Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 לְדָוִ֗ד దావీదుది בְּשַׁנּוֹת֣וֹ అబీమెలెకు–ముందు אֶת־ అతని טַ֭עְמוֹ వర్తనను לִפְנֵ֣י ముందు אֲבִימֶ֑לֶךְ అబీమెలెకు וַֽ֝יְגָרֲשֵׁ֗הוּ అతను–వెల్లగొట్టాడు וַיֵּלַֽךְ׃ వెళ్ళిపోయాడు אֲבָרֲכָ֣ה స్తుతిస్తాను אֶת־ యెహోవాను יְהוָ֣ה యెహోవాను בְּכָל־ ప్రతి–సమయం עֵ֑ת సమయంలో תָּ֝מִ֗יד శాశ్వతంగా תְּֽהִלָּת֥וֹ ఆయన–స్తుతి בְּפִֽי׃ నా–నోటిలో
అబీమెలెకు సమక్షంలో పిచ్చివాడిలాగా నటించినప్పుడు అతడు దావీదును వెళ్ళగొట్టగా దావీదు రాసిన కీర్తన. అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది.
2 בַּ֭יהוָה యెహోవాలో תִּתְהַלֵּ֣ל వుల్లాసంగా–వుంటుంది נַפְשִׁ֑י నా–ప్రాణం יִשְׁמְע֖וּ విని עֲנָוִ֣ים వినాలి וְיִשְׂמָֽחוּ׃ ఆనందించనీయు
నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక!
3 גַּדְּל֣וּ యెహోవాను–గొప్పపరచండి לַיהוָ֣ה నాతో–కలిసి אִתִּ֑י అతని–పేరును–హొగిధుంచండి וּנְרוֹמְמָ֖ה ఐకమత్యంగా שְׁמ֣וֹ — יַחְדָּֽו׃ —
నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం.
4 דָּרַ֣שְׁתִּי వెతికాను אֶת־ యెహోవాను יְהוָ֣ה ఆయన–సమాధానమిచ్చాడు וְעָנָ֑נִי మరియు–అన్ని וּמִכָּל־ మరియు–అన్నిటా–నుండి מְ֝גוּרוֹתַ֗י నా–భయాలను הִצִּילָֽנִי׃ ఠేర్చాడు
నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.
5 הִבִּ֣יטוּ చూడండి אֵלָ֣יו ఆయనవైపు וְנָהָ֑רוּ ప్రకాశంతో–వీళెదురు וּ֝פְנֵיהֶ֗ם మరియు–వారి–ముఖములు אַל־ ఎందుకు יֶחְפָּֽרוּ׃ ఖేదపడనీయకు
ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.
6 זֶ֤ה ఈయన עָנִ֣י బాధపడినవాడు קָ֭רָא మొరపెట్టాడు וַיהוָ֣ה మరియు–యెహోవా שָׁמֵ֑עַ విన్నాడు וּמִכָּל־ మరియు–అన్నిటా–నుండి צָ֝רוֹתָ֗יו అతని–షంకటాలను הוֹשִׁיעֽוֹ׃ రక్షించాడు
అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు.
7 חֹנֶ֤ה వస్తాడు מַלְאַךְ־ యెహోవా–దూత יְהוָ֓ה యెహోవా סָ֘בִ֤יב చుట్టూ לִֽירֵאָ֗יו ఆయనను–భయపడేవారికి וַֽיְחַלְּצֵֽם׃ మరియు–వారిని–కాపాడాడు
యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.
8 טַעֲמ֣וּ రుచిచూడండి וּ֭רְאוּ మరియు–చూడండి כִּי־ ఎంతటి ט֣וֹב మంచివాడు יְהוָ֑ה యెహోవా אַֽשְׁרֵ֥י ధన్యుడు הַ֝גֶּ֗בֶר మనుషుడు יֶחֱסֶה־ ఆశ్రయించుకొనే בּֽוֹ׃ ఆయనలో
యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.
9 יְר֣אוּ భయపడండి אֶת־ యెహోవాను יְהוָ֣ה యెహోవాను קְדֹשָׁ֑יו ఆయన–పవిత్రులారా כִּי־ ఎందుకంటే אֵ֥ין ఏడు–లేదు מַ֝חְס֗וֹר కొరత לִירֵאָֽיו׃ ఆయనను–భయపడేవారికి
యెహోవా ఎన్నుకున్న ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు.
10 כְּ֭פִירִים సింహపురిగిలు רָשׁ֣וּ బరువుగా וְרָעֵ֑בוּ ఆకలిగా וְדֹרְשֵׁ֥י మరియు–వెతికేవారు יְ֝הוָ֗ה యెహోవాను לֹא־ నిచ్చలేదు יַחְסְר֥וּ ఛిన్నబోరు כָל־ అని–సంగతి–ఏది–లేదు טֽוֹב׃ నల్లది
సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి అన్ని మేళ్లూ కలుగుతాయి.
11 לְֽכוּ־ రండి בָ֭נִים ఇలాలూ שִׁמְעוּ־ వినండి לִ֑י నాకు יִֽרְאַ֥ת యెహోవా–భయమును יְ֝הוָ֗ה యెహోవా אֲלַמֶּדְכֶֽם׃ నేర్చుతాను
పిల్లలూ, రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను.
12 מִֽי־ ఎవరు הָ֭אִישׁ మనిషి הֶחָפֵ֣ץ ఆసించినవాడు חַיִּ֑ים జీవితమును אֹהֵ֥ב ప్రేమిస్తాడు יָ֝מִ֗ים కాలం לִרְא֥וֹת చూడడానికి טֽוֹב׃ మేలు
జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?
13 נְצֹ֣ר థలాలుకొండు לְשׁוֹנְךָ֣ నీ–నాలుకను מֵרָ֑ע చెడునుండి וּ֝שְׂפָתֶ֗יךָ మరియు–నీ–పెదవులు מִדַּבֵּ֥ר మాట్లాడుటనుండి מִרְמָֽה׃ మోసంను
దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.
14 ס֣וּר తిరుగు מֵ֭רָע చెడునుండి וַעֲשֵׂה־ మరియు–చేయు ט֑וֹב మంచిటిని בַּקֵּ֖שׁ అందుకో שָׁל֣וֹם శాంతిని וְרָדְפֵֽהוּ׃ వెంటాడు
చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.
15 עֵינֵ֣י యెహోవా–కళ్ళు יְ֭הוָה యెహోవా אֶל־ ఁది צַדִּיקִ֑ים నీతిమంతులు–మీద וְ֝אָזְנָ֗יו మరియు–ఆయన–చెవి אֶל־ ఁది שַׁוְעָתָֽם׃ వారి–మొరపుఅరుపుము
యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి.
16 פְּנֵ֣י ముఖం יְ֭הוָה యెహోవాధి בְּעֹ֣שֵׂי చెడు–చేసేవారి–మీద רָ֑ע చెడు לְהַכְרִ֖ית చెరిపేసినదికి מֵאֶ֣רֶץ భూమిపైనుండి זִכְרָֽם׃ వారి–జ్ఞాపకంను
చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు.
17 צָעֲק֣וּ మొరపెట్టారు וַיהוָ֣ה మరియు–యెహోవా שָׁמֵ֑עַ విన్నాడు וּמִכָּל־ మరియు–అన్నిటా–నుండి צָ֝רוֹתָ֗ם వారి–షంకటాలను הִצִּילָֽם׃ రక్షించాడు
ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.
18 קָר֣וֹב చేరువగా–ఉన్నాడు יְ֭הוָה యెహోవా לְנִשְׁבְּרֵי־ తేను–మనసులు לֵ֑ב హృదయం וְֽאֶת־ మరియు–ఆక్రందించినవారిని דַּכְּאֵי־ విజ్ఞాపించే–ఆత్మ ר֥וּחַ ఆత్మను יוֹשִֽׁיעַ׃ రక్షిస్తాడు
విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.
19 רַ֭בּוֹת అనేక רָע֣וֹת చెడులు צַדִּ֑יק నీతిమంతునికి וּ֝מִכֻּלָּ֗ם మరియు–అన్నింటినుండి יַצִּילֶ֥נּוּ రక్షిస్తాడు יְהוָֽה׃ యెహోవా
ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.
20 שֹׁמֵ֥ר కాపాడుతాడు כָּל־ అన్ని עַצְמוֹתָ֑יו ఆయన–ఎముకలను אַחַ֥ת ఊకటినుగా מֵ֝הֵ֗נָּה అవి לֹ֣א ఎందుకు נִשְׁבָּֽרָה׃ అవిను–అవి–మురిగిపోవు
ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు.
21 תְּמוֹתֵ֣ת చంపుతుంది רָשָׁ֣ע దుష్టుడును רָעָ֑ה చెడులు וְשֹׂנְאֵ֖י మరియు–ఆయనను–ద్వేషించేవారు צַדִּ֣יק నీతిమంతునిని יֶאְשָֽׁמוּ׃ అపరాధులు–అవుతారు
చెడుతనం దుర్మార్గులను హతం చేస్తుంది. ధర్మాత్ముణ్ణి అసహ్యించుకునే వాడు శిక్ష పొందుతాడు.
22 פּוֹדֶ֣ה విడిపిస్తాడు יְ֭הוָה యెహోవా נֶ֣פֶשׁ ప్రాణం עֲבָדָ֑יו ఆయన–సేవకులు וְלֹ֥א మరియు–అపరాధులు–అవుతారు–కారు יֶ֝אְשְׁמ֗וּ అందరు כָּֽל־ అందరూ הַחֹסִ֥ים ఆశ్రయించేవారు בּֽוֹ׃ ఆయనలో
యెహోవా తన సేవకుల ప్రాణాలను విడుదల చేస్తాడు. ఆయన శరణు వేడిన వాడికి శిక్ష ఉండదు.