Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וַ֭יַּעַן జవాబిచ్చెను אֱלִיפַ֥ז ఎలీఫజు הַֽתֵּימָנִ֗י తేమానీయుడు וַיֹּאמַֽר׃ చెప్పెను
అందుకు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.
2 הֲנִסָּ֬ה ప్రయత్నించినచో דָבָ֣ר మాటను אֵלֶ֣יךָ నీతో תִּלְאֶ֑ה అలసిపోదువా וַעְצֹ֥ר ఆపుకొనుట בְּ֝מִלִּ֗ין మాటలను מִ֣י ఎవరు יוּכָֽל׃ శక్తి–కలిగి–ఉందురు
ఎవరైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడితే నీకు చిరాకు కలుగుతుందా? అయితే నీతో మాట్లాడకుండా నిదానంగా ఎవరు ఉంటారు?
3 הִ֭נֵּה చూడుము יִסַּ֣רְתָּ బోధించితివి רַבִּ֑ים అనేకులను וְיָדַ֖יִם బలహీనమైన–చేతులను רָפ֣וֹת — תְּחַזֵּֽק׃ బలపరిచితివి
నువ్వు చాలా మందికి బుద్ధినేర్పించావు. అనేకమంది నిస్సహాయులను బలపరిచావు.
4 כּ֭וֹשֵׁל తొట్రుపడేవానిని יְקִימ֣וּן లేపేవి מִלֶּ֑יךָ నీ–మాటలు וּבִרְכַּ֖יִם వణికే–మోకాళ్ళను כֹּרְע֣וֹת — תְּאַמֵּֽץ׃ బలపరిచేవాడివి
దారి తప్పిన వాళ్ళను నీ మాటలతో ఆదుకున్నావు. మోకాళ్లు సడలిన వాళ్ళను బలపరిచావు.
5 כִּ֤י కాని עַתָּ֨ה ׀ ఇప్పుడు תָּב֣וֹא వచ్చెను אֵלֶ֣יךָ నీకు וַתֵּ֑לֶא అలసిపోతివి תִּגַּ֥ע తాకినది עָ֝דֶ֗יךָ నిన్ను וַתִּבָּהֵֽל׃ కలవరపెట్టుచున్నది
అయితే ఇప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు దుఃఖంతో అల్లాడుతున్నావు. నీకు కలిగిన కష్టం వల్ల తల్లడిల్లిపోతున్నావు.
6 הֲלֹ֣א [ఏమి] יִ֭רְאָתְךָ నీ–భయభక్తి כִּסְלָתֶ֑ךָ నీ–నమ్మకము תִּ֝קְוָתְךָ֗ నీ–నిరీక్షణ וְתֹ֣ם యథార్థతను דְּרָכֶֽיךָ׃ నీ–మార్గములయొక్క
నీకున్న భక్తి నీలో ధైర్యం కలిగించదా? నిజాయితీ గల ప్రవర్తన నీ ఆశాభావానికి ఆధారం కాదా?
7 זְכָר־ జ్ఞాపకము–తెచ్చుకొనుము נָ֗א దయచేసి מִ֤י ఎవరు ה֣וּא — נָקִ֣י నిర్దోషిగా אָבָ֑ד నశించిరి וְ֝אֵיפֹ֗ה ఎక్కడ יְשָׁרִ֥ים యథార్థులు נִכְחָֽדוּ׃ నిర్మూలనము–చేయబడిరి
జ్ఞాపకం చేసుకో, నీతిమంతుడు ఎప్పుడైనా నాశనం అయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచి పెట్టుకుపోయారా?
8 כַּאֲשֶׁ֣ר నేను–చూచినట్లు רָ֭אִיתִי — חֹ֣רְשֵׁי దునితి–దున్నేవారు אָ֑וֶן — וְזֹרְעֵ֖י కష్టము–విత్తేవారు עָמָ֣ל — יִקְצְרֻֽהוּ׃ కోసుకొనుచున్నారు
నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు.
9 מִנִּשְׁמַ֣ת ఊపిరినుండి אֱל֣וֹהַ దేవునియొక్క יֹאבֵ֑דוּ నశించుచున్నారు וּמֵר֖וּחַ ఆయన–కోపము–ఊపిరినుండి אַפּ֣וֹ — יִכְלֽוּ׃ నాశనము–అగుచున్నారు
దేవుడు గాలి ఊదినప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఆయన కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు లేకుండాా పోతారు.
10 שַׁאֲגַ֣ת ఘర్జన אַ֭רְיֵה సింహముయొక్క וְק֣וֹל స్వరమును שָׁ֑חַל క్రూర–సింహముయొక్క וְשִׁנֵּ֖י దంతములును כְפִירִ֣ים యువ–సింహములయొక్క נִתָּֽעוּ׃ పికిరి
సింహాల గర్జనలు, క్రూరసింహాల గాండ్రింపులు ఆగిపోతాయి. కొదమసింహాల కోరలు విరిగిపోతాయి.
11 לַ֭יִשׁ వృద్ధ–సింహము אֹבֵ֣ד నశించుచున్నది מִבְּלִי־ ఎర–లేకుండా טָ֑רֶף — וּבְנֵ֥י పిల్లలు לָ֝בִ֗יא ఆడ–సింహముయొక్క יִתְפָּרָֽדוּ׃ చెదరిపోతాయి
తిండి లేకపోవడం చేత ఆడ సింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లాచెదరైపోతాయి.
12 וְ֭אֵלַי నాకు–కూడా דָּבָ֣ר మాట יְגֻנָּ֑ב రహస్యముగా–వచ్చెను וַתִּקַּ֥ח పట్టుకొనెను אָ֝זְנִ֗י నా–చెవి שֵׁ֣מֶץ గుసగుసను מֶֽנְהֽוּ׃ దానినుండి
నాకొక రహస్యం తెలిసింది. ఒకడు గుసగుసలాడుతున్నట్టు అది నా చెవికి వినబడింది.
13 בִּ֭שְׂעִפִּים ఆలోచనలలో מֵחֶזְיֹנ֣וֹת రాత్రి–దర్శనములనుండి לָ֑יְלָה — בִּנְפֹ֥ל పడినపుడు תַּ֝רְדֵּמָ֗ה గాఢ–నిద్ర עַל־ — אֲנָשִֽׁים׃ మనుషులమీద
మనుషులకు రాత్రివేళ గాఢనిద్ర పట్టే సమయంలో వచ్చే కలవరమైన కలలో అది వచ్చింది.
14 פַּ֣חַד భయము קְ֭רָאַנִי నన్ను–పట్టిరి וּרְעָדָ֑ה వణుకును וְרֹ֖ב అనేక עַצְמוֹתַ֣י నా–ఎముకలను הִפְחִֽיד׃ భయపెట్టెను
నాకు భయం వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి.
15 וְ֭רוּחַ గాలి עַל־ — פָּנַ֣י నా–ముఖముమీద יַחֲלֹ֑ף దాటి–పోయెను תְּ֝סַמֵּ֗ר నిలువెట్టిరి שַֽׂעֲרַ֥ת వెంట్రుకలను בְּשָׂרִֽי׃ నా–శరీరముయొక్క
ఒకడి ఊపిరి నా ముఖానికి తగిలింది. నా శరీరం పై వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి.
16 יַעֲמֹ֤ד ׀ నిలిచెను וְֽלֹא־ కాని אַכִּ֬יר గుర్తుపట్టలేకపోతిని מַרְאֵ֗הוּ దాని–రూపమును תְּ֭מוּנָה [ఒక]–ఆకారము לְנֶ֣גֶד ఎదురుగా עֵינָ֑י నా–కన్నులకు דְּמָמָ֖ה నిశ్శబ్దమును וָק֣וֹל [ఒక]–స్వరమును אֶשְׁמָֽע׃ వింటిని
ఒక రూపం నా కళ్ళెదుట నిలిచింది. నేను దాన్ని గుర్తు పట్టలేకపోయాను. మెల్లగా వినిపించే ఒక స్వరం విన్నాను. ఆ స్వరం “దేవుని సన్నిధిలో అపవిత్రులు నీతిమంతులవుతారా?
17 הַֽ֭אֱנוֹשׁ మనిషి מֵאֱל֣וֹהַ దేవునికంటె יִצְדָּ֑ק నీతిమంతుడగునా אִ֥ם లేదా מֵ֝עֹשֵׂ֗הוּ తనను–చేసినవానికంటె יִטְהַר־ పవిత్రుడగునా גָּֽבֶר׃ మనిషి
తమ సృష్టికర్త ఎదుట ఒకడు పవిత్రుడౌతాడా?” అంటుంది.
18 הֵ֣ן చూడుము בַּ֭עֲבָדָיו ఆయన–సేవకులను לֹ֣א — יַאֲמִ֑ין నమ్మడు וּ֝בְמַלְאָכָ֗יו ఆయన–దూతలను יָשִׂ֥ים నిందించును תָּהֳלָֽה׃ తప్పుగా
తన సేవకుల పట్ల ఆయనకు నమ్మకం పోయింది. తన దూతల్లోనే ఆయన తప్పులు వెతుకుతున్నాడు.
19 אַ֤ף ׀ ఇంకను–ఎక్కువగా שֹׁכְנֵ֬י నివసించేవారు בָֽתֵּי־ మట్టి–ఇళ్ళలలో חֹ֗מֶר — אֲשֶׁר־ ఎవరి בֶּעָפָ֥ר ధూళిలో יְסוֹדָ֑ם పునాది–[ఉండెనో] יְ֝דַכְּא֗וּם నలగబడుచున్నారు לִפְנֵי־ ముందుగా עָֽשׁ׃ చిమ్మట
అలాంటిది బంకమట్టి ఇళ్ళలో నివసించే వాళ్ళలో, మట్టిలో పుట్టిన వాళ్ళలో, చిమ్మెట చితికిపోయేలా చితికిపొయే వాళ్ళలో ఇంకెన్ని తప్పులు ఆయన చూస్తాడు!
20 מִבֹּ֣קֶר ఉదయమునుండి לָעֶ֣רֶב సాయంత్రమువరకు יֻכַּ֑תּוּ నలగబడుచున్నారు מִבְּלִ֥י ఎవరును מֵ֝שִׂ֗ים లెక్కచేయకుండా לָנֶ֥צַח శాశ్వతముగా יֹאבֵֽדוּ׃ నశించుచున్నారు
ఉదయం నుండి సాయంత్రం మధ్యకాలంలో వాళ్ళు ముక్కలైపోతారు. ఎవరూ గుర్తించకుండానే వాళ్ళు శాశ్వతంగా నాశనమైపోతారు.
21 הֲלֹא־ [ఏమి] נִסַּ֣ע పికినది יִתְרָ֣ם వారి–తాడు בָּ֑ם వారిలో יָ֝מ֗וּתוּ చనిపోతున్నారు וְלֹ֣א — בְחָכְמָֽה׃ జ్ఞానము–లేకుండా
వాళ్ళ డేరాల తాళ్ళు పెరికివేస్తారు. వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండానే మరణమైపోతారు. నేడు ఆ విధంగానే జరుగుతుంది గదా.