Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וַיְהִ֣י మరియు–అయింది הַגּוֹרָ֗ל చీట్లు לְמַטֵּ֛ה గోత్రమువారికి בְּנֵ֥י కుమారులైన יְהוּדָ֖ה యూదా לְמִשְׁפְּחֹתָ֑ם వారి–కుటుంబాల–చొప్పున אֶל־ వరకు גְּב֨וּל సరిహద్దు אֱד֧וֹם ఎదోమ్ מִדְבַּר־ అరణ్యంలో צִ֛ן జిన్ נֶ֖גְבָּה దక్షిణమునకు מִקְצֵ֥ה చివర תֵימָֽן׃ తేమాన్
యూదాగోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు, ఎదోం దేశ సరిహద్దు వరకూ అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచివరి దక్షిణ భాగం వరకూ ఉంది.
2 וַיְהִ֤י మరియు–అయింది לָהֶם֙ వారికి גְּב֣וּל సరిహద్దు נֶ֔גֶב దక్షిణ–దిక్కున מִקְצֵ֖ה చివర יָ֣ם సముద్రమైన הַמֶּ֑לַח ఉప్పు–సముద్రం מִן־ నుండి הַלָּשֹׁ֖ן నాలుక הַפֹּנֶ֥ה తిరిగి נֶֽגְבָּה׃ దక్షిణమునకు
వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది.
3 וְ֠יָצָא మరియు–వెళ్ళింది אֶל־ దిక్కుగా מִנֶּ֜גֶב దక్షిణంనుండి לְמַעֲלֵ֤ה అక్రబ్బీమ్–అధిరోహణమునకు עַקְרַבִּים֙ అక్రబ్బీమ్ וְעָ֣בַר మరియు–దాటి צִ֔נָה జిన్ וְעָלָ֥ה మరియు–ఎక్కి מִנֶּ֖גֶב దక్షిణమునుండి לְקָדֵ֣שׁ בַּרְנֵ֑עַ కాదేష్–బర్నేయకు וְעָבַ֤ר మరియు–దాటి חֶצְרוֹן֙ హెస్రోన్ וְעָלָ֣ה మరియు–ఎక్కి אַדָּ֔רָה అద్దారుకు וְנָסַ֖ב మరియు–చుట్టి הַקַּרְקָֽעָה׃ కర్కా
వారి సరిహద్దు అక్రబ్బీము కొండకు దక్షిణంగా ఎక్కి, సీను వరకూ పోయి కాదేషు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి
4 וְעָבַ֣ר మరియు–దాటి עַצְמ֗וֹנָה అజ్మోనుకు וְיָצָא֙ మరియు–వెళ్ళి נַ֣חַל నది מִצְרַ֔יִם మిస్రయీమ్ [והיה] [మరియు–అవుతాయి] (וְהָי֛וּ) మరియు–అవుతాయి תֹּצְא֥וֹת ముగింపులు הַגְּב֖וּל సరిహద్దు יָ֑מָּה పడమటికి זֶה־ ఇది יִהְיֶ֥ה అవుతుంది לָכֶ֖ם మీకు גְּב֥וּל సరిహద్దు נֶֽגֶב׃ దక్షిణ
అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు.
5 וּגְב֥וּל మరియు–సరిహద్దు קֵ֙דְמָה֙ తూర్పుగా יָ֣ם సముద్రమైన הַמֶּ֔לַח ఉప్పు–సముద్రం עַד־ వరకు קְצֵ֖ה చివర הַיַּרְדֵּ֑ן యొర్దాను וּגְב֞וּל మరియు–సరిహద్దు לִפְאַ֤ת ఉత్తర–దిక్కున צָפ֙וֹנָה֙ ఉత్తరమునకు מִלְּשׁ֣וֹן నాలుకనుండి הַיָּ֔ם సముద్రం מִקְצֵ֖ה చివర הַיַּרְדֵּֽן׃ యొర్దాను
దాని తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకూ ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించింది.
6 וְעָלָ֤ה మరియు–ఎక్కింది הַגְּבוּל֙ సరిహద్దు בֵּ֣ית חָגְלָ֔ה బేత్–హొగ్లా וְעָבַ֕ר మరియు–దాటి מִצְּפ֖וֹן ఉత్తరమునుండి לְבֵ֣ית הָעֲרָבָ֑ה బేత్–అరాబా וְעָלָ֣ה మరియు–ఎక్కింది הַגְּב֔וּל సరిహద్దు אֶ֥בֶן రాయి בֹּ֖הַן బోహన్ בֶּן־ కుమారుడు רְאוּבֵֽן׃ రూబేను
ఆ సరిహద్దు బేత్హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది.
7 וְעָלָ֨ה మరియు–ఎక్కింది הַגְּב֥וּל ׀ సరిహద్దు דְּבִרָה֮ దెబీర్ מֵעֵ֣מֶק నుండి–లోయ עָכוֹר֒ ఆకోరు וְצָפ֜וֹנָה మరియు–ఉత్తరమునకు פֹּנֶ֣ה తిరిగి אֶל־ దిక్కుగా הַגִּלְגָּ֗ל గిల్గాల్ אֲשֶׁר־ అది נֹ֙כַח֙ ఎదుటగా לְמַעֲלֵ֣ה అధిరోహణమునకు אֲדֻמִּ֔ים అదుమ్మీమ్ אֲשֶׁ֥ר అది מִנֶּ֖גֶב దక్షిణమునుండి לַנָּ֑חַל నది וְעָבַ֤ר మరియు–దాటి הַגְּבוּל֙ సరిహద్దు אֶל־ దిక్కుగా מֵי־ నీళ్ళకు עֵ֣ין שֶׁ֔מֶשׁ ఏన్–షెమేష్ וְהָי֥וּ మరియు–అవుతాయి תֹצְאֹתָ֖יו ముగింపులు אֶל־ దిక్కుగా עֵ֥ין רֹגֵֽל׃ ఏన్–రోగేల్
ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఏన్షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్రోగేలు దగ్గర ఉంది.
8 וְעָלָ֨ה మరియు–ఎక్కింది הַגְּב֜וּל సరిహద్దు גֵּ֣י లోయ בֶן־ కుమారుని הִנֹּ֗ם హిన్నోమ్ אֶל־ దిక్కుగా כֶּ֤תֶף భుజం הַיְבוּסִי֙ యెబూసీయుల מִנֶּ֔גֶב దక్షిణమునుండి הִ֖יא అది יְרֽוּשָׁלִָ֑ם యెరూషలేము וְעָלָ֨ה మరియు–ఎక్కింది הַגְּב֜וּל సరిహద్దు אֶל־ దిక్కుగా רֹ֣אשׁ తల הָהָ֗ר పర్వతం אֲ֠שֶׁר అది עַל־ మీద פְּנֵ֤י ముఖమైన גֵֽי־ లోయ הִנֹּם֙ హిన్నోమ్ יָ֔מָּה పడమటికి אֲשֶׁ֛ר అది בִּקְצֵ֥ה చివర עֵֽמֶק־ లోయ רְפָאִ֖ים రెఫాయీమ్ צָפֹֽנָה׃ ఉత్తరమునకు
ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది.
9 וְתָאַ֨ר మరియు–సాగింది הַגְּב֜וּל సరిహద్దు מֵרֹ֣אשׁ తలనుండి הָהָ֗ר పర్వతం אֶל־ దిక్కుగా מַעְיַן֙ నీటి–బుగ్గ מֵ֣י నీళ్ళు נֶפְתּ֔וֹחַ నెఫ్తోహ్ וְיָצָ֖א మరియు–వెళ్ళి אֶל־ దిక్కుగా עָרֵ֣י పట్టణాలు הַר־ పర్వతం עֶפְר֑וֹן ఎఫ్రోన్ וְתָאַ֤ר మరియు–సాగింది הַגְּבוּל֙ సరిహద్దు בַּעֲלָ֔ה బాల הִ֖יא అది קִרְיַ֥ת יְעָרִֽים׃ కిర్యత్–యెయారీమ్
ఆ సరిహద్దు ఆ కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది. ఆ సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది.
10 וְנָסַב֩ మరియు–చుట్టింది הַגְּב֨וּל సరిహద్దు מִבַּעֲלָ֥ה బాలనుండి יָ֙מָּה֙ పడమటికి אֶל־ దిక్కుగా הַ֣ר పర్వతం שֵׂעִ֔יר శేయీర్ וְעָבַ֕ר మరియు–దాటి אֶל־ దిక్కుగా כֶּ֧תֶף భుజం הַר־ పర్వతం יְעָרִ֛ים యెయారీమ్ מִצָּפ֖וֹנָה ఉత్తరమునుండి הִ֣יא అది כְסָל֑וֹן కెసాలోన్ וְיָרַ֥ד మరియు–దిగింది בֵּֽית־שֶׁ֖מֶשׁ బేత్–షెమేషు וְעָבַ֥ר మరియు–దాటి תִּמְנָֽה׃ తిమ్నా
ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బేత్షెమెషు వరకూ దిగి తిమ్నా వైపుకు వ్యాపించింది.
11 וְיָצָ֨א మరియు–వెళ్ళింది הַגְּב֜וּל సరిహద్దు אֶל־ దిక్కుగా כֶּ֣תֶף భుజం עֶקְרוֹן֮ ఎక్రోన్ צָפוֹנָה֒ ఉత్తరమునకు וְתָאַ֤ר మరియు–సాగింది הַגְּבוּל֙ సరిహద్దు שִׁכְּר֔וֹנָה శిక్కెరోనుకు וְעָבַ֥ר మరియు–దాటి הַר־ పర్వతం הַֽבַּעֲלָ֖ה బాల וְיָצָ֣א మరియు–వెళ్ళి יַבְנְאֵ֑ל యబ్నెయేల్ וְהָי֛וּ మరియు–అవుతాయి תֹּצְא֥וֹת ముగింపులు הַגְּב֖וּל సరిహద్దు יָֽמָּה׃ పడమటికి
ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది.
12 וּגְב֣וּל మరియు–సరిహద్దు יָ֔ם పడమర הַיָּ֥מָּה పడమర–దిక్కున הַגָּד֖וֹל గొప్ప וּגְב֑וּל మరియు–సరిహద్దు זֶ֠ה ఇది גְּב֧וּל సరిహద్దు בְּנֵֽי־ కుమారులైన יְהוּדָ֛ה యూదా סָבִ֖יב చుట్టూ לְמִשְׁפְּחֹתָֽם׃ వారి–కుటుంబాల–చొప్పున
పడమటి సరిహద్దు మహాసముద్రం. వారి వారి వంశాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి.
13 וּלְכָלֵ֣ב మరియు–కాలేబుకు בֶּן־ కుమారుడైన יְפֻנֶּ֗ה యెఫున్నె נָ֤תַן ఇచ్చాడు חֵ֙לֶק֙ భాగం בְּת֣וֹךְ మధ్యలో בְּנֵֽי־ కుమారులైన יְהוּדָ֔ה యూదా אֶל־ అనుసారంగా פִּ֥י నోటిమాట יְהוָ֖ה యెహోవా לִֽיהוֹשֻׁ֑עַ యెహోషువకు אֶת־ అనగా קִרְיַ֥ת אַרְבַּ֛ע కిర్యత్–అర్బా אֲבִ֥י తండ్రి הָעֲנָ֖ק అనాకు הִ֥יא అది חֶבְרֽוֹן׃ హెబ్రోన్
యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను.
14 וַיֹּ֤רֶשׁ మరియు–స్వాధీనం–చేసుకున్నాడు מִשָּׁם֙ అక్కడనుండి כָּלֵ֔ב కాలేబు אֶת־ అనగా שְׁלוֹשָׁ֖ה ముగ్గురు בְּנֵ֣י కుమారులు הָעֲנָ֑ק అనాకు אֶת־ అనగా שֵׁשַׁ֤י షేషయి וְאֶת־ మరియు אֲחִימַן֙ అహీమాన్ וְאֶת־ మరియు תַּלְמַ֔י తల్మై יְלִידֵ֖י సంతానం הָעֲנָֽק׃ అనాకు
షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు.
15 וַיַּ֣עַל మరియు–వెళ్ళాడు מִשָּׁ֔ם అక్కడనుండి אֶל־ దిక్కుగా יֹשְׁבֵ֖י నివాసులైన דְּבִ֑ר దెబీర్ וְשֵׁם־ మరియు–పేరు דְּבִ֥ר దెబీర్ לְפָנִ֖ים ముందు קִרְיַת־סֵֽפֶר׃ కిర్యత్–సేఫెర్
అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు.
16 וַיֹּ֣אמֶר మరియు–చెప్పాడు כָּלֵ֔ב కాలేబు אֲשֶׁר־ ఎవడైతే יַכֶּ֥ה కొట్టి אֶת־ అనగా קִרְיַת־סֵ֖פֶר కిర్యత్–సేఫెర్ וּלְכָדָ֑הּ మరియు–స్వాధీనం–చేసుకుంటాడో וְנָתַ֥תִּי మరియు–ఇస్తాను ל֛וֹ అతనికి אֶת־ అనగా עַכְסָ֥ה అకర్సా בִתִּ֖י నా–కుమార్తెను לְאִשָּֽׁה׃ భార్యగా
కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే
17 וַֽיִּלְכְּדָ֛הּ మరియు–స్వాధీనం–చేసుకున్నాడు עָתְנִיאֵ֥ל ఒత్నీయేలు בֶּן־ కుమారుడైన קְנַ֖ז కెనజ్ אֲחִ֣י సోదరుడు כָלֵ֑ב కాలేబు וַיִּתֶּן־ మరియు–ఇచ్చాడు ל֛וֹ అతనికి אֶת־ అనగా עַכְסָ֥ה అకర్సా בִתּ֖וֹ కుమార్తె לְאִשָּֽׁה׃ భార్యగా
కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు.
18 וַיְהִ֣י మరియు–అయింది בְּבוֹאָ֗הּ వచ్చినప్పుడు וַתְּסִיתֵ֙הוּ֙ మరియు–ప్రేరేపించింది לִשְׁא֤וֹל అడగడానికి מֵֽאֵת־ దగ్గర אָבִ֙יהָ֙ తన–తండ్రి שָׂדֶ֔ה పొలం וַתִּצְנַ֖ח మరియు–దిగింది מֵעַ֣ל నుండి הַחֲמ֑וֹר గాడిద וַיֹּֽאמֶר־ మరియు–అన్నాడు לָ֥הּ ఆమెకు כָּלֵ֖ב కాలేబు מַה־ ఏమి לָּֽךְ׃ నీకు
ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు.
19 וַתֹּ֜אמֶר మరియు–చెప్పింది תְּנָה־ ఇవ్వు לִּ֣י నాకు בְרָכָ֗ה వరం כִּ֣י ఎందుకంటే אֶ֤רֶץ భూమి הַנֶּ֙גֶב֙ దక్షిణ–భూమి נְתַתָּ֔נִי ఇచ్చావు–నాకు וְנָתַתָּ֥ה మరియు–ఇవ్వు לִ֖י నాకు גֻּלֹּ֣ת నీటి–చెలమలు מָ֑יִם నీళ్ళు וַיִּתֶּן־ మరియు–ఇచ్చాడు לָ֗הּ ఆమెకు אֵ֚ת అనగా גֻּלֹּ֣ת చెలమలు עִלִּיּ֔וֹת ఎగువ וְאֵ֖ת మరియు גֻּלֹּ֥ת చెలమలు תַּחְתִּיּֽוֹת׃ దిగువ פ [విభాగం]
“నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి” అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.
20 זֹ֗את ఇది נַחֲלַ֛ת స్వాస్తం מַטֵּ֥ה గోత్రమువారి בְנֵי־ కుమారులైన יְהוּדָ֖ה యూదా לְמִשְׁפְּחֹתָֽם׃ వారి–కుటుంబాల–చొప్పున
యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది.
21 וַיִּֽהְי֣וּ మరియు–అయ్యాయి הֶעָרִ֗ים పట్టణాలు מִקְצֵה֙ చివర לְמַטֵּ֣ה గోత్రమువారికి בְנֵֽי־ కుమారులైన יְהוּדָ֔ה యూదా אֶל־ దిక్కుగా גְּב֥וּל సరిహద్దు אֱד֖וֹם ఎదోమ్ בַּנֶּ֑גְבָּה దక్షిణ–దిక్కున קַבְצְאֵ֥ל కబ్జెయేల్ וְעֵ֖דֶר మరియు–ఏదెర్ וְיָגֽוּר׃ మరియు–యాగూర్
యూదా గోత్రం వారికి దక్షిణంగా ఎదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,
22 וְקִינָ֥ה మరియు–కీనా וְדִֽימוֹנָ֖ה మరియు–దీమోనా וְעַדְעָדָֽה׃ మరియు–అద్యదా
కీనా, దిమోనా, అదాదా,
23 וְקֶ֥דֶשׁ మరియు–కెదేష్ וְחָצ֖וֹר మరియు–హాసోర్ וְיִתְנָֽן׃ మరియు–యిత్నాన్
కెదెషు, హాసోరు, ఇత్నాను,
24 זִ֥יף జీఫ్ וָטֶ֖לֶם మరియు–టెలెమ్ וּבְעָלֽוֹת׃ మరియు–బెయాలోత్
జీఫు, తెలెము, బెయాలోతు,
25 וְחָצ֤וֹר ׀ חֲדַתָּה֙ మరియు–హాసోర్–హదత్తా וּקְרִיּ֔וֹת మరియు–కెరియోత్ חֶצְר֖וֹן హెస్రోన్ הִ֥יא అది חָצֽוֹר׃ హాసోర్
హాసోరు, హదత్తా, కెరీయోతు, హెస్రోను అనే హాసోరు,
26 אֲמָ֥ם అమాము וּשְׁמַ֖ע మరియు–షెమ וּמוֹלָדָֽה׃ మరియు–మోలాదా
అమాము, షేమ, మోలాదా,
27 וַחֲצַ֥ר גַּדָּ֛ה మరియు–హసర్–గద్దా וְחֶשְׁמ֖וֹן మరియు–హెష్మోన్ וּבֵ֥ית פָּֽלֶט׃ మరియు–బేత్–పెలేట్
హసర్ గద్దా, హెష్మోను, బేత్పెలెతు,
28 וַחֲצַ֥ר שׁוּעָ֛ל మరియు–హసర్–షూయాల్ וּבְאֵ֥ר שֶׁ֖בַע మరియు–బెయేర్–షెబ וּבִזְיוֹתְיָֽה׃ మరియు–బిజ్యోతయా
హసర్ షువలు, బెయేర్షెబా, బిజియోతియా,
29 בַּעֲלָ֥ה బాల וְעִיִּ֖ים మరియు–ఇయ్యీమ్ וָעָֽצֶם׃ మరియు–ఏజెమ్
బాలా, ఈయ్యె, ఎజెము,
30 וְאֶלְתּוֹלַ֥ד మరియు–ఎల్తోలద్ וּכְסִ֖יל మరియు–కెసీల్ וְחָרְמָֽה׃ మరియు–హోర్మా
ఎల్తోలదు, కెసీలు, హోర్మా,
31 וְצִֽקְלַ֥ג మరియు–జిక్లగ్ וּמַדְמַנָּ֖ה మరియు–మద్మన్నా וְסַנְסַנָּֽה׃ మరియు–సన్సన్నా
సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
32 וּלְבָא֥וֹת మరియు–లెబాయోత్ וְשִׁלְחִ֖ים మరియు–షిల్హీమ్ וְעַ֣יִן మరియు–ఐన్ וְרִמּ֑וֹן మరియు–రిమ్మోన్ כָּל־ మొత్తం עָרִ֛ים పట్టణాలు עֶשְׂרִ֥ים ఇరవై וָתֵ֖שַׁע మరియు–తొమ్మిది וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు ס [విభాగం]
లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.
33 בַּשְּׁפֵלָ֑ה సమతల–ప్రాంతంలో אֶשְׁתָּא֥וֹל ఎష్తాయోల్ וְצָרְעָ֖ה మరియు–జోర్యా וְאַשְׁנָֽה׃ మరియు–అష్నా
మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,
34 וְזָנ֙וֹחַ֙ మరియు–జానోహ וְעֵ֣ין גַּנִּ֔ים మరియు–ఏన్–గన్నీమ్ תַּפּ֖וּחַ తప్పూహ וְהָעֵינָֽם׃ మరియు–ఏనాయిమ్
జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,
35 יַרְמוּת֙ యర్మూత్ וַעֲדֻלָּ֔ם మరియు–అదుల్లాం שׂוֹכֹ֖ה శోకో וַעֲזֵקָֽה׃ మరియు–అజేకా
యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
36 וְשַׁעֲרַ֙יִם֙ మరియు–షారయీమ్ וַעֲדִיתַ֔יִם మరియు–అదీతయీమ్ וְהַגְּדֵרָ֖ה మరియు–గెదేరా וּגְדֵרֹתָ֑יִם మరియు–గెదేరోతయీమ్ עָרִ֥ים పట్టణాలు אַרְבַּֽע־ పదునాలుగు עֶשְׂרֵ֖ה పదిహేను וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు
షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.
37 צְנָ֥ן జెనాన్ וַחֲדָשָׁ֖ה మరియు–హదాషా וּמִגְדַּל־ גָּֽד׃ మరియు–మిగ్దల్–గాద్
సెనాను, హదాషా, మిగ్దోల్గాదు,
38 וְדִלְעָ֥ן మరియు–దిల్యాన్ וְהַמִּצְפֶּ֖ה మరియు–మిజ్ఫా וְיָקְתְאֵֽל׃ మరియు–యొక్తెయేల్
దిలాను, మిజ్పా, యొక్తయేలు,
39 לָכִ֥ישׁ లాకీషు וּבָצְקַ֖ת మరియు–బొజ్కత్ וְעֶגְלֽוֹן׃ మరియు–ఎగ్లోన్
లాకీషు, బొస్కతు, ఎగ్లోను,
40 וְכַבּ֥וֹן మరియు–కబ్బోన్ וְלַחְמָ֖ס మరియు–లహ్మాస్ וְכִתְלִֽישׁ׃ మరియు–కిత్లీషు
కబ్బోను, లహ్మాసు, కిత్లిషు,
41 וּגְדֵר֕וֹת మరియు–గెదేరోత్ בֵּית־דָּג֥וֹן బేత్–దాగోన్ וְנַעֲמָ֖ה మరియు–నామా וּמַקֵּדָ֑ה మరియు–మక్కేదా עָרִ֥ים పట్టణాలు שֵׁשׁ־ పదహారు עֶשְׂרֵ֖ה పదిహేను וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు ס [విభాగం]
గెదెరోతు, బేత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా పదహారు పట్టణాలు.
42 לִבְנָ֥ה లిబ్నా וָעֶ֖תֶר మరియు–ఏతెర్ וְעָשָֽׁן׃ మరియు–ఆషాన్
లిబ్నా, ఎతెరు, ఆషాను,
43 וְיִפְתָּ֥ח మరియు–యిఫ్తా וְאַשְׁנָ֖ה మరియు–అష్నా וּנְצִֽיב׃ మరియు–నెజీబ్
ఇప్తా, అష్నా, నెసీబు,
44 וּקְעִילָ֥ה మరియు–కెయీలా וְאַכְזִ֖יב మరియు–అక్జీబ్ וּמָֽרֵאשָׁ֑ה మరియు–మారేషా עָרִ֥ים పట్టణాలు תֵּ֖שַׁע తొమ్మిది וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు
కెయీలా, అక్జీబు, మారేషా అనేవీ వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
45 עֶקְר֥וֹן ఎక్రోన్ וּבְנֹתֶ֖יהָ మరియు–దాని–పట్టణాలు וַחֲצֵרֶֽיהָ׃ మరియు–దాని–గ్రామాలు
ఎక్రోను దాని పట్టణాలు పల్లెలు, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా,
46 מֵעֶקְר֖וֹן ఎక్రోన్–నుండి וָיָ֑מָּה మరియు–పడమటికి כֹּ֛ל అన్నీ אֲשֶׁר־ అవి עַל־ దగ్గర יַ֥ד ప్రాంతం אַשְׁדּ֖וֹד అష్డోదు וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు
దాని పట్టణాలు పల్లెలు, ఐగుప్తు వాగు వరకూ మహా సముద్రం వరకూ, అష్డోదు వాటి పల్లెలు.
47 אַשְׁדּ֞וֹד అష్డోదు בְּנוֹתֶ֣יהָ దాని–పట్టణాలు וַחֲצֵרֶ֗יהָ మరియు–దాని–గ్రామాలు עַזָּ֥ה గాజా בְּנוֹתֶ֥יהָ దాని–పట్టణాలు וַחֲצֵרֶ֖יהָ మరియు–దాని–గ్రామాలు עַד־ వరకు נַ֣חַל నది מִצְרָ֑יִם మిస్రయీమ్ וְהַיָּ֥ם మరియు–సముద్రం [הגבול] [సరిహద్దు] (הַגָּד֖וֹל) గొప్ప–సముద్రం וּגְבֽוּל׃ మరియు–సరిహద్దు ס [విభాగం]
గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు,
48 וּבָהָ֑ר మరియు–పర్వతంలో שָׁמִ֥יר షామీర్ וְיַתִּ֖יר మరియు–యత్తీర్ וְשׂוֹכֹֽה׃ మరియు–శోకో
మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,
49 וְדַנָּ֥ה మరియు–దన్నా וְקִרְיַת־סַנָּ֖ה మరియు–కిర్యత్–సన్నా הִ֥יא అది דְבִֽר׃ దెబీర్
దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా,
50 וַעֲנָ֥ב మరియు–అనాబ్ וְאֶשְׁתְּמֹ֖ה మరియు–ఎష్తెమో וְעָנִֽים׃ మరియు–ఆనీమ్
అనాబు, ఎష్టెమో, ఆనీము,
51 וְגֹ֥שֶׁן మరియు–గోషెన్ וְחֹלֹ֖ן మరియు–హోలోన్ וְגִלֹ֑ה మరియు–గిలో עָרִ֥ים పట్టణాలు אַֽחַת־ పదకొండు עֶשְׂרֵ֖ה పదిహేను וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు
గోషెను, హోలోను గిలో అనేవి. వాటి పల్లెలు పోగా పదకొండు పట్టణాలు.
52 אֲרַ֥ב అరాబ్ וְרוּמָ֖ה మరియు–దూమా וְאֶשְׁעָֽן׃ మరియు–ఎష్యాన్
ఆరాబు, దూమా, ఎషాను,
53 [וינים] [యానీమ్] (וְיָנ֥וּם) మరియు–యానీమ్ וּבֵית־תַּפּ֖וּחַ మరియు–బేత్–తప్పూహ וַאֲפֵֽקָה׃ మరియు–అఫేకా
యానీము, బేత్ తపూయ, అఫెకా,
54 וְחֻמְטָ֗ה మరియు–హుమ్తా וְקִרְיַ֥ת אַרְבַּ֛ע మరియు–కిర్యత్–అర్బా הִ֥יא అది חֶבְר֖וֹן హెబ్రోన్ וְצִיעֹ֑ר మరియు–జీయోర్ עָרִ֥ים పట్టణాలు תֵּ֖שַׁע తొమ్మిది וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు ס [విభాగం]
హుమ్తా, కిర్యతర్బా అనే హెబ్రోను, సీయోరు అనేవి. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
55 מָע֥וֹן ׀ మాయోన్ כַּרְמֶ֖ל కర్మెల్ וָזִ֥יף మరియు–జీఫ్ וְיוּטָּֽה׃ మరియు–యుత్తా
మాయోను, కర్మెలు, జీఫు, యుట్టా,
56 וְיִזְרְעֶ֥אל మరియు–యిజ్రెయేల్ וְיָקְדְעָ֖ם మరియు–యొక్దెయామ్ וְזָנֽוֹחַ׃ మరియు–జానోహ
యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ,
57 הַקַּ֖יִן హకాయిన్ גִּבְעָ֣ה గిబ్యా וְתִמְנָ֑ה మరియు–తిమ్నా עָרִ֥ים పట్టణాలు עֶ֖שֶׂר పది וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు
కయీను, గిబియా, తిమ్నా అనేవి. వాటి పల్లెలు పోగా పది పట్టణాలు.
58 חַלְח֥וּל హల్హూల్ בֵּֽית־צ֖וּר బేత్–జూర్ וּגְדֽוֹר׃ మరియు–గెదోర్
హల్హూలు, బేత్సూరు, గెదోరు,
59 וּמַעֲרָ֥ת మరియు–మయారాత్ וּבֵית־עֲנ֖וֹת మరియు–బేత్–అనోత్ וְאֶלְתְּקֹ֑ן మరియు–ఎల్తెకోన్ עָרִ֥ים పట్టణాలు שֵׁ֖שׁ ఆరు וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు
మారాతు, బేత్ అనోతు, ఎల్తెకోను అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
60 קִרְיַת־בַּ֗עַל కిర్యత్–బాల్ הִ֛יא అది קִרְיַ֥ת יְעָרִ֖ים కిర్యత్–యెయారీమ్ וְהָֽרַבָּ֑ה మరియు–రబ్బా עָרִ֥ים పట్టణాలు שְׁתַּ֖יִם రెండు וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు ס [విభాగం]
కిర్యత్యారీం అంటే కిర్యత్ బయలు, రబ్బా అనేవి. వాటి పల్లెలు పోగా రెండు పట్టణాలు.
61 בַּמִּדְבָּ֑ר అరణ్యంలో בֵּ֚ית הָעֲרָבָ֔ה బేత్–అరాబా מִדִּ֖ין మిద్దిన్ וּסְכָכָֽה׃ మరియు–సెకాకా
అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా
62 וְהַנִּבְשָׁ֥ן మరియు–నిబ్షాన్ וְעִיר־הַמֶּ֖לַח మరియు–ఉప్పు–పట్టణం וְעֵ֣ין גֶּ֑דִי మరియు–ఏన్–గెదీ עָרִ֥ים పట్టణాలు שֵׁ֖שׁ ఆరు וְחַצְרֵיהֶֽן׃ మరియు–వాటి–గ్రామాలు
ఉప్పు పట్టణం నిబ్షాను, ఈల్మెలహు ఏన్గెదీ అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
63 וְאֶת־ మరియు הַיְבוּסִי֙ యెబూసీయులను יוֹשְׁבֵ֣י నివాసులైన יְרֽוּשָׁלִַ֔ם యెరూషలేముకు לֹֽא־ వారు–చేయలేకపోయారు [יוכלו] [వారు–చేయలేకపోయారు] (יָכְל֥וּ) వారు–చేయలేకపోయారు בְנֵֽי־ కుమారులైన יְהוּדָ֖ה యూదా לְהֽוֹרִישָׁ֑ם వారిని–వెళ్ళగొట్టడానికి וַיֵּ֨שֶׁב మరియు–నివాసమైంది הַיְבוּסִ֜י యెబూసీయుడు אֶת־ అనగా בְּנֵ֤י కుమారులతో יְהוּדָה֙ యూదా בִּיר֣וּשָׁלִַ֔ם యెరూషలేమ్–లో עַ֖ד వరకు הַיּ֥וֹם ఈ–రోజు הַזֶּֽה׃ ఈ פ [విభాగం]
యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కాబట్టి యెబూసీయులు ఈ నాటికీ యెరూషలేములో యూదా వారితో కలిసి నివసిస్తున్నారు.