Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וְאֵ֛לֶּה — תֹּלְד֥וֹת — עֵשָׂ֖ו — ה֥וּא — אֱדֽוֹם׃ —
ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది.
2 עֵשָׂ֛ו — לָקַ֥ח — אֶת־ — נָשָׁ֖יו — מִבְּנ֣וֹת — כְּנָ֑עַן — אֶת־ — עָדָ֗ה — בַּת־ — אֵילוֹן֙ — הַֽחִתִּ֔י — וְאֶת־ — אָהֳלִֽיבָמָה֙ — בַּת־ — עֲנָ֔ה — בַּת־ — צִבְע֖וֹן — הַֽחִוִּֽי׃ —
ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా,
3 וְאֶת־ — בָּשְׂמַ֥ת — בַּת־ — יִשְׁמָעֵ֖אל — אֲח֥וֹת — נְבָיֽוֹת׃ —
ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన బాశెమతు అనే కనాను యువతులను పెళ్ళి చేసుకున్నాడు.
4 וַתֵּ֧לֶד — עָדָ֛ה — לְעֵשָׂ֖ו — אֶת־ — אֱלִיפָ֑ז — וּבָ֣שְׂמַ֔ת — יָלְדָ֖ה — אֶת־ — רְעוּאֵֽל׃ —
ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు.
5 וְאָהֳלִֽיבָמָה֙ — יָֽלְדָ֔ה — אֶת־ — [יעיש] — (יְע֥וּשׁ) — וְאֶת־ — יַעְלָ֖ם — וְאֶת־ — קֹ֑רַח — אֵ֚לֶּה — בְּנֵ֣י — עֵשָׂ֔ו — אֲשֶׁ֥ר — יֻלְּדוּ־ — ל֖וֹ — בְּאֶ֥רֶץ — כְּנָֽעַן׃ —
అహోలీబామా యూషును, యాలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు.
6 וַיִּקַּ֣ח — עֵשָׂ֡ו — אֶת־ — נָ֠שָׁיו — וְאֶת־ — בָּנָ֣יו — וְאֶת־ — בְּנֹתָיו֮ — וְאֶת־ — כָּל־ — נַפְשׁ֣וֹת — בֵּיתוֹ֒ — וְאֶת־ — מִקְנֵ֣הוּ — וְאֶת־ — כָּל־ — בְּהֶמְתּ֗וֹ — וְאֵת֙ — כָּל־ — קִנְיָנ֔וֹ — אֲשֶׁ֥ר — רָכַ֖שׁ — בְּאֶ֣רֶץ — כְּנָ֑עַן — וַיֵּ֣לֶךְ — אֶל־ — אֶ֔רֶץ — מִפְּנֵ֖י — יַעֲקֹ֥ב — אָחִֽיו׃ —
ఏశావు తన భార్యలనూ కుమారులనూ కూతుళ్ళనూ తన ఇంటివారందరినీ తన మందలనూ పశువులనూ తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు.
7 כִּֽי־ — הָיָ֧ה — רְכוּשָׁ֛ם — רָ֖ב — מִשֶּׁ֣בֶת — יַחְדָּ֑ו — וְלֹ֨א — יָֽכְלָ֜ה — אֶ֤רֶץ — מְגֽוּרֵיהֶם֙ — לָשֵׂ֣את — אֹתָ֔ם — מִפְּנֵ֖י — מִקְנֵיהֶֽם׃ —
వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేక పోయారు. వారి పశువులు అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు.
8 וַיֵּ֤שֶׁב — עֵשָׂו֙ — בְּהַ֣ר — שֵׂעִ֔יר — עֵשָׂ֖ו — ה֥וּא — אֱדֽוֹם׃ —
కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము.
9 וְאֵ֛לֶּה — תֹּלְד֥וֹת — עֵשָׂ֖ו — אֲבִ֣י — אֱד֑וֹם — בְּהַ֖ר — שֵׂעִֽיר׃ —
శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది.
10 אֵ֖לֶּה — שְׁמ֣וֹת — בְּנֵֽי־ — עֵשָׂ֑ו — אֱלִיפַ֗ז — בֶּן־ — עָדָה֙ — אֵ֣שֶׁת — עֵשָׂ֔ו — רְעוּאֵ֕ל — בֶּן־ — בָּשְׂמַ֖ת — אֵ֥שֶׁת — עֵשָֽׂו׃ —
ఏశావు కొడుకుల పేర్లు, ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీఫజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు.
11 וַיִּהְי֖וּ — בְּנֵ֣י — אֱלִיפָ֑ז — תֵּימָ֣ן — אוֹמָ֔ר — צְפ֥וֹ — וְגַעְתָּ֖ם — וּקְנַֽז׃ —
ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా.
12 וְתִמְנַ֣ע ׀ — הָיְתָ֣ה — פִילֶ֗גֶשׁ — לֶֽאֱלִיפַז֙ — בֶּן־ — עֵשָׂ֔ו — וַתֵּ֥לֶד — לֶאֱלִיפַ֖ז — אֶת־ — עֲמָלֵ֑ק — אֵ֕לֶּה — בְּנֵ֥י — עָדָ֖ה — אֵ֥שֶׁת — עֵשָֽׂו׃ —
ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏశావు భార్య అయిన ఆదాకు మనుమలు.
13 וְאֵ֙לֶּה֙ — בְּנֵ֣י — רְעוּאֵ֔ל — נַ֥חַת — וָזֶ֖רַח — שַׁמָּ֣ה — וּמִזָּ֑ה — אֵ֣לֶּ֣ה — הָי֔וּ — בְּנֵ֥י — בָשְׂמַ֖ת — אֵ֥שֶׁת — עֵשָֽׂו׃ —
రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతుకు మనుమలు.
14 וְאֵ֣לֶּה — הָי֗וּ — בְּנֵ֨י — אָהֳלִיבָמָ֧ה — בַת־ — עֲנָ֛ה — בַּת־ — צִבְע֖וֹן — אֵ֣שֶׁת — עֵשָׂ֑ו — וַתֵּ֣לֶד — לְעֵשָׂ֔ו — אֶת־ — [יעיש] — (יְע֥וּשׁ) — וְאֶת־ — יַעְלָ֖ם — וְאֶת־ — קֹֽרַח׃ —
ఏశావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహొలీబామా. ఈమె ఏశావుకు కన్న కొడుకులు యూషు, యాలాము, కోరహు.
15 אֵ֖לֶּה — אַלּוּפֵ֣י — בְנֵֽי־ — עֵשָׂ֑ו — בְּנֵ֤י — אֱלִיפַז֙ — בְּכ֣וֹר — עֵשָׂ֔ו — אַלּ֤וּף — תֵּימָן֙ — אַלּ֣וּף — אוֹמָ֔ר — אַלּ֥וּף — צְפ֖וֹ — אַלּ֥וּף — קְנַֽז׃ —
ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు,
16 אַלּֽוּף־ — קֹ֛רַח — אַלּ֥וּף — גַּעְתָּ֖ם — אַלּ֣וּף — עֲמָלֵ֑ק — אֵ֣לֶּה — אַלּוּפֵ֤י — אֱלִיפַז֙ — בְּאֶ֣רֶץ — אֱד֔וֹם — אֵ֖לֶּה — בְּנֵ֥י — עָדָֽה׃ —
కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు.
17 וְאֵ֗לֶּה — בְּנֵ֤י — רְעוּאֵל֙ — בֶּן־ — עֵשָׂ֔ו — אַלּ֥וּף — נַ֙חַת֙ — אַלּ֣וּף — זֶ֔רַח — אַלּ֥וּף — שַׁמָּ֖ה — אַלּ֣וּף — מִזָּ֑ה — אֵ֣לֶּה — אַלּוּפֵ֤י — רְעוּאֵל֙ — בְּאֶ֣רֶץ — אֱד֔וֹם — אֵ֕לֶּה — בְּנֵ֥י — בָשְׂמַ֖ת — אֵ֥שֶׁת — עֵשָֽׂו׃ —
ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య బాశెమతు మనుమలు.
18 וְאֵ֗לֶּה — בְּנֵ֤י — אָהֳלִֽיבָמָה֙ — אֵ֣שֶׁת — עֵשָׂ֔ו — אַלּ֥וּף — יְע֛וּשׁ — אַלּ֥וּף — יַעְלָ֖ם — אַלּ֣וּף — קֹ֑רַח — אֵ֣לֶּה — אַלּוּפֵ֞י — אָֽהֳלִיבָמָ֛ה — בַּת־ — עֲנָ֖ה — אֵ֥שֶׁת — עֵשָֽׂו׃ —
ఇక ఏశావు భార్య, అనా కూతురు అయిన అహొలీబామా కొడుకులు యూషు, యగ్లాము, కోరహు. వీరు అహొలీబామా పుత్రసంతానపు నాయకులు.
19 אֵ֧לֶּה — בְנֵי־ — עֵשָׂ֛ו — וְאֵ֥לֶּה — אַלּוּפֵיהֶ֖ם — ה֥וּא — אֱדֽוֹם׃ — ס —
వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు.
20 אֵ֤לֶּה — בְנֵֽי־ — שֵׂעִיר֙ — הַחֹרִ֔י — יֹשְׁבֵ֖י — הָאָ֑רֶץ — לוֹטָ֥ן — וְשׁוֹבָ֖ל — וְצִבְע֥וֹן — וַעֲנָֽה׃ —
ఎదోము దేశంలో ఆదినుండీ నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
21 וְדִשׁ֥וֹן — וְאֵ֖צֶר — וְדִישָׁ֑ן — אֵ֣לֶּה — אַלּוּפֵ֧י — הַחֹרִ֛י — בְּנֵ֥י — שֵׂעִ֖יר — בְּאֶ֥רֶץ — אֱדֽוֹם׃ —
దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు.
22 וַיִּהְי֥וּ — בְנֵי־ — לוֹטָ֖ן — חֹרִ֣י — וְהֵימָ֑ם — וַאֲח֥וֹת — לוֹטָ֖ן — תִּמְנָֽע׃ —
లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా.
23 וְאֵ֙לֶּה֙ — בְּנֵ֣י — שׁוֹבָ֔ל — עַלְוָ֥ן — וּמָנַ֖חַת — וְעֵיבָ֑ל — שְׁפ֖וֹ — וְאוֹנָֽם׃ —
శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము.
24 וְאֵ֥לֶּה — בְנֵֽי־ — צִבְע֖וֹן — וְאַיָּ֣ה — וַעֲנָ֑ה — ה֣וּא — עֲנָ֗ה — אֲשֶׁ֨ר — מָצָ֤א — אֶת־ — הַיֵּמִם֙ — בַּמִּדְבָּ֔ר — בִּרְעֹת֥וֹ — אֶת־ — הַחֲמֹרִ֖ים — לְצִבְע֥וֹן — אָבִֽיו׃ —
సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలను మేపుతూ ఉండగా మొదటి సారిగా అరణ్యంలో ఉష్ణధారలు కనుగొన్నాడు.
25 וְאֵ֥לֶּה — בְנֵֽי־ — עֲנָ֖ה — דִּשֹׁ֑ן — וְאָהֳלִיבָמָ֖ה — בַּת־ — עֲנָֽה׃ —
అనా కొడుకు దిషోను, కూతురు అహొలీబామా.
26 וְאֵ֖לֶּה — בְּנֵ֣י — דִישָׁ֑ן — חֶמְדָּ֥ן — וְאֶשְׁבָּ֖ן — וְיִתְרָ֥ן — וּכְרָֽן׃ —
దిషోను కొడుకులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను,
27 אֵ֖לֶּה — בְּנֵי־ — אֵ֑צֶר — בִּלְהָ֥ן — וְזַעֲוָ֖ן — וַעֲקָֽן׃ —
ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను.
28 אֵ֥לֶּה — בְנֵֽי־ — דִישָׁ֖ן — ע֥וּץ — וַאֲרָֽן׃ —
దీషాను కొడుకులు ఊజు, అరాను.
29 אֵ֖לֶּה — אַלּוּפֵ֣י — הַחֹרִ֑י — אַלּ֤וּף — לוֹטָן֙ — אַלּ֣וּף — שׁוֹבָ֔ל — אַלּ֥וּף — צִבְע֖וֹן — אַלּ֥וּף — עֲנָֽה׃ —
హోరీయుల నాయకులు ఎవరంటే, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
30 אַלּ֥וּף — דִּשֹׁ֛ן — אַלּ֥וּף — אֵ֖צֶר — אַלּ֣וּף — דִּישָׁ֑ן — אֵ֣לֶּה — אַלּוּפֵ֧י — הַחֹרִ֛י — לְאַלֻּפֵיהֶ֖ם — בְּאֶ֥רֶץ — שֵׂעִֽיר׃ — פ —
దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు.
31 וְאֵ֙לֶּה֙ — הַמְּלָכִ֔ים — אֲשֶׁ֥ר — מָלְכ֖וּ — בְּאֶ֣רֶץ — אֱד֑וֹם — לִפְנֵ֥י — מְלָךְ־ — מֶ֖לֶךְ — לִבְנֵ֥י — יִשְׂרָאֵֽל׃ —
ఇశ్రాయేలీయుల మీద ఏ రాజూ పరిపాలన చేయక ముందే, ఎదోమును పరిపాలించిన రాజులు ఎవరంటే,
32 וַיִּמְלֹ֣ךְ — בֶּאֱד֔וֹם — בֶּ֖לַע — בֶּן־ — בְּע֑וֹר — וְשֵׁ֥ם — עִיר֖וֹ — דִּנְהָֽבָה׃ —
బెయోరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా.
33 וַיָּ֖מָת — בָּ֑לַע — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — יוֹבָ֥ב — בֶּן־ — זֶ֖רַח — מִבָּצְרָֽה׃ —
బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు రాజయ్యాడు.
34 וַיָּ֖מָת — יוֹבָ֑ב — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — חֻשָׁ֖ם — מֵאֶ֥רֶץ — הַתֵּימָנִֽי׃ —
యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడు హుషాము రాజయ్యాడు.
35 וַיָּ֖מָת — חֻשָׁ֑ם — וַיִּמְלֹ֨ךְ — תַּחְתָּ֜יו — הֲדַ֣ד — בֶּן־ — בְּדַ֗ד — הַמַּכֶּ֤ה — אֶת־ — מִדְיָן֙ — בִּשְׂדֵ֣ה — מוֹאָ֔ב — וְשֵׁ֥ם — עִיר֖וֹ — עֲוִֽית׃ —
హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బదదు కొడుకు హదదు రాజయ్యాడు. అతని ఊరు అవీతు.
36 וַיָּ֖מָת — הֲדָ֑ד — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — שַׂמְלָ֖ה — מִמַּשְׂרֵקָֽה׃ —
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన శమ్లా రాజయ్యాడు.
37 וַיָּ֖מָת — שַׂמְלָ֑ה — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — שָׁא֖וּל — מֵרְחֹב֥וֹת — הַנָּהָֽר׃ —
శమ్లా చనిపోయిన తరువాత నదీతీర ప్రాంతమైన రహెబోతుకు చెందిన షావూలు రాజయ్యాడు.
38 וַיָּ֖מָת — שָׁא֑וּל — וַיִּמְלֹ֣ךְ — תַּחְתָּ֔יו — בַּ֥עַל חָנָ֖ן — בֶּן־ — עַכְבּֽוֹר׃ —
షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బయల్ హానాను రాజయ్యాడు.
39 וַיָּמָת֮ — בַּ֣עַל חָנָ֣ן — בֶּן־ — עַכְבּוֹר֒ — וַיִּמְלֹ֤ךְ — תַּחְתָּיו֙ — הֲדַ֔ר — וְשֵׁ֥ם — עִיר֖וֹ — פָּ֑עוּ — וְשֵׁ֨ם — אִשְׁתּ֤וֹ — מְהֵֽיטַבְאֵל֙ — בַּת־ — מַטְרֵ֔ד — בַּ֖ת — מֵ֥י זָהָֽב׃ —
అక్బోరు కొడుకు బయల్ హానాను చనిపోయిన తరువాత హదరు రాజయ్యాడు. అతని ఊరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు మనుమరాలు అయిన మత్రేదు కూతురు.
40 וְ֠אֵלֶּה — שְׁמ֞וֹת — אַלּוּפֵ֤י — עֵשָׂו֙ — לְמִשְׁפְּחֹתָ֔ם — לִמְקֹמֹתָ֖ם — בִּשְׁמֹתָ֑ם — אַלּ֥וּף — תִּמְנָ֛ע — אַלּ֥וּף — עַֽלְוָ֖ה — אַלּ֥וּף — יְתֵֽת׃ —
వారివారి తెగల ప్రకారం వారివారి ప్రాంతాల్లో వారివారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే, తిమ్నా, అల్వా, యతేతు,
41 אַלּ֧וּף — אָהֳלִיבָמָ֛ה — אַלּ֥וּף — אֵלָ֖ה — אַלּ֥וּף — פִּינֹֽן׃ —
అహొలీబామా, ఏలా, పీనోను,
42 אַלּ֥וּף — קְנַ֛ז — אַלּ֥וּף — תֵּימָ֖ן — אַלּ֥וּף — מִבְצָֽר׃ —
కనజు, తేమాను, మిబ్సారు,
43 אַלּ֥וּף — מַגְדִּיאֵ֖ל — אַלּ֣וּף — עִירָ֑ם — אֵ֣לֶּה ׀ — אַלּוּפֵ֣י — אֱד֗וֹם — לְמֹֽשְׁבֹתָם֙ — בְּאֶ֣רֶץ — אֲחֻזָּתָ֔ם — ה֥וּא — עֵשָׂ֖ו — אֲבִ֥י — אֱדֽוֹם׃ — פ —
మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమతమ నివాస స్థలాల ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు.