Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וַיְהִ֖י — אַחֲרֵ֣י — הַמַּגֵּפָ֑ה — פ — וַיֹּ֤אמֶר — יְהוָה֙ — אֶל־ — מֹשֶׁ֔ה — וְאֶ֧ל — אֶלְעָזָ֛ר — בֶּן־ — אַהֲרֹ֥ן — הַכֹּהֵ֖ן — לֵאמֹֽר׃ —
ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో మాట్లాడుతూ,
2 שְׂא֞וּ — אֶת־ — רֹ֣אשׁ ׀ — כָּל־ — עֲדַ֣ת — בְּנֵי־ — יִשְׂרָאֵ֗ל — מִבֶּ֨ן — עֶשְׂרִ֥ים — שָׁנָ֛ה — וָמַ֖עְלָה — לְבֵ֣ית — אֲבֹתָ֑ם — כָּל־ — יֹצֵ֥א — צָבָ֖א — בְּיִשְׂרָאֵֽל׃ —
“మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకుని ఆ పై వయస్సు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చెయ్యగల సామర్థ్యం ఉన్న వారిని, తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి” అన్నాడు.
3 וַיְדַבֵּ֨ר — מֹשֶׁ֜ה — וְאֶלְעָזָ֧ר — הַכֹּהֵ֛ן — אֹתָ֖ם — בְּעַֽרְבֹ֣ת — מוֹאָ֑ב — עַל־ — יַרְדֵּ֥ן — יְרֵח֖וֹ — לֵאמֹֽר׃ —
కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యోర్దాను తీరంలో మోయాబు మైదానాల్లో సమాజమంతటితో మాట్లాడుతూ,
4 מִבֶּ֛ן — עֶשְׂרִ֥ים — שָׁנָ֖ה — וָמָ֑עְלָה — כַּאֲשֶׁר֩ — צִוָּ֨ה — יְהוָ֤ה — אֶת־ — מֹשֶׁה֙ — וּבְנֵ֣י — יִשְׂרָאֵ֔ל — הַיֹּצְאִ֖ים — מֵאֶ֥רֶץ — מִצְרָֽיִם׃ —
“20 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగి, ఐగుప్తులోనుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అన్నారు.
5 רְאוּבֵ֖ן — בְּכ֣וֹר — יִשְׂרָאֵ֑ל — בְּנֵ֣י — רְאוּבֵ֗ן — חֲנוֹךְ֙ — מִשְׁפַּ֣חַת — הַחֲנֹכִ֔י — לְפַלּ֕וּא — מִשְׁפַּ֖חַת — הַפַּלֻּאִֽי׃ —
ఇశ్రాయేలు పెద్దకొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి హనోకీయులు హనోకు వంశస్థులు,
6 לְחֶצְרֹ֕ן — מִשְׁפַּ֖חַת — הַֽחֶצְרוֹנִ֑י — לְכַרְמִ֕י — מִשְׁפַּ֖חַת — הַכַּרְמִֽי׃ —
పల్లువీయులు పల్లు వంశస్థులు. హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు.
7 אֵ֖לֶּה — מִשְׁפְּחֹ֣ת — הָרֻֽאוּבֵנִ֑י — וַיִּהְי֣וּ — פְקֻדֵיהֶ֗ם — שְׁלֹשָׁ֤ה — וְאַרְבָּעִים֙ — אֶ֔לֶף — וּשְׁבַ֥ע — מֵא֖וֹת — וּשְׁלֹשִֽׁים׃ —
వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు.
8 וּבְנֵ֥י — פַלּ֖וּא — אֱלִיאָֽב׃ —
పల్లు కొడుకు ఏలీయాబు. ఏలీయాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము.
9 וּבְנֵ֣י — אֱלִיאָ֔ב — נְמוּאֵ֖ל — וְדָתָ֣ן — וַאֲבִירָ֑ם — הֽוּא־ — דָתָ֨ן — וַאֲבִירָ֜ם — [קרואי] — (קְרִיאֵ֣י) — הָעֵדָ֗ה — אֲשֶׁ֨ר — הִצּ֜וּ — עַל־ — מֹשֶׁ֤ה — וְעַֽל־ — אַהֲרֹן֙ — בַּעֲדַת־ — קֹ֔רַח — בְּהַצֹּתָ֖ם — עַל־ — יְהוָֽה׃ —
కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.
10 וַתִּפְתַּ֨ח — הָאָ֜רֶץ — אֶת־ — פִּ֗יהָ — וַתִּבְלַ֥ע — אֹתָ֛ם — וְאֶת־ — קֹ֖רַח — בְּמ֣וֹת — הָעֵדָ֑ה — בַּאֲכֹ֣ל — הָאֵ֗שׁ — אֵ֣ת — חֲמִשִּׁ֤ים — וּמָאתַ֙יִם֙ — אִ֔ישׁ — וַיִּהְי֖וּ — לְנֵֽס׃ —
ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.
11 וּבְנֵי־ — קֹ֖רַח — לֹא־ — מֵֽתוּ׃ — ס —
అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.
12 בְּנֵ֣י — שִׁמְעוֹן֮ — לְמִשְׁפְּחֹתָם֒ — לִנְמוּאֵ֗ל — מִשְׁפַּ֙חַת֙ — הַנְּמ֣וּאֵלִ֔י — לְיָמִ֕ין — מִשְׁפַּ֖חַת — הַיָּמִינִ֑י — לְיָכִ֕ין — מִשְׁפַּ֖חַת — הַיָּכִינִֽי׃ —
షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,
13 לְזֶ֕רַח — מִשְׁפַּ֖חַת — הַזַּרְחִ֑י — לְשָׁא֕וּל — מִשְׁפַּ֖חַת — הַשָּׁאוּלִֽי׃ —
జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.
14 אֵ֖לֶּה — מִשְׁפְּחֹ֣ת — הַשִּׁמְעֹנִ֑י — שְׁנַ֧יִם — וְעֶשְׂרִ֛ים — אֶ֖לֶף — וּמָאתָֽיִם׃ — ס —
ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు.
15 בְּנֵ֣י — גָד֮ — לְמִשְׁפְּחֹתָם֒ — לִצְפ֗וֹן — מִשְׁפַּ֙חַת֙ — הַצְּפוֹנִ֔י — לְחַגִּ֕י — מִשְׁפַּ֖חַת — הַֽחַגִּ֑י — לְשׁוּנִ֕י — מִשְׁפַּ֖חַת — הַשּׁוּנִֽי׃ —
గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,
16 לְאָזְנִ֕י — מִשְׁפַּ֖חַת — הָאָזְנִ֑י — לְעֵרִ֕י — מִשְׁפַּ֖חַת — הָעֵרִֽי׃ —
ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,
17 לַאֲר֕וֹד — מִשְׁפַּ֖חַת — הָאֲרוֹדִ֑י — לְאַ֨רְאֵלִ֔י — מִשְׁפַּ֖חַת — הָאַרְאֵלִֽי׃ —
ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు.
18 אֵ֛לֶּה — מִשְׁפְּחֹ֥ת — בְּנֵֽי־ — גָ֖ד — לִפְקֻדֵיהֶ֑ם — אַרְבָּעִ֥ים — אֶ֖לֶף — וַחֲמֵ֥שׁ — מֵאֽוֹת׃ — ס —
వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40, 500 మంది పురుషులు.
19 בְּנֵ֥י — יְהוּדָ֖ה — עֵ֣ר — וְאוֹנָ֑ן — וַיָּ֥מָת — עֵ֛ר — וְאוֹנָ֖ן — בְּאֶ֥רֶץ — כְּנָֽעַן׃ —
యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.
20 וַיִּהְי֣וּ — בְנֵי־ — יְהוּדָה֮ — לְמִשְׁפְּחֹתָם֒ — לְשֵׁלָ֗ה — מִשְׁפַּ֙חַת֙ — הַשֵּׁ֣לָנִ֔י — לְפֶ֕רֶץ — מִשְׁפַּ֖חַת — הַפַּרְצִ֑י — לְזֶ֕רַח — מִשְׁפַּ֖חַת — הַזַּרְחִֽי׃ —
యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,
21 וַיִּהְי֣וּ — בְנֵי־ — פֶ֔רֶץ — לְחֶצְרֹ֕ן — מִשְׁפַּ֖חַת — הַֽחֶצְרֹנִ֑י — לְחָמ֕וּל — מִשְׁפַּ֖חַת — הֶחָמוּלִֽי׃ —
పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు.
22 אֵ֛לֶּה — מִשְׁפְּחֹ֥ת — יְהוּדָ֖ה — לִפְקֻדֵיהֶ֑ם — שִׁשָּׁ֧ה — וְשִׁבְעִ֛ים — אֶ֖לֶף — וַחֲמֵ֥שׁ — מֵאֽוֹת׃ — ס —
వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు.
23 בְּנֵ֤י — יִשָּׂשכָר֙ — לְמִשְׁפְּחֹתָ֔ם — תּוֹלָ֕ע — מִשְׁפַּ֖חַת — הַתּוֹלָעִ֑י — לְפֻוָ֕ה — מִשְׁפַּ֖חַת — הַפּוּנִֽי׃ —
ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
24 לְיָשׁ֕וּב — מִשְׁפַּ֖חַת — הַיָּשׁוּבִ֑י — לְשִׁמְרֹ֕ן — מִשְׁפַּ֖חַת — הַשִּׁמְרֹנִֽי׃ —
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 300 మంది పురుషులు.
25 אֵ֛לֶּה — מִשְׁפְּחֹ֥ת — יִשָּׂשכָ֖ר — לִפְקֻדֵיהֶ֑ם — אַרְבָּעָ֧ה — וְשִׁשִּׁ֛ים — אֶ֖לֶף — וּשְׁלֹ֥שׁ — מֵאֽוֹת׃ — ס —
జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు,
26 בְּנֵ֣י — זְבוּלֻן֮ — לְמִשְׁפְּחֹתָם֒ — לְסֶ֗רֶד — מִשְׁפַּ֙חַת֙ — הַסַּרְדִּ֔י — לְאֵל֕וֹן — מִשְׁפַּ֖חַת — הָאֵלֹנִ֑י — לְיַ֨חְלְאֵ֔ל — מִשְׁפַּ֖חַת — הַיַּחְלְאֵלִֽי׃ —
ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.
27 אֵ֛לֶּה — מִשְׁפְּחֹ֥ת — הַזְּבוּלֹנִ֖י — לִפְקֻדֵיהֶ֑ם — שִׁשִּׁ֥ים — אֶ֖לֶף — וַחֲמֵ֥שׁ — מֵאֽוֹת׃ — ס —
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60, 500 మంది పురుషులు.
28 בְּנֵ֥י — יוֹסֵ֖ף — לְמִשְׁפְּחֹתָ֑ם — מְנַשֶּׁ֖ה — וְאֶפְרָֽיִם׃ —
యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.
29 בְּנֵ֣י — מְנַשֶּׁ֗ה — לְמָכִיר֙ — מִשְׁפַּ֣חַת — הַמָּכִירִ֔י — וּמָכִ֖יר — הוֹלִ֣יד — אֶת־ — גִּלְעָ֑ד — לְגִלְעָ֕ד — מִשְׁפַּ֖חַת — הַגִּלְעָדִֽי׃ —
మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు.
30 אֵ֚לֶּה — בְּנֵ֣י — גִלְעָ֔ד — אִיעֶ֕זֶר — מִשְׁפַּ֖חַת — הָאִֽיעֶזְרִ֑י — לְחֵ֕לֶק — מִשְׁפַּ֖חַת — הַֽחֶלְקִֽי׃ —
ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు,
31 וְאַ֨שְׂרִיאֵ֔ל — מִשְׁפַּ֖חַת — הָֽאַשְׂרִֽאֵלִ֑י — וְשֶׁ֕כֶם — מִשְׁפַּ֖חַת — הַשִּׁכְמִֽי׃ —
అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు,
32 וּשְׁמִידָ֕ע — מִשְׁפַּ֖חַת — הַשְּׁמִידָעִ֑י — וְחֵ֕פֶר — מִשְׁפַּ֖חַת — הַֽחֶפְרִֽי׃ —
షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు.
33 וּצְלָפְחָ֣ד — בֶּן־ — חֵ֗פֶר — לֹא־ — הָ֥יוּ — ל֛וֹ — בָּנִ֖ים — כִּ֣י — אִם־ — בָּנ֑וֹת — וְשֵׁם֙ — בְּנ֣וֹת — צְלָפְחָ֔ד — מַחְלָ֣ה — וְנֹעָ֔ה — חָגְלָ֥ה — מִלְכָּ֖ה — וְתִרְצָֽה׃ —
హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళేగాని కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
34 אֵ֖לֶּה — מִשְׁפְּחֹ֣ת — מְנַשֶּׁ֑ה — וּפְקֻ֣דֵיהֶ֔ם — שְׁנַ֧יִם — וַחֲמִשִּׁ֛ים — אֶ֖לֶף — וּשְׁבַ֥ע — מֵאֽוֹת׃ — ס —
వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52, 700 మంది పురుషులు.
35 אֵ֣לֶּה — בְנֵי־ — אֶפְרַיִם֮ — לְמִשְׁפְּחֹתָם֒ — לְשׁוּתֶ֗לַח — מִשְׁפַּ֙חַת֙ — הַשֻּׁ֣תַלְחִ֔י — לְבֶ֕כֶר — מִשְׁפַּ֖חַת — הַבַּכְרִ֑י — לְתַ֕חַן — מִשְׁפַּ֖חַת — הַֽתַּחֲנִֽי׃ —
ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు-షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.
36 וְאֵ֖לֶּה — בְּנֵ֣י — שׁוּתָ֑לַח — לְעֵרָ֕ן — מִשְׁפַּ֖חַת — הָעֵרָנִֽי׃ —
షూతలహు వంశస్థుడు ఏరాను. అతని వంశం ఏరాను వంశం.
37 אֵ֣לֶּה — מִשְׁפְּחֹ֤ת — בְּנֵי־ — אֶפְרַ֙יִם֙ — לִפְקֻ֣דֵיהֶ֔ם — שְׁנַ֧יִם — וּשְׁלֹשִׁ֛ים — אֶ֖לֶף — וַחֲמֵ֣שׁ — מֵא֑וֹת — אֵ֥לֶּה — בְנֵי־ — יוֹסֵ֖ף — לְמִשְׁפְּחֹתָֽם׃ — ס —
వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32, 500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు.
38 בְּנֵ֣י — בִנְיָמִן֮ — לְמִשְׁפְּחֹתָם֒ — לְבֶ֗לַע — מִשְׁפַּ֙חַת֙ — הַבַּלְעִ֔י — לְאַשְׁבֵּ֕ל — מִשְׁפַּ֖חַת — הָֽאַשְׁבֵּלִ֑י — לַאֲחִירָ֕ם — מִשְׁפַּ֖חַת — הָאֲחִירָמִֽי׃ —
బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,
39 לִשְׁפוּפָ֕ם — מִשְׁפַּ֖חַת — הַשּׁוּפָמִ֑י — לְחוּפָ֕ם — מִשְׁפַּ֖חַת — הַחוּפָמִֽי׃ —
అహీరామీయులు అహీరాము వంశస్థులు,
40 וַיִּהְי֥וּ — בְנֵי־ — בֶ֖לַע — אַ֣רְדְּ — וְנַעֲמָ֑ן — מִשְׁפַּ֙חַת֙ — הָֽאַרְדִּ֔י — לְנַֽעֲמָ֔ן — מִשְׁפַּ֖חַת — הַֽנַּעֲמִֽי׃ —
షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు.
41 אֵ֥לֶּה — בְנֵי־ — בִנְיָמִ֖ן — לְמִשְׁפְּחֹתָ֑ם — וּפְקֻ֣דֵיהֶ֔ם — חֲמִשָּׁ֧ה — וְאַרְבָּעִ֛ים — אֶ֖לֶף — וְשֵׁ֥שׁ — מֵאֽוֹת׃ — ס —
వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 600 మంది పురుషులు.
42 אֵ֤לֶּה — בְנֵי־ — דָן֙ — לְמִשְׁפְּחֹתָ֔ם — לְשׁוּחָ֕ם — מִשְׁפַּ֖חַת — הַשּׁוּחָמִ֑י — אֵ֛לֶּה — מִשְׁפְּחֹ֥ת — דָּ֖ן — לְמִשְׁפְּחֹתָֽם׃ —
దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు.
43 כָּל־ — מִשְׁפְּחֹ֥ת — הַשּׁוּחָמִ֖י — לִפְקֻדֵיהֶ֑ם — אַרְבָּעָ֧ה — וְשִׁשִּׁ֛ים — אֶ֖לֶף — וְאַרְבַּ֥ע — מֵאֽוֹת׃ — ס —
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 400 మంది పురుషులు.
44 בְּנֵ֣י — אָשֵׁר֮ — לְמִשְׁפְּחֹתָם֒ — לְיִמְנָ֗ה — מִשְׁפַּ֙חַת֙ — הַיִּמְנָ֔ה — לְיִשְׁוִ֕י — מִשְׁפַּ֖חַת — הַיִּשְׁוִ֑י — לִבְרִיעָ֕ה — מִשְׁפַּ֖חַת — הַבְּרִיעִֽי׃ —
ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.
45 לִבְנֵ֣י — בְרִיעָ֔ה — לְחֶ֕בֶר — מִשְׁפַּ֖חַת — הַֽחֶבְרִ֑י — לְמַ֨לְכִּיאֵ֔ל — מִשְׁפַּ֖חַת — הַמַּלְכִּיאֵלִֽי׃ —
బెరీయానీయుల్లో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు.
46 וְשֵׁ֥ם — בַּת־ — אָשֵׁ֖ר — שָֽׂרַח׃ —
ఆషేరు కూతురు పేరు శెరహు.
47 אֵ֛לֶּה — מִשְׁפְּחֹ֥ת — בְּנֵי־ — אָשֵׁ֖ר — לִפְקֻדֵיהֶ֑ם — שְׁלֹשָׁ֧ה — וַחֲמִשִּׁ֛ים — אֶ֖לֶף — וְאַרְבַּ֥ע — מֵאֽוֹת׃ — ס —
రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53, 400 మంది పురుషులు.
48 בְּנֵ֤י — נַפְתָּלִי֙ — לְמִשְׁפְּחֹתָ֔ם — לְיַ֨חְצְאֵ֔ל — מִשְׁפַּ֖חַת — הַיַּחְצְאֵלִ֑י — לְגוּנִ֕י — מִשְׁפַּ֖חַת — הַגּוּנִֽי׃ —
నఫ్తాలీ కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు,
49 לְיֵ֕צֶר — מִשְׁפַּ֖חַת — הַיִּצְרִ֑י — לְשִׁלֵּ֕ם — מִשְׁפַּ֖חַת — הַשִּׁלֵּמִֽי׃ —
యేసెరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
50 אֵ֛לֶּה — מִשְׁפְּחֹ֥ת — נַפְתָּלִ֖י — לְמִשְׁפְּחֹתָ֑ם — וּפְקֻ֣דֵיהֶ֔ם — חֲמִשָּׁ֧ה — וְאַרְבָּעִ֛ים — אֶ֖לֶף — וְאַרְבַּ֥ע — מֵאֽוֹת׃ —
వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 400 మంది పురుషులు.
51 אֵ֗לֶּה — פְּקוּדֵי֙ — בְּנֵ֣י — יִשְׂרָאֵ֔ל — שֵׁשׁ־ — מֵא֥וֹת — אֶ֖לֶף — וָאָ֑לֶף — שְׁבַ֥ע — מֵא֖וֹת — וּשְׁלֹשִֽׁים׃ — פ —
ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు.
52 וַיְדַבֵּ֥ר — יְהוָ֖ה — אֶל־ — מֹשֶׁ֥ה — לֵּאמֹֽר׃ —
యెహోవా మోషేతో “వీళ్ళ పేర్ల లెక్క ప్రకారం ఆ దేశాన్ని వీళ్ళకు స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.
53 לָאֵ֗לֶּה — תֵּחָלֵ֥ק — הָאָ֛רֶץ — בְּנַחֲלָ֖ה — בְּמִסְפַּ֥ר — שֵׁמֽוֹת׃ —
తమ తమ లెక్క ప్రకారం ఆ స్వాస్థ్యం వాళ్లకు ఇవ్వాలి.
54 לָרַ֗ב — תַּרְבֶּה֙ — נַחֲלָת֔וֹ — וְלַמְעַ֕ט — תַּמְעִ֖יט — נַחֲלָת֑וֹ — אִ֚ישׁ — לְפִ֣י — פְקֻדָ֔יו — יֻתַּ֖ן — נַחֲלָתֽוֹ׃ —
ఎక్కువమంది ఉన్న వంశాలకు ఎక్కువ స్వాస్థ్యం, తక్కువమంది ఉన్నవారికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. తమ తమ లెక్కను బట్టి వివిధ గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వాలి.
55 אַךְ־ — בְּגוֹרָ֕ל — יֵחָלֵ֖ק — אֶת־ — הָאָ֑רֶץ — לִשְׁמ֥וֹת — מַטּוֹת־ — אֲבֹתָ֖ם — יִנְחָֽלוּ׃ —
చీటీలు వేసి ఆ భూమిని పంచిపెట్టాలి. వారు తమ తమ పితరుల గోత్రాల జనాభా లెక్క ప్రకారం స్వాస్థ్యం పొందాలి.
56 עַל־ — פִּי֙ — הַגּוֹרָ֔ל — תֵּחָלֵ֖ק — נַחֲלָת֑וֹ — בֵּ֥ין — רַ֖ב — לִמְעָֽט׃ — ס —
ఎక్కువ మందికైనా తక్కువ మందికైనా చీటీలు వేసి, ఎవరి స్వాస్థ్యం వారికి పంచిపెట్టాలి.”
57 וְאֵ֨לֶּה — פְקוּדֵ֣י — הַלֵּוִי֮ — לְמִשְׁפְּחֹתָם֒ — לְגֵרְשׁ֗וֹן — מִשְׁפַּ֙חַת֙ — הַגֵּ֣רְשֻׁנִּ֔י — לִקְהָ֕ת — מִשְׁפַּ֖חַת — הַקְּהָתִ֑י — לִמְרָרִ֕י — מִשְׁפַּ֖חַת — הַמְּרָרִֽי׃ —
వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు.
58 אֵ֣לֶּה ׀ — מִשְׁפְּחֹ֣ת — לֵוִ֗י — מִשְׁפַּ֨חַת — הַלִּבְנִ֜י — מִשְׁפַּ֤חַת — הַֽחֶבְרֹנִי֙ — מִשְׁפַּ֤חַת — הַמַּחְלִי֙ — מִשְׁפַּ֣חַת — הַמּוּשִׁ֔י — מִשְׁפַּ֖חַת — הַקָּרְחִ֑י — וּקְהָ֖ת — הוֹלִ֥ד — אֶת־ — עַמְרָֽם׃ —
లేవీయుల వంశాలు ఏవంటే, లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశం.
59 וְשֵׁ֣ם ׀ — אֵ֣שֶׁת — עַמְרָ֗ם — יוֹכֶ֙בֶד֙ — בַּת־ — לֵוִ֔י — אֲשֶׁ֨ר — יָלְדָ֥ה — אֹתָ֛הּ — לְלֵוִ֖י — בְּמִצְרָ֑יִם — וַתֵּ֣לֶד — לְעַמְרָ֗ם — אֶֽת־ — אַהֲרֹן֙ — וְאֶת־ — מֹשֶׁ֔ה — וְאֵ֖ת — מִרְיָ֥ם — אֲחֹתָֽם׃ —
కహాతు అమ్రాము తండ్రి. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కూతురు. ఆమె ఐగుప్తులో లేవీకి పుట్టింది. ఆమె అమ్రామువల్ల అహరోను, మోషే, వీళ్ళ సహోదరి మిర్యాములను కన్నది.
60 וַיִּוָּלֵ֣ד — לְאַהֲרֹ֔ן — אֶת־ — נָדָ֖ב — וְאֶת־ — אֲבִיה֑וּא — אֶת־ — אֶלְעָזָ֖ר — וְאֶת־ — אִיתָמָֽר׃ —
అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.
61 וַיָּ֥מָת — נָדָ֖ב — וַאֲבִיה֑וּא — בְּהַקְרִיבָ֥ם — אֵשׁ־ — זָרָ֖ה — לִפְנֵ֥י — יְהוָֽה׃ —
నాదాబు అబీహులు యెహోవా సన్నిధిలో అంగీకారం కాని అగ్ని అర్పణ చేసినప్పుడు చనిపోయారు.
62 וַיִּהְי֣וּ — פְקֻדֵיהֶ֗ם — שְׁלֹשָׁ֤ה — וְעֶשְׂרִים֙ — אֶ֔לֶף — כָּל־ — זָכָ֖ר — מִבֶּן־ — חֹ֣דֶשׁ — וָמָ֑עְלָה — כִּ֣י ׀ — לֹ֣א — הָתְפָּקְד֗וּ — בְּתוֹךְ֙ — בְּנֵ֣י — יִשְׂרָאֵ֔ל — כִּ֠י — לֹא־ — נִתַּ֤ן — לָהֶם֙ — נַחֲלָ֔ה — בְּת֖וֹךְ — בְּנֵ֥י — יִשְׂרָאֵֽל׃ —
వారిల్లో నెల మొదలుకొని పై వయస్సు కలిగి లెక్కకు వచ్చిన వాళ్లందరూ 23,000 మంది పురుషులు. వారు ఇశ్రాయేలీయుల్లో లెక్కకు రాని వారు గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్లకు స్వాస్థ్యం దక్కలేదు.
63 אֵ֚לֶּה — פְּקוּדֵ֣י — מֹשֶׁ֔ה — וְאֶלְעָזָ֖ר — הַכֹּהֵ֑ן — אֲשֶׁ֨ר — פָּֽקְד֜וּ — אֶת־ — בְּנֵ֤י — יִשְׂרָאֵל֙ — בְּעַֽרְבֹ֣ת — מוֹאָ֔ב — עַ֖ל — יַרְדֵּ֥ן — יְרֵחֽוֹ׃ —
యెరికో ప్రాంతాల్లో యొర్దాను దగ్గరున్న మోయాబు మైదానాల్లో మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారు వీరు.
64 וּבְאֵ֙לֶּה֙ — לֹא־ — הָ֣יָה — אִ֔ישׁ — מִפְּקוּדֵ֣י — מֹשֶׁ֔ה — וְאַהֲרֹ֖ן — הַכֹּהֵ֑ן — אֲשֶׁ֥ר — פָּקְד֛וּ — אֶת־ — בְּנֵ֥י — יִשְׂרָאֵ֖ל — בְּמִדְבַּ֥ר — סִינָֽי׃ —
మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు.
65 כִּֽי־ — אָמַ֤ר — יְהוָה֙ — לָהֶ֔ם — מ֥וֹת — יָמֻ֖תוּ — בַּמִּדְבָּ֑ר — וְלֹא־ — נוֹתַ֤ר — מֵהֶם֙ — אִ֔ישׁ — כִּ֚י — אִם־ — כָּלֵ֣ב — בֶּן־ — יְפֻנֶּ֔ה — וִיהוֹשֻׁ֖עַ — בִּן־ — נֽוּן׃ — ס —
ఎందుకంటే వారు కచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెపున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిల్లో ఒక్కడైనా మిగల్లేదు.