Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וְלִבְנֵ֥י మరియు–కుమారులకు אַהֲרֹ֖ן అహరోను מַחְלְקוֹתָ֑ם వారి–విభాగాలు בְּנֵ֣י కుమారులు אַהֲרֹ֔ן అహరోను נָדָב֙ నాదాబు וַאֲבִיה֔וּא మరియు–అబీహూవు אֶלְעָזָ֖ר ఎల్యాజారు וְאִיתָמָֽר׃ మరియు–ఇతామారు
అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
2 וַיָּ֨מָת మరియు–మరణించారు נָדָ֤ב నాదాబు וַאֲבִיהוּא֙ మరియు–అబీహూవు לִפְנֵ֣י ముందు–నుండి אֲבִיהֶ֔ם వారి–తండ్రికి וּבָנִ֖ים మరియు–కుమారులు לֹא־ లేదు– הָי֣וּ ఉంటాయి לָהֶ֑ם వారికి וַֽיְכַהֲנ֔וּ మరియు–యాజకులుగా–సేవించారు אֶלְעָזָ֖ר ఎల్యాజారు וְאִיתָמָֽר׃ మరియు–ఇతామారు
నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు.
3 וַיֶּֽחָלְקֵ֣ם మరియు–విభజించాడు–వారిని דָּוִ֔יד దావీదు וְצָדוֹק֙ మరియు–జాదోకు מִן־ నుండి בְּנֵ֣י కుమారులు אֶלְעָזָ֔ר ఎల్యాజారు וַאֲחִימֶ֖לֶךְ మరియు–అహీమెలెకు מִן־ నుండి בְּנֵ֣י కుమారులు אִיתָמָ֑ר ఇతామారు לִפְקֻדָּתָ֖ם వారి–లెక్కించిన בַּעֲבֹדָתָֽם׃ వారి–సేవలో
దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు.
4 וַיִּמָּצְא֣וּ మరియు–కనుగొన్నారు בְֽנֵי־ కుమారులు אֶלְעָזָ֡ר ఎల్యాజారుకు רַבִּ֞ים అధికంగానున్నారు לְרָאשֵׁ֧י వంశనాయకులుగా הַגְּבָרִ֛ים పురుషులు מִן־ కంటే בְּנֵ֥י కుమారులు אִיתָמָ֖ר ఇతామారు וַֽיַּחְלְק֑וּם మరియు–విభజించారు–వారిని לִבְנֵ֨י కుమారులకు אֶלְעָזָ֜ר ఎల్యాజారు רָאשִׁ֤ים ముఖ్యులు לְבֵית־ ఇంటికి–అనుగుణంగా אָבוֹת֙ వంశనాయకులు שִׁשָּׁ֣ה గుర్తు עָשָׂ֔ר గుర్తు וְלִבְנֵ֧י మరియు–కుమారులకు אִיתָמָ֛ר ఇతామారు לְבֵ֥ית ఇంటికి אֲבוֹתָ֖ם వారి–పూర్వీకులకు שְׁמוֹנָֽה׃ ఎనిమిది
వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది.
5 וַיַּחְלְק֥וּם మరియు–విభజించారు–వారిని בְּגוֹרָל֖וֹת చీట్లద్వారా אֵ֣לֶּה వీరు עִם־ ఄకున్నతో אֵ֑לֶּה వీరు כִּי־ ఎందుకంటే הָי֤וּ ఉంటారు שָֽׂרֵי־ అధిపతులు–పవిత్రస్థలానికి קֹ֙דֶשׁ֙ మరియు–అధిపతులు וְשָׂרֵ֣י దేవునికి הָאֱלֹהִ֔ים ఇక్కడనుండి מִבְּנֵ֥י కుమారులునుండి אֶלְעָזָ֖ר ఎల్యాజారు וּבִבְנֵ֥י మరియు–కుమారులలో אִיתָמָֽר׃ ఇతామారు ס [విభాగం]
ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు.
6 וַֽיִּכְתְּבֵ֡ם మరియు–వారిని–వ్రాసించాడు שְֽׁמַֽעְיָה֩ షెమయా בֶן־ కుమారుడు– נְתַנְאֵ֨ל నెతనేలు הַסּוֹפֵ֜ר లేజకుడు מִן־ నుండి הַלֵּוִ֗י లేవీయును לִפְנֵ֨י ముందున הַמֶּ֤לֶךְ రాజు וְהַשָּׂרִים֙ మరియు–అధిపతులు וְצָד֣וֹק మరియు–జాదోకు הַכֹּהֵ֗ן యాజకుడు וַאֲחִימֶ֙לֶךְ֙ మరియు–అహీమెలెకు בֶּן־ కుమారుడు אֶבְיָתָ֔ר అబ్యాతారు וְרָאשֵׁי֙ మరియు–ముఖ్యులు הָֽאָב֔וֹת వంశనాయకులు לַכֹּהֲנִ֖ים యాజకులకు וְלַלְוִיִּ֑ם మరియు–లేవీయులకు בֵּֽית־ ఇంటికి–అనుగుణంగా אָ֣ב తండ్రి אֶחָ֗ד ఒకటి אָחֻז֙ తీసుకొన్నది לְאֶלְעָזָ֔ר ఎల్యాజారుకు וְאָחֻ֥ז ׀ మరియు–తీసుకొన్నది אָחֻ֖ז తీసుకొన్నది לְאִיתָמָֽר׃ ఇతామారుకు פ [విభాగం]
లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.
7 וַיֵּצֵ֞א మరియు–పడింది הַגּוֹרָ֤ל చీట్ הָרִאשׁוֹן֙ మొదటి לִיה֣וֹיָרִ֔יב యెహోయారీబుకు לִֽידַעְיָ֖ה యెదయాకు הַשֵּׁנִֽי׃ రెండవది
మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు,
8 לְחָרִם֙ హారిముకు הַשְּׁלִישִׁ֔י మూడవది לִשְׂעֹרִ֖ים సేయోరీముకు הָרְבִעִֽי׃ నాలుగవది
మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు,
9 לְמַלְכִּיָּה֙ మల్కీయాకు הַחֲמִישִׁ֔י ఐదవది לְמִיָּמִ֖ן మీయామీనుకు הַשִּׁשִּֽׁי׃ ఆవది
అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు,
10 לְהַקּוֹץ֙ హక్కోజుకు הַשְּׁבִעִ֔י ఏడవది לַאֲבִיָּ֖ה అబీయాకు הַשְּׁמִינִֽי׃ ఎనిమిదివది
ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు,
11 לְיֵשׁ֙וּעַ֙ యేషువుకు הַתְּשִׁעִ֔י తొమ్మిదివది לִשְׁכַנְיָ֖הוּ షెకన్యాహూకు הָעֲשִׂרִֽי׃ పదవది
తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,
12 לְאֶלְיָשִׁיב֙ ఎల్యాషీబుకు עַשְׁתֵּ֣י పది– עָשָׂ֔ר ఒకటవది לְיָקִ֖ים యాకీముకు שְׁנֵ֥ים పన్నెండి– עָשָֽׂר׃ పదివది
పండ్రెండోది యాకీముకు,
13 לְחֻפָּה֙ హుప్పాకు שְׁלֹשָׁ֣ה పది–మూడు– עָשָׂ֔ר వది לְיֶֽשֶׁבְאָ֖ב యెషెబ్ఆబుకు אַרְבָּעָ֥ה పది–నాలుగు– עָשָֽׂר׃ వది
పదమూడోది హుప్పాకు, పదనాలుగోది యెషెబాబుకు,
14 לְבִלְגָּה֙ బిల్గాకు חֲמִשָּׁ֣ה పది–ఐదు– עָשָׂ֔ר వది לְאִמֵּ֖ר ఇమ్మేరుకు שִׁשָּׁ֥ה పది–ఆరు– עָשָֽׂר׃ వది
పదిహేనోది బిల్గాకు, పదహారోది ఇమ్మేరుకు,
15 לְחֵזִיר֙ హేజీరుకు שִׁבְעָ֣ה పది–ఏడు– עָשָׂ֔ר వది לְהַפִּצֵּ֖ץ హపిజ్జేజుకు שְׁמוֹנָ֥ה పది–ఎనిమిది– עָשָֽׂר׃ వది
పదిహేడోది హెజీరుకు, పద్దెనిమిదోది హప్పిస్సేసుకు,
16 לִֽפְתַחְיָה֙ పెతక్యాకు תִּשְׁעָ֣ה పది–తొమ్మిది– עָשָׂ֔ר వది לִֽיחֶזְקֵ֖אל యెహెజ్ఖేలుకు הָעֶשְׂרִֽים׃ ఇరవైవది
పంతొమ్మిదోది పెతహయాకు, ఇరవైయవది యెహెజ్కేలుకు,
17 לְיָכִין֙ యాకీనుకు אֶחָ֣ד ఇరవై– וְעֶשְׂרִ֔ים ఒకటవది לְגָמ֖וּל గామూలుకు שְׁנַ֥יִם ఇరవై–రెండు– וְעֶשְׂרִֽים׃ వది
ఇరవై ఒకటోది యాకీనుకు, ఇరవై రెండోది గామూలుకు,
18 לִדְלָיָ֙הוּ֙ దాలాయాహూకు שְׁלֹשָׁ֣ה ఇరవై–మూడు– וְעֶשְׂרִ֔ים వది לְמַֽעַזְיָ֖הוּ మాఆజ్యాహూకు אַרְבָּעָ֥ה ఇరవై–నాలుగు– וְעֶשְׂרִֽים׃ వది פ [విభాగం]
ఇరవై మూడోది దెలాయ్యాకు, ఇరవైనాలుగోది మయజ్యాకు పడ్డాయి.
19 אֵ֣לֶּה వీరు פְקֻדָּתָ֞ם వారి–లెక్కించిన לַעֲבֹדָתָ֗ם వారి–సేవకునికి לָב֤וֹא ప్రవేశించడానికి לְבֵית־ మందిరానికి יְהוָה֙ యెహోవాయొక్క כְּמִשְׁפָּטָ֔ם వారి–క్రమం–చొప్పున בְּיַ֖ד చేతిలోన אַהֲרֹ֣ן అహరోనుయొక్క אֲבִיהֶ֑ם వారి–తండ్రికి כַּאֲשֶׁ֣ר ప్రకారంగా צִוָּ֔הוּ ఆజ్ఞాపించాడు–అతనికి יְהוָ֖ה యెహోవా אֱלֹהֵ֥י దేవుడు יִשְׂרָאֵֽל׃ ఇశ్రాయేలుకు פ [విభాగం]
ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది.
20 וְלִבְנֵ֥י మరియు–కుమారులకు לֵוִ֖י లేవీయు הַנּוֹתָרִ֑ים మిగిలినవారు לִבְנֵ֤י కుమారులకు עַמְרָם֙ అమ్రాము שֽׁוּבָאֵ֔ל షుబాయేలు לִבְנֵ֥י కుమారులకు שׁוּבָאֵ֖ל షుబాయేలు יֶחְדְּיָֽהוּ׃ యెహద్దేయాహూ
మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానంలో షూబాయేలు, షూబాయేలు సంతానంలో యెహెద్యాహు,
21 לִרְחַבְיָ֑הוּ రెహబ్యాహూకు לִבְנֵ֣י కుమారులకు רְחַבְיָ֔הוּ రెహబ్యాహూ הָרֹ֖אשׁ ముఖ్యుడు יִשִּׁיָּֽה׃ యిష్షీయా
రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానంలో పెద్దవాడు ఇష్షీయా,
22 לַיִּצְהָרִ֣י యిజ్హారీయునికి שְׁלֹמ֔וֹת షలోమోతు לִבְנֵ֥י కుమారులకు שְׁלֹמ֖וֹת షలోమోతు יָֽחַת׃ యాహతు
ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,
23 וּבְנָ֖י మరియు–కుమారులు יְרִיָּ֑הוּ యెరీయాహూ אֲמַרְיָ֙הוּ֙ అమర్యాహూ הַשֵּׁנִ֔י రెండవవాడు יַחֲזִיאֵל֙ యాహజీయేలు הַשְּׁלִישִׁ֔י మూడవవాడు יְקַמְעָ֖ם యెకామ్యాం הָרְבִיעִֽי׃ నాలుగవవాడు
హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు.
24 בְּנֵ֤י కుమారులు עֻזִּיאֵל֙ ఉజ్జీయేలు מִיכָ֔ה మీకా לִבְנֵ֥י కుమారులకు מִיכָ֖ה మీకా [שמור] [షమూరు] (שָׁמִֽיר׃) షామీరు
ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,
25 אֲחִ֤י సోదరుడు מִיכָה֙ మీకాకు יִשִּׁיָּ֔ה యిష్షీయా לִבְנֵ֥י కుమారులకు יִשִּׁיָּ֖ה యిష్షీయా זְכַרְיָֽהוּ׃ జెకర్యాహూ
ఇష్షీయా సంతానంలో జెకర్యా,
26 בְּנֵ֤י కుమారులు מְרָרִי֙ మేరారీ מַחְלִ֣י మహ్లీ וּמוּשִׁ֔י మరియు–మూషీ בְּנֵ֖י కుమారులు יַעֲזִיָּ֥הֽוּ యాడ్మీయాహూ בְנֽוֹ׃ అతని–కుమారుడు
మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో.
27 בְּנֵ֖י కుమారులు מְרָרִ֑י మేరారీకు לְיַֽעֲזִיָּ֣הֽוּ యాడ్మీయాహూకు בְנ֔וֹ అతని–కుమారుడు וְשֹׁ֥הַם మరియు–షోహాము וְזַכּ֖וּר మరియు–జక్కూరు וְעִבְרִֽי׃ మరియు–ఇబ్రీ
యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
28 לְמַחְלִי֙ మహ్లీకు אֶלְעָזָ֔ר ఎల్యాజారు וְלֹא־ మరియు–సర్వము–లేదు הָ֥יָה ఉంటున్నాయి ל֖וֹ అతనికి בָּנִֽים׃ కుమారులు
మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.
29 לְקִ֖ישׁ కీషుకు בְּנֵי־ కుమారులు קִ֥ישׁ కీషుకు יְרַחְמְאֵֽל׃ యెరహ్మేలు
కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.
30 וּבְנֵ֣י మరియు–కుమారులు מוּשִׁ֔י మూషీ מַחְלִ֥י మహ్లీ וְעֵ֖דֶר మరియు–ఏదెరు וִירִימ֑וֹת మరియు–యెరీమోతు אֵ֛לֶּה వీరు בְּנֵ֥י కుమారులు הַלְוִיִּ֖ם లేవీయుల לְבֵ֥ית ఇంటికి–అనుగుణంగా אֲבֹתֵיהֶֽם׃ వారి–పూర్వీకులకు
మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు.
31 וַיַּפִּילוּ֩ మరియు–వేశారు–వారు–కూడా גַם־ వారు–కూడా הֵ֨ם వారు גּוֹרָל֜וֹת చీట్లు לְעֻמַּ֣ת ׀ ఎదురుగా אֲחֵיהֶ֣ם వారి–సోదరులకు בְּנֵֽי־ కుమారులు אַהֲרֹ֗ן అహరోనుకు לִפְנֵ֨י ముందున דָוִ֤יד దావీదు הַמֶּ֙לֶךְ֙ రాజు וְצָד֣וֹק మరియు–జాదోకు וַאֲחִימֶ֔לֶךְ మరియు–అహీమెలెకు וְרָאשֵׁי֙ మరియు–ముఖ్యులు הָֽאָב֔וֹת వంశనాయకులు לַכֹּהֲנִ֖ים యాజకులకు וְלַלְוִיִּ֑ם మరియు–లేవీయులకు אָב֣וֹת వంశనాయకులు הָרֹ֔אשׁ ముఖ్యుడు לְעֻמַּ֖ת ఎదురుగా אָחִ֥יו అతని–సోదరుడు הַקָּטָֽן׃ చిన్నవాడు ס [విభాగం]
రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు.