Direction: LTR Auto RTL
| Gloss Type: Word-by-Word Natural Reading
| Reference: Hidden Below Side
Telugu IRV (2019) Amharic Selassie Bible Bengali 2006 EB Interlinear King James Version World English Bible Gujarati IRV (2019) Hindi IRV Japanese Kougo-yaku (1954/1955) Nepali ERV Reina Valera 1909 Sveto Pismo (Daničić-Karadžić 1868) Ang Dating Biblia (1905) Thai KJV Ukrainian Ogienko (1962) Vietnamese 1934 (Cadman) | IPA: Off Hebrew (Tiberian) PDFs 1 וְאֵ֙לֶּה֙ — תּוֹלְדֹ֣ת — בְּנֵי־ — נֹ֔חַ — שֵׁ֖ם — חָ֣ם — וָיָ֑פֶת — וַיִּוָּלְד֥וּ — לָהֶ֛ם — בָּנִ֖ים — אַחַ֥ר — הַמַּבּֽוּל׃ —
నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.
2 בְּנֵ֣י — יֶ֔פֶת — גֹּ֣מֶר — וּמָג֔וֹג — וּמָדַ֖י — וְיָוָ֣ן — וְתֻבָ֑ל — וּמֶ֖שֶׁךְ — וְתִירָֽס׃ —
యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
3 וּבְנֵ֖י — גֹּ֑מֶר — אַשְׁכֲּנַ֥ז — וְרִיפַ֖ת — וְתֹגַרְמָֽה׃ —
గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.
4 וּבְנֵ֥י — יָוָ֖ן — אֱלִישָׁ֣ה — וְתַרְשִׁ֑ישׁ — כִּתִּ֖ים — וְדֹדָנִֽים׃ —
యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
5 מֵ֠אֵלֶּה — נִפְרְד֞וּ — אִיֵּ֤י — הַגּוֹיִם֙ — בְּאַרְצֹתָ֔ם — אִ֖ישׁ — לִלְשֹׁנ֑וֹ — לְמִשְׁפְּחֹתָ֖ם — בְּגוֹיֵהֶֽם׃ —
వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు.
6 וּבְנֵ֖י — חָ֑ם — כּ֥וּשׁ — וּמִצְרַ֖יִם — וּפ֥וּט — וּכְנָֽעַן׃ —
హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
7 וּבְנֵ֣י — כ֔וּשׁ — סְבָא֙ — וַֽחֲוִילָ֔ה — וְסַבְתָּ֥ה — וְרַעְמָ֖ה — וְסַבְתְּכָ֑א — וּבְנֵ֥י — רַעְמָ֖ה — שְׁבָ֥א — וּדְדָֽן׃ —
కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.
8 וְכ֖וּשׁ — יָלַ֣ד — אֶת־ — נִמְרֹ֑ד — ה֣וּא — הֵחֵ֔ל — לִֽהְי֥וֹת — גִּבֹּ֖ר — בָּאָֽרֶץ׃ —
కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.
9 הֽוּא־ — הָיָ֥ה — גִבֹּֽר־ — צַ֖יִד — לִפְנֵ֣י — יְהוָ֑ה — עַל־ — כֵּן֙ — יֵֽאָמַ֔ר — כְּנִמְרֹ֛ד — גִּבּ֥וֹר — צַ֖יִד — לִפְנֵ֥י — יְהוָֽה׃ —
అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది.
10 וַתְּהִ֨י — רֵאשִׁ֤ית — מַמְלַכְתּוֹ֙ — בָּבֶ֔ל — וְאֶ֖רֶךְ — וְאַכַּ֣ד — וְכַלְנֵ֑ה — בְּאֶ֖רֶץ — שִׁנְעָֽר׃ —
షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.
11 מִן־ — הָאָ֥רֶץ — הַהִ֖וא — יָצָ֣א — אַשּׁ֑וּר — וַיִּ֙בֶן֙ — אֶת־ — נִ֣ינְוֵ֔ה — וְאֶת־ — רְחֹבֹ֥ת — עִ֖יר — וְאֶת־ — כָּֽלַח׃ —
ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,
12 וְֽאֶת־ — רֶ֔סֶן — בֵּ֥ין — נִֽינְוֵ֖ה — וּבֵ֣ין — כָּ֑לַח — הִ֖וא — הָעִ֥יר — הַגְּדֹלָֽה׃ —
నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.
13 וּמִצְרַ֡יִם — יָלַ֞ד — אֶת־ — לוּדִ֧ים — וְאֶת־ — עֲנָמִ֛ים — וְאֶת־ — לְהָבִ֖ים — וְאֶת־ — נַפְתֻּחִֽים׃ —
మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,
14 וְֽאֶת־ — פַּתְרֻסִ֞ים — וְאֶת־ — כַּסְלֻחִ֗ים — אֲשֶׁ֨ר — יָצְא֥וּ — מִשָּׁ֛ם — פְּלִשְׁתִּ֖ים — וְאֶת־ — כַּפְתֹּרִֽים׃ — ס —
పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.
15 וּכְנַ֗עַן — יָלַ֛ד — אֶת־ — צִידֹ֥ן — בְּכֹר֖וֹ — וְאֶת־ — חֵֽת׃ —
కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ,
16 וְאֶת־ — הַיְבוּסִי֙ — וְאֶת־ — הָ֣אֱמֹרִ֔י — וְאֵ֖ת — הַגִּרְגָּשִֽׁי׃ —
హివ్వీ, అర్కీయు, సినీయ,
17 וְאֶת־ — הַֽחִוִּ֥י — וְאֶת־ — הַֽעַרְקִ֖י — וְאֶת־ — הַסִּינִֽי׃ —
అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు.
18 וְאֶת־ — הָֽאַרְוָדִ֥י — וְאֶת־ — הַצְּמָרִ֖י — וְאֶת־ — הַֽחֲמָתִ֑י — וְאַחַ֣ר — נָפֹ֔צוּ — מִשְׁפְּח֖וֹת — הַֽכְּנַעֲנִֽי׃ —
ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.
19 וַֽיְהִ֞י — גְּב֤וּל — הַֽכְּנַעֲנִי֙ — מִצִּידֹ֔ן — בֹּאֲכָ֥ה — גְרָ֖רָה — עַד־ — עַזָּ֑ה — בֹּאֲכָ֞ה — סְדֹ֧מָה — וַעֲמֹרָ֛ה — וְאַדְמָ֥ה — וּצְבֹיִ֖ם — עַד־ — לָֽשַׁע׃ —
కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది.
20 אֵ֣לֶּה — בְנֵי־ — חָ֔ם — לְמִשְׁפְּחֹתָ֖ם — לִלְשֹֽׁנֹתָ֑ם — בְּאַרְצֹתָ֖ם — בְּגוֹיֵהֶֽם׃ — ס —
వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.
21 וּלְשֵׁ֥ם — יֻלַּ֖ד — גַּם־ — ה֑וּא — אֲבִי֙ — כָּל־ — בְּנֵי־ — עֵ֔בֶר — אֲחִ֖י — יֶ֥פֶת — הַגָּדֽוֹל׃ —
యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము.
22 בְּנֵ֥י — שֵׁ֖ם — עֵילָ֣ם — וְאַשּׁ֑וּר — וְאַרְפַּכְשַׁ֖ד — וְל֥וּד — וַֽאֲרָֽם׃ —
షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
23 וּבְנֵ֖י — אֲרָ֑ם — ע֥וּץ — וְח֖וּל — וְגֶ֥תֶר — וָמַֽשׁ׃ —
అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.
24 וְאַרְפַּכְשַׁ֖ד — יָלַ֣ד — אֶת־ — שָׁ֑לַח — וְשֶׁ֖לַח — יָלַ֥ד — אֶת־ — עֵֽבֶר׃ —
అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
25 וּלְעֵ֥בֶר — יֻלַּ֖ד — שְׁנֵ֣י — בָנִ֑ים — שֵׁ֣ם — הָֽאֶחָ֞ד — פֶּ֗לֶג — כִּ֤י — בְיָמָיו֙ — נִפְלְגָ֣ה — הָאָ֔רֶץ — וְשֵׁ֥ם — אָחִ֖יו — יָקְטָֽן׃ —
ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.
26 וְיָקְטָ֣ן — יָלַ֔ד — אֶת־ — אַלְמוֹדָ֖ד — וְאֶת־ — שָׁ֑לֶף — וְאֶת־ — חֲצַרְמָ֖וֶת — וְאֶת־ — יָֽרַח׃ —
యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
27 וְאֶת־ — הֲדוֹרָ֥ם — וְאֶת־ — אוּזָ֖ל — וְאֶת־ — דִּקְלָֽה׃ —
హదోరము, ఊజాలు, దిక్లా,
28 וְאֶת־ — עוֹבָ֥ל — וְאֶת־ — אֲבִֽימָאֵ֖ל — וְאֶת־ — שְׁבָֽא׃ —
ఓబాలు, అబీమాయెలు, షేబ,
29 וְאֶת־ — אוֹפִ֥ר — וְאֶת־ — חֲוִילָ֖ה — וְאֶת־ — יוֹבָ֑ב — כָּל־ — אֵ֖לֶּה — בְּנֵ֥י — יָקְטָֽן׃ —
ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.
30 וַֽיְהִ֥י — מוֹשָׁבָ֖ם — מִמֵּשָׁ֑א — בֹּאֲכָ֥ה — סְפָ֖רָה — הַ֥ר — הַקֶּֽדֶם׃ —
వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు.
31 אֵ֣לֶּה — בְנֵי־ — שֵׁ֔ם — לְמִשְׁפְּחֹתָ֖ם — לִלְשֹׁנֹתָ֑ם — בְּאַרְצֹתָ֖ם — לְגוֹיֵהֶֽם׃ —
వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.
32 אֵ֣לֶּה — מִשְׁפְּחֹ֧ת — בְּנֵי־ — נֹ֛חַ — לְתוֹלְדֹתָ֖ם — בְּגוֹיֵהֶ֑ם — וּמֵאֵ֜לֶּה — נִפְרְד֧וּ — הַגּוֹיִ֛ם — בָּאָ֖רֶץ — אַחַ֥ר — הַמַּבּֽוּל׃ — פ —
తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.