేక పోయారు.
65 וַיִּקַ֖ץ మేల్కొనెను כְּיָשֵׁ֥ן ׀ నిద్రించినవానివలె אֲדֹנָ֑י ప్రభువు כְּ֝גִבּ֗וֹר శూరునివలె מִתְרוֹנֵ֥ן ఆర్భాటించువానివలె מִיָּֽיִן׃ ద్రాక్షారసము–వలన
అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు.
66 וַיַּךְ־ కొట్టెను צָרָ֥יו ఆయన–శత్రువులను אָח֑וֹר వెనుకకు חֶרְפַּ֥ת అవమానమును ע֝וֹלָ֗ם శాశ్వతమైన נָ֣תַן ఇచ్చెను לָֽמוֹ׃ వారికి
ఆయన తన విరోధులను వెనక్కి తరిమికొట్టాడు. వారిని నిత్యమైన అవమానానికి గురి చేశాడు.
67 וַ֭יִּמְאַס తిరస్కరించెను בְּאֹ֣הֶל గుడారమును יוֹסֵ֑ף యోసేపు וּֽבְשֵׁ֥בֶט గోత్రమును אֶ֝פְרַ֗יִם ఎఫ్రాయిము לֹ֣א ఎన్నుకొనలేదు בָחָֽר׃ [ఆయన]
తరవాత ఆయన యోసేపు గుడారాన్ని అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు.
68 וַ֭יִּבְחַר ఎన్నుకొనెను אֶת־ [దానినే] שֵׁ֣בֶט గోత్రమును יְהוּדָ֑ה యూదా אֶֽת־ [అదే] הַ֥ר పర్వతమును צִ֝יּ֗וֹן సీయోను אֲשֶׁ֣ר [ఏమిటంటే] אָהֵֽב׃ ప్రేమించెను
యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను పర్వతాన్ని ఆయన ఎన్నుకున్నాడు.
69 וַיִּ֣בֶן కట్టెను כְּמוֹ־ ఉన్నతములవలె רָ֭מִים [ఉన్నతముగా] מִקְדָּשׁ֑וֹ ఆయన–పరిశుద్ధ–స్థలమును כְּ֝אֶ֗רֶץ భూమివలె יְסָדָ֥הּ స్థాపించెను–దానిని לְעוֹלָֽם׃ శాశ్వతముగా
అంతరిక్షంలాగా, తాను శాశ్వతంగా స్థిరపరచిన భూమిలాగా ఆయన తన మందిరాన్ని కట్టించాడు.
70 וַ֭יִּבְחַר ఎన్నుకొనెను בְּדָוִ֣ד దావీదును עַבְדּ֑וֹ ఆయన–దాసుని וַ֝יִּקָּחֵ֗הוּ తీసుకొనెను–అతనిని מִֽמִּכְלְאֹ֥ת గొర్రెల–దొడ్ల–నుండి צֹֽאן׃ [గొర్రెల]
తన సేవకుడు దావీదును ఎన్నుకుని గొర్రెల మందల మధ్య నుండి అతణ్ణి పిలిపించాడు.
71 מֵאַחַ֥ר వెంబడించుట–నుండి עָל֗וֹת ఈనిన–గొర్రెలను הֱ֫בִיא֥וֹ తెచ్చెను–అతనిని לִ֭רְעוֹת మేపుటకు בְּיַעֲקֹ֣ב యాకోబును עַמּ֑וֹ ఆయన–ప్రజలను וּ֝בְיִשְׂרָאֵ֗ל ఇశ్రాయేలును נַחֲלָתֽוֹ׃ ఆయన–స్వాస్థ్యమును
పాలిచ్చే గొర్రెల వెంట నడవడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన వారసత్వమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు.
72 וַ֭יִּרְעֵם మేపెను–వారిని כְּתֹ֣ם యథార్థత לְבָב֑וֹ హృదయముతో וּבִתְבוּנ֖וֹת నేర్పుతో כַּפָּ֣יו చేతుల יַנְחֵֽם׃ నడిపించెను–వారిని
అతడు యథార్థ హృదయంతో వారిని పాలించాడు. నైపుణ్యంతో వారిని నడిపించాడు.